Amazon ఎలక్ట్రానిక్స్ క్లియరెన్స్ స్టోర్ లో వీటిపై 70% వరకు డిస్కౌంట్ ఆఫర్లు

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ప్రస్తుతం తన యొక్క సైట్ లో నిర్విహించే సేల్‌లో కొన్ని రకాల వస్తువుల కొనుగోలు మీద గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ సైట్ లో ఎలక్ట్రానిక్స్ క్లియరెన్స్ అమ్మకంలో కొన్ని రకాల ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లపై అనేక డీల్‌లు, డిస్కౌంట్లతో పాటుగా అమెజాన్ కూపన్లను కూడా అందిస్తోంది. ఈ సేల్ విభాగంలోని ప్రధాన కేటగిరీలలో హెడ్‌ఫోన్‌లు, ఇయర్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌లు & మానిటర్లు, గ్రాఫిక్ కార్డ్‌లు, టీవీలు వంటివి మరిన్ని ఉన్నాయి. అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు బ్యాంక్ అఫ్ బరోడా యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Amazon ఎలక్ట్రానిక్స్ క్లియరెన్స్ స్టోర్లో 70% వరకు డిస్కౌంట్ ఆఫర్లు

EDICT by Boat DynaBeats EWH01 వైర్‌లెస్ ఇయర్ హెడ్‌ఫోన్‌

EDICT by Boat DynaBeats EWH01 Wireless Bluetooth On Ear Headphone with Mic (Black)
₹999.00
₹2,499.00
60%

EDICT by Boat DynaBeats EWH01 వైర్‌లెస్ ఇయర్ హెడ్‌ఫోన్స్ బ్లూటూత్ 40mm డైనమిక్ డ్రైవర్‌లను కలిగి ఉండి రోజంతా పంచ్ బాస్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది 300mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండి గరిష్టంగా 10 గంటల వరకు నాన్‌స్టాప్ ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఇది సౌకర్యవంతమైన ప్యాడెడ్ ఇయర్‌కప్‌లు మరియు తేలికపాటి డిజైన్‌తో ఉత్తమ వినియోగదారు అనుభవాన్ని అందించడానికి ఇది ఎర్గోనామిక్‌గా రూపొందించబడింది మరియు ఆన్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌గా రూపొందించబడింది.

ఫైర్-బోల్ట్ బడ్స్ BE1400 ఇయర్ ఇయర్‌బడ్స్‌

Fire-Boltt Buds BE1400 Truly Wireless Bluetooth in Ear Earbuds with Mic (Black)
₹1,499.00
₹2,999.00
50%

ఫైర్-బోల్ట్ బడ్స్ BE1400 ఇయర్ ఇయర్‌బడ్స్‌లో నిజంగా వైర్‌లెస్ బ్లూటూత్ ఫీచర్ కలిగి ఉంది. ఈ ఇయర్‌బడ్‌లు పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 3.5 గంటల పాటు నిరంతరం ప్లే చేయగలవు. మరియు చేర్చబడిన ఛార్జింగ్ కేస్ అదనంగా 4 ఛార్జీలను అందిస్తుంది. మొత్తంగా 12 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. అత్యాధునికమైన బ్లూటూత్ 5. 0 సాంకేతికతను అడాప్ట్ చేయడంతో గొప్ప ధ్వని వేగంగా జత చేయడం మరియు స్థిరమైన, సమర్థవంతమైన వైర్‌లెస్ కనెక్షన్‌ని అందిస్తుంది.

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA): రూ. 1,199

HP CS10 Wireless Multi-Device Keyboard and Mouse Combo (Black) (7YA13PA)
₹1,349.00
₹1,990.00
32%

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA) బ్రష్ మెటల్ ఫినిషింగ్ మరియు ఆప్టికల్ మౌస్‌తో స్లిమ్ కీబోర్డ్‌లో ప్యాక్ చేయబడింది. వైర్‌లెస్ మౌస్ మూడు DPI సెట్టింగ్‌లను కలిగి ఉంది (800, 1200 మరియు 1600 dpi). USB నానో రిసీవర్ 2.4GHz కనెక్షన్‌తో పరికరాలను ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.

లాజిటెక్ MK215 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ. 1,099

Logitech G213 Prodigy Gaming Keyboard, LIGHTSYNC RGB Backlit Keys, Spill-Resistant, Customizable Keys, Dedicated Multi-Media Keys - Black
₹3,545.00
₹4,995.00
29%

లాజిటెక్ MK215 కీబోర్డ్ మరియు మౌస్ కాంబో విండోస్ వినియోగదారుల కోసం ఉద్దేశించబడింది. కీబోర్డ్ కాంపాక్ట్ పరిమాణాన్ని కలిగి ఉంది. మీరు కీబోర్డ్ కోసం 2 AAA బ్యాటరీలను మరియు మౌస్ కోసం 2 AAA బ్యాటరీలను అదనంగా పొందుతారు.

D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్

D-Link DIR-X1560 AX 1500 MU-MIMO Dual Band Wi Fi 6 Router, 5 Gigabit Port, 4 External Antenna, Voice Control Compatible, Parental Control
₹4,899.00
₹8,700.00
44%

ప్రస్తుతం Amazon Indiaలో 48% తగ్గింపుతో రూ. 944 ధర వద్ద D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్ IEEE 802.11n/g టెక్నాలజీతో వస్తుంది. ఇది కంప్యూటర్‌లు మరియు గేమ్‌లతో హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను షేర్ చేయడానికి వీలుగా అధిక-సామర్ధ్యం కలిగిన యాంటెనాలు మరియు వేగవంతమైన ఈథర్‌నెట్ పోర్ట్‌లను (WAN/LAN) కలిగి ఉంది. ఇది WPA/WPA2 మరియు ఫైర్‌వాల్ NAT, SPI, IP ఫిల్టర్, MAC ఫిల్టర్, DMZ, DDos మరియు IPv6, TR-069, VLAN, స్టాటిక్ రూటింగ్ మొదలైన వాటితో కూడిన అధునాతన భద్రతతో వస్తుంది. D-Link DIR -615 వైర్‌లెస్ రూటర్ దాని మూడేళ్ల బ్రాండ్ వారంటీ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X