అమెజాన్‌లో నేడు ఈ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. అమెజాన్ లో ఇప్పుడు ఎటువంటి ప్రత్యేక సేల్స్ లేకపోయినప్పటికీ కొన్ని కీబోర్డులు మరియు మౌస్ లు వంటి కంప్యూటర్ పెరిఫెరల్స్‌పై కొన్ని ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తున్నాయి. ఈ కంప్యూటర్ పరికరాలను విడిగా కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ లో లాజిటెక్, డెల్, హెచ్‌పి మరియు ఇతర కంపెనీల ద్వారా కొన్ని కాంబో ఆఫర్‌లు ఉన్నాయి. మంచి మంచి డీల్ తో పొందాలని చూస్తున్న వారికి ఆసక్తిని కలిగించే కొన్ని మెరుగైన ఎంపికలు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి. అలాగే ఈ విక్రయ సమయంలో SBI కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపును పొందవచ్చు.

 
అమెజాన్‌లో నేడు ఈ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

Dell 14 (2021) థిన్ & లైట్ i3-1005G1 ల్యాప్‌టాప్

Dell 14 (2021) i3-1115G4, 4GB, 1TB + 256GB SSD, Win 11 + MS Office'21, Integrated Graphics, 14" (35.56 cms) FHD Display, Accent Black (D552221WIN9BE), (Vostro 3400)
₹42,490.00
₹56,743.00
25%

డెల్ 14 (2021) థిన్ & లైట్ i3-1005G1 ల్యాప్‌టాప్ ఇప్పుడు అమెజాన్ లో రూ.37,990 ధర వద్ద అందుబాటులో ఉంది. 4Gb RAM, 1TB HDD + 256GB SSD మరియు 14" (35.56 సెం.మీ.) FHD AG డిస్ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉన్న ఈ ల్యాప్‌టాప్ బ్లాక్ (Vostro 3401, D59BE1) వేరియంట్ లో లభిస్తుంది. ఇది 10వ తరం ఇంటెల్ కోర్ i3-1005G1 ప్రాసెసర్ మరియు షేర్డ్ గ్రాఫిక్స్ మెమరీతో ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కార్డును కలిగి ఉంటుంది. అలాగే ఇది Windows 10 హోమ్ సింగిల్ లాంగ్వేజ్ మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2019 ఆపరేటింగ్ సిస్టమ్ & సాఫ్ట్‌వేర్ లను కలిగి ఉండి రెండు USB 3.2 Gen-1, ఒక USB 2.0, ఒక RJ45, ఒక SD కార్డ్ స్లాట్, ఒక HDMI 1.4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

Samsung 6.0 Kg వాషింగ్ మెషిన్

Samsung 6.0 Kg Inverter 5 star Fully-Automatic Front Loading Washing Machine (WW61R20GLMW/TL, White, Hygiene steam)
₹25,500.00
₹31,300.00
19%

Samsung బ్రాండ్ యొక్క వాషింగ్ మెషిన్ 6.0 Kg కెపాసిటీ గల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్(WW60R20GLMA/TL, వైట్, హైజీన్ స్టీమ్) ఫీచర్స్ కలిగి ఉండి అమెజాన్ లో బెస్ట్ డీల్ ఆన్ వాషింగ్ మెషిన్ విభాగంలో ఇప్పుడు రూ.22,890 ధర వద్ద లభిస్తున్నది. దీనిని yes బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

LG 260L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

LG 260L 3 Star Smart Inverter Frost-Free Double Door Refrigerator (GL-I292RPZX, Shiny Steel, Door Cooling+)

LG బ్రాండ్ 260L సామర్ధ్యంతో మరియు 3 స్టార్ రేటింగ్ గల స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (GL-S292RDSX, డాజిల్ స్టీల్, కన్వర్టిబుల్) అమెజాన్ యొక్క నేటి డిస్కౌంట్ డీల్ వద్ద రూ.26,290 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Zebronics Zeb-Companion 107 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో

Zebronics Zeb-Companion 107 Wireless Keyboard and Mouse Combo with Nano Receiver (Black)
₹744.00
₹999.00
26%

Zebronics Zeb-Companion కాంబోలోని కీబోర్డ్ లో 104 కీలు (రూపాయి కీతో సహా) మరియు 1200 DPI మౌస్‌తో కూడిన కీబోర్డ్‌ను బండిల్ చేస్తుంది. కీబోర్డ్ తక్కువ బ్యాటరీ LED సూచనతో వస్తుంది మరియు పవర్ సేవింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

 

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA): రూ. 1,199

HP 150 Wired Keyboard and Mouse Combo; Keyboard with 12 Shortcut Keys; 1600 DPI Mouse ; Instant USB Plug & Play Setup / 3 Years Warranty (240J7AA), Black
₹985.00
₹1,000.00
2%

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA) బ్రష్ మెటల్ ఫినిషింగ్ మరియు ఆప్టికల్ మౌస్‌తో స్లిమ్ కీబోర్డ్‌లో ప్యాక్ చేయబడింది. వైర్‌లెస్ మౌస్ మూడు DPI సెట్టింగ్‌లను కలిగి ఉంది (800, 1200 మరియు 1600 dpi). USB నానో రిసీవర్ 2.4GHz కనెక్షన్‌తో పరికరాలను ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.

రిమోట్‌తో కూడిన Opple కలర్ LED స్ట్రిప్ లైట్: రూ. 2,999

Opple RGB LED స్ట్రిప్ లైట్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. ఇది వినియోగదారులు బటన్‌ను నొక్కడం ద్వారా మొత్తం స్ట్రిప్ లైట్‌ను నియంత్రించవచ్చు. ఇది నీటి మరియు ధూళి నిరోధకత కోసం IP65-రేట్ చేయబడింది. ఇది ఇండోర్ మరియు అవుట్‌డోర్ వినియోగాలకు అనుకూలంగా ఉంటుంది. ఇది అమెజాన్ అమ్మకంలో రూ.7000 తగ్గింపుతో లభిస్తుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X