Amazonలో స్మార్ట్‌టీవీ కొనుగోలుకు సరైన సమయం!! డిస్కౌంట్ ఆఫర్లు అనేకం

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2022 సంవత్సరంలో మరింత ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప డిస్కౌంట్లను అందిస్తున్నది. అమెజాన్ నేటి విక్రయ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Amazonలో స్మార్ట్‌టీవీ కొనుగోలుకు సరైన సమయం!! డిస్కౌంట్ ఆఫర్లు అనేకం

అమెజాన్ బేసిక్ 55-ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED ఫైర్ TV AB55U20PS

AmazonBasics 139cm (55 inch) 4K Ultra HD Smart LED Fire TV AB55U20PS (Black)

అమెజాన్ బేసిక్139cm (55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ LED ఫైర్ TV AB55U20PS నలుపు వేరియంట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క కనెక్టివిటీ ఎంపికలలో సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 HDMI 2.0 పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB 3.0 మరియు 1 USB 2.0 పోర్ట్‌లు ఉన్నాయి. అలాగే సౌండ్‌బార్లు, రిసీవర్‌లు మరియు సెట్ టాప్ బాక్స్‌లు వంటి కనెక్ట్ చేయబడిన పరికరాలను నియంత్రించడానికి IR పోర్ట్ కూడా అదనంగా ఉంది.

LG 43 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV

LG 108 cm (43 inches) 4K Ultra HD Smart LED TV 43UP7500PTZ (Rocky Black) (2021 Model)

LG 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV అనేక బ్యాంక్ ఆఫర్‌లు మరియు తగ్గింపులతో రూ.36,999 ధరకే ఉంది. మీరు ఏదైనా ప్రీపెయిడ్ చెల్లింపు మోడ్‌లతో చెల్లించినప్పుడు మీరు Amazon Pay బ్యాలెన్స్‌గా ఫ్లాట్ రూ.1000.00 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్లలో WebOS స్మార్ట్ టీవీ, AI ThinQ, అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ & అలెక్సా, Apple Airplay 2 & Homekit, అపరిమిత OTT యాప్ సపోర్ట్ లలో Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో, Disney+ Hotstar, Apple TV, SonyLIV, Discovery+, Zee5, Voot, Google Play Movies & TV, YuppTV, Youtube, Eros Now వంటివి ఉన్నాయి.

Samsung 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD TV

Samsung 108 cm (43 inches) Crystal 4K Series Ultra HD Smart LED TV UA43AUE60AKLXL (Black) (2021 Model)

Samsung 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD టీవీ ప్రస్తుతం అమెజాన్ లో రూ.36,990 ధర వద్ద లభిస్తుంది. ఇది సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే స్పీకర్లు లేదా గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు లేదా ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB పోర్ట్‌లను కలిగి ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో క్రిస్టల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. మరియు ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 మరియు మరిన్నిటి వీక్షణను అనుమతిస్తుంది. అంతేకాకుండా PC మోడ్, యూనివర్సల్ గైడ్, వెబ్ బ్రౌజర్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి.

 

Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV

Redmi 139 cm (55 inches) 4K Ultra HD Android Smart LED TV X55|L55M6-RA (Black) (2021 Model)

Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV 3,840x2,160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కలిగి ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోతో వచ్చే 60W స్పీకర్‌లతో జత చేయబడింది. TV యొక్క ఇతర స్మార్ట్ ఫీచర్లలో స్క్రీన్ షేర్ మరియు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వినియోగదారులు రెండు HDMI పోర్ట్‌లు మరియు ఒక USB పోర్ట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఇప్పుడు అమెజాన్ లో రూ.45,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ లో టెలివిజన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఇది బిట్‌క్లాస్ ఫుల్ కోర్సులపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపుతో వస్తుంది. అలాగే రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 54,999.

వన్‌ప్లస్ 55 అంగుళాల U సిరీస్ 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

OnePlus 125.7 cm (50 inches) U Series 4K LED Smart Android TV 50U1S (Black) (2021 Model)

వన్‌ప్లస్ 55 అంగుళాల U సిరీస్ 4K LED స్మార్ట్ Android TV 4K రిజల్యూషన్ ప్యానెల్స్‌ను 3,840x2,160 పిక్సెల్స్, 10-బిట్ కలర్ డెప్త్ మరియు 93 శాతం DCI-P3 కవరేజ్‌తో ఒరిజినల్ సినిమాటిక్, HDR10, HLG మరియు HDR10 + లను అందించే టాప్-ఆఫ్-ది-లైన్ 4K UHD డిస్ప్లే, డెల్టా E2 రేటింగ్ మరియు 10-బిట్ కలర్ డెప్త్‌తో కలర్ వైబ్రాన్సీ మరియు సినిమాటిక్ విజువల్స్‌ ఫీచర్స్ తో లభిస్తాయి. ఇప్పుడు అమెజాన్‌లో ఇది రూ. 52,890 ధరతో ఉంది, ఇది దాని అసలు ధర రూ. 59,999 నుండి తగ్గింది. స్మార్ట్ టీవీ అనేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో సహా 7.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా మీరు రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X