Home
Deal of the day

అమెజాన్‌లో వాలెంటైన్స్ డే గిఫ్ట్‌లలో స్మార్ట్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ కోసం అనువైనదిగా ఉంది. ఆన్‌లైన్ పద్దతిలో కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడే తన యొక్క కస్టమర్‌ల కోసం అమెజాన్ ప్రతి రోజు డీల్ అఫ్ ది డే విభాగంలో కొన్ని రకాల వస్తువులపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. యువతకు ఫిబ్రవరి నెల కొద్దిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజును జరుపుకోవడానికి చాలా మంది తమ యొక్క ప్రేయసిలకు బహుమతులను ఇస్తూఉంటారు. అందుకుగాను స్మార్ట్‌ఫోన్లు మరియు వాటి సంబద్ధిత ప్రొడక్టులను అందివ్వాలనుకుంటే కనుక అమెజాన్ కొన్ని తగ్గింపులతో పాటుగా రూ.5000 వరకు అమెజాన్ కూపన్లను అందిస్తున్నది. అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు బ్యాంక్ అఫ్ బరోడా యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Electronics Clearance Store Offers Up to 70% Discounts on These Smart Products

HP Deskjet Ink Advantage 2778 WiFi Colour Printer

ఇంటి అవసరాలు మరియు చిన్న ఆఫీస్ కోసం అవసరమయ్యే స్కానర్ మరియు కాపీయర్ బడ్జెట్ ధరలో లభించే HP డెస్క్‌జెట్ ఇంక్ అడ్వాంటేజ్ 2778 WiFi కలర్ ప్రింటర్ ఇప్పుడు అమెజాన్ లో రూ.7,399 ధర లభిస్తుంది. ఇది డ్యూయల్ బ్యాండ్ WiFi, కాంపాక్ట్ సైజు, మీ మొబైల్‌లో HP స్మార్ట్ యాప్ ద్వారా సులభంగా సెటప్ చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. HP స్మార్ట్ యాప్‌తో త్వరిత మొబైల్ సెటప్ తో మీకు మార్గనిర్దేశం చేసే వేగవంతమైన మరియు సులభమైన ప్రింటర్ సెటప్ దశలవారీగా Wi-Fiకి కనెక్ట్ చేసి మరియు మీ పరికరం అంతటా ఇంక్‌జెట్ ప్రింటర్‌ను షేర్ చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌తో వర్చువల్‌గా ఎక్కడి నుండైనా ప్రింట్, స్కాన్ మరియు కాపీ చేసి మరియు HP స్మార్ట్ యాప్‌ని ఉపయోగించి డ్రాప్‌బాక్స్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి థర్డ్-పార్టీ సాఫ్ట్‌వేర్‌లకు మీ డాక్యుమెంట్‌లను షేర్ చేయవచ్చు.

జుయారెజ్ అకౌస్టిక్ గిటార్

అమెజాన్ లో ఇప్పుడు రూ.2569 ధర వద్ద లభించే జుయారెజ్ అకౌస్టిక్ గిటార్ ప్రేమికుల రోజున మంచి గిఫ్టుగా ఉంటుంది. ఇది పిక్ గార్డ్‌తో 38 అంగుళాల కట్‌వే, బ్యాగ్‌తో 38CPG, స్ట్రింగ్స్, పిక్ అండ్ స్ట్రాప్ కిట్ తో వస్తుంది. ఇది మంచి నాణ్యమైన ధ్వనిని ఉత్పత్తి చేయడానికి వినూత్న డిజైన్‌తో గొప్పగా కనిపిస్తుంది. లిండెన్ వుడ్, ఫ్రెట్‌బోర్డ్ - ఎబోనీ వుడ్, 38 అంగుళాల పరిమాణంతో కట్‌అవే ఫింగర్ బోర్డ్ ను కలిగి ఉంటుంది.

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA): రూ. 1,199

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA) బ్రష్ మెటల్ ఫినిషింగ్ మరియు ఆప్టికల్ మౌస్‌తో స్లిమ్ కీబోర్డ్‌లో ప్యాక్ చేయబడింది. వైర్‌లెస్ మౌస్ మూడు DPI సెట్టింగ్‌లను కలిగి ఉంది (800, 1200 మరియు 1600 dpi). USB నానో రిసీవర్ 2.4GHz కనెక్షన్‌తో పరికరాలను ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.

లాజిటెక్ MK215 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ. 1,099

లాజిటెక్ MK215 కీబోర్డ్ మరియు మౌస్ కాంబో విండోస్ వినియోగదారుల కోసం ఉద్దేశించబడింది. కీబోర్డ్ కాంపాక్ట్ పరిమాణాన్ని కలిగి ఉంది. మీరు కీబోర్డ్ కోసం 2 AAA బ్యాటరీలను మరియు మౌస్ కోసం 2 AAA బ్యాటరీలను అదనంగా పొందుతారు.

D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్

ప్రస్తుతం Amazon Indiaలో 48% తగ్గింపుతో రూ. 944 ధర వద్ద D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్ IEEE 802.11n/g టెక్నాలజీతో వస్తుంది. ఇది కంప్యూటర్‌లు మరియు గేమ్‌లతో హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను షేర్ చేయడానికి వీలుగా అధిక-సామర్ధ్యం కలిగిన యాంటెనాలు మరియు వేగవంతమైన ఈథర్‌నెట్ పోర్ట్‌లను (WAN/LAN) కలిగి ఉంది. ఇది WPA/WPA2 మరియు ఫైర్‌వాల్ NAT, SPI, IP ఫిల్టర్, MAC ఫిల్టర్, DMZ, DDos మరియు IPv6, TR-069, VLAN, స్టాటిక్ రూటింగ్ మొదలైన వాటితో కూడిన అధునాతన భద్రతతో వస్తుంది. D-Link DIR -615 వైర్‌లెస్ రూటర్ దాని మూడేళ్ల బ్రాండ్ వారంటీ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది.

English summary
Amazon Electronics Clearance Store Offers Up to 70% Discounts on These Smart Products
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X