అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ స్మార్ట్‌గాడ్జెట్స్ కొనుగోలుపై భారీ తగ్గింపు ఆఫర్లు....

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు మరింత ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ తమ యొక్క ఇంటికి స్మార్ట్ హోమ్ గా మార్చుకోవాలి అని చూస్తున్న వారికీ కొన్ని స్మార్ట్‌గాడ్జెట్స్ కొనుగోలు మీద గొప్ప డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ స్మార్ట్‌గాడ్జెట్స్ లలో LED ప్రొజెక్టర్ మరియు మినీ ప్రొజెక్టర్ వంటివి చాలానే ఉన్నాయి. ప్రొజెక్టర్ తక్కువ ధరలో కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ గొప్ప అవకాశం అందిస్తున్నది. అమెజాన్ నేటి విక్రయ సమయంలో ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్‌లో ఎలక్ట్రానిక్స్ స్మార్ట్‌గాడ్జెట్స్ కొనుగోలుపై భారీ ఆఫర్లు

లెనోవా ట్యాబ్ M8 & స్ట్రోంటియం నైట్రో A1 64GB మైక్రో SDXC మెమరీ కార్డ్ కాంబో

Lenovo Tab M8 Strontium Nitro A1 64GB Micro SDXC Memory Card 100MB/s A1 UHS-I U3 Class 10 with High Speed Adapter (2GB, 32GB, Bluetooth, WiFi, Platinum Grey)
₹10,038.00
₹16,399.00
39%

ఆటో ఫోకస్ 8 mp వెనుక కెమెరాతో 8MP ప్రైమరీ కెమెరా మరియు 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 20.32 సెంటీమీటర్లు (8-అంగుళాలు) 1280 X 800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పాటుగా 2.0Ghz మీడియాటెక్ హీలియో A22 Tab ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ v9 Pie ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతూ 2GB RAM, 32GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుంది. మెమొరీ కార్డ్ స్లాట్ తో 128GB వరకు విస్తరించవచ్చు. అలాగే ఇది 5000mAH లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. స్ట్రోంటియం నైట్రో A1 64GB మైక్రో SDXC మెమరీ కార్డ్ అధిక పనితీరు - UHS-I U3 క్లాస్ 10 స్పెసిఫికేషన్‌తో 100MB/s వరకు బదిలీ వేగం. Android స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, డ్రోన్‌లు, యాక్షన్ క్యామ్‌లు మరియు మరిన్నింటి కోసం అనువైనదిగా ఉంటుంది.

EGate i9 Pro-Max ప్రొజెక్టర్

EGate i9 Pro-Max Full HD 1080p Modulated at 720p Base | 3300 L (330 ANSI ) with 150 "(3.8 m) Large Display LED Projector | VGA,AV,HDMI,SD Card,USB, Audio Out Connectivity | (E03i31-White)
₹8,990.00
₹12,990.00
31%

EGate i9 ప్రో-మాక్స్ ప్రొజెక్టర్ ఇప్పుడు అమెజాన్ లో రూ.8,990 ధర వద్ద లభిస్తుంది. ఇది ఫుల్ HD 1080p 720p బేస్ వద్ద 16:9 యాస్పెక్ట్ రేషియోతో మాడ్యులేట్ చేయబడింది. ఇది 3.8 మీ పెద్ద LED డిస్‌ప్లేను ప్రొజెక్ట్ చేయగలదు. VGA,AV,HDMI,SD కార్డ్,USB, ఆడియో అవుట్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఇది 3300 బ్రైటర్ ల్యూమన్ మరియు 330 ANS ల్యూమన్ ను LED- లైఫ్ లాంగ్ ల్యాంప్ + మరియు 50 - 150 W విద్యుత్ వినియోగంతో లభిస్తుంది. టీవీ (సెట్ టాప్ బాక్స్), ఫైర్ టీవీ స్టిక్, PC/ ల్యాప్‌టాప్, DVD, ప్లే స్టేషన్ మొదలైనవి కనెక్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది.

జీబ్రానిక్స్ ZEB-LP2800 ఫుల్ HD హోమ్ థియేటర్ ప్రొజెక్టర్

ZEBRONICS ZEB-LP2800 Full HD 1280 x 720 Home Theatre Projector 2800 Lumens with Built in Speaker, HDMI, VGA, USB, AV in, mSD Slot, AUX Out, 1080p Support and Remote Control
₹10,999.00
₹19,999.00
45%

జీబ్రానిక్స్ ZEB-LP2800 ఫుల్ HD 1280 x 720 హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ అమెజాన్ లో ఇప్పుడు రూ.10,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 2800 ల్యూమెన్స్ అంతర్నిర్మిత స్పీకర్ తో పాటుగా HDMI, VGA, USB, AV ఇన్, mSD స్లాట్, AUX అవుట్, 1080p సపోర్ట్ మరియు రిమోట్ కంట్రోల్ ఫీచర్లతో లభిస్తుంది. ఇది సినిమాలు, టీవీ & గేమింగ్ మొదలైన వాటి కోసం అనువైనదిగా ఉంటుంది.

 

ఎవ్రీకామ్ X7 (1080p సపోర్ట్) LED ప్రొజెక్టర్

Everycom X7 (1080p Support) LED Projector 1800 Lumen | Large 120-inch Display Projection with HDMI + VGA + Aux + USB Connectivity - (Black)
₹6,999.00
₹14,999.00
53%

ఎవ్రీకామ్ X7 (1080p సపోర్ట్) LED ప్రొజెక్టర్ అమెజాన్ లో ఇప్పుడు రూ.7,187 ధర వద్ద లభిస్తుంది. ఇది 1800 ల్యూమన్ 120-అంగుళాల డిస్‌ప్లే ప్రొజెక్షన్, HDMI + VGA + Aux + USB కనెక్టివిటీతో లభిస్తుంది. ఇది కొత్త తరం LED సోర్స్‌తో 2019 తాజా అప్‌గ్రేడ్ తో కస్టమర్‌ల అవసరాలను తీర్చడానికి మెరుగైన ప్రకాశాన్ని మరియు మెరుగైన రంగు నాణ్యతను అందిస్తుంది. ఫుల్ HD 1080p (1920×1080 ) హోమ్ థియేటర్ ప్రొజెక్టర్‌కు అనువైన అద్భుతమైన వివరణాత్మక నాణ్యతకు మద్దతు ఉంది.

TSPL మినీ పోర్టబుల్ హై రిజల్యూషన్ LED ప్రొజెక్టర్

TSPL 600 Lumens 1080 P Mini Portable High Resolution LED Projector
₹2,999.00
₹5,999.00
50%

TSPL మినీ పోర్టబుల్ హై రిజల్యూషన్ LED ప్రొజెక్టర్ 600 ల్యూమన్ తో లభిస్తుంది. ఇది సొగసైన స్టైలిష్ డిజైన్, కాంపాక్ట్ మరియు 10oz చిన్న పరిమాణంలో మాత్రమే ఉంటుంది. ఇంట్లో లేదా ఇంటి ప్రాంగణంలో కుటుంబ విందు లేదా BBQ పార్టీ తర్వాత చలనచిత్రం లేదా ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఆస్వాదించడానికి కేవలం 5V/2A ఇన్‌పుట్ పోర్టబుల్ పవర్ బ్యాంక్ సరఫరాతో పనిచేస్తుంది. ఇందులో అంతర్నిర్మిత స్పీకర్, AV/USB/SD/HDMI పోర్ట్‌లతో పాటుగా U-డిస్క్ / హార్డ్ డ్రైవ్ కలిగి ఉన్నాయి. ఇవి Mac, PC, ల్యాప్‌టాప్, DVD లేదా కేబుల్ బాక్స్‌తో కనెక్ట్ చేయవచ్చు. USB పోర్ట్ U-డిస్క్ మరియు హార్డ్ డ్రైవ్ కోసం మాత్రమే ఫోన్ కోసం కాదు. స్మార్ట్‌ఫోన్ ద్వారా కనెక్ట్ చేయడం కోసం మీకు HDMI అడాప్టర్ అవసరం అవుతుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X