రెడ్‌మి బ్రాండ్ ఫోన్లపై అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క సైట్ లో అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్స్ ని నిర్వహిస్తున్నది. ఈ ప్రత్యేక అమ్మకంలో స్మార్ట్ ఫోన్ల కొనుగోలు మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. నేటితో ముగియనున్న ఈ సేల్ లో ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా ఇటీవల విడుదలైన స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. షియోమి యొక్క సబ్ బ్రాండ్ రెడ్మి యొక్క కొత్త స్మార్ట్‌ఫోన్ల కొనుగోలు మీద అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుండడంతో వీటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.

 
రెడ్‌మి ఫోన్లపై అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్లో భారీ ఆఫర్లు

అమెజాన్ ప్రస్తుత విక్రయ సమయంలో కోటక్ బ్యాంక్, HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి నోట్ 10T ధర రూ.13,999

Redmi Note 10T 5G (Graphite Black, 4GB RAM, 64GB Storage) | Dual5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor
₹14,999.00
₹16,999.00
12%

రెడ్‌మి నోట్ 10T స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.13,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

రెడ్‌మీ 10A స్మార్ట్‌ఫోన్

Redmi 10A (Charcoal Black, 4GB RAM, 64GB Storage)
₹9,499.00
₹11,999.00
21%

రెడ్‌మీ 10A స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ రూ.8,499 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ రూ.9,499 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ -ఆధారిత MIUI 12.5పై రన్ అవుతుంది. అలాగే ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌తో 6.53-అంగుళాల HD+ (720x1,600 పిక్సెల్‌లు) IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్ ఆక్టా-కోర్ MediaTek Helio G25 SoC ద్వారా శక్తిని పొందుతూ గరిష్టంగా 4GB RAMతో జతచేయబడి వస్తుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుకభాగంలో 13-మెగాపిక్సెల్ ఒకే ఒక సింగిల్ కెమెరాను కలిగి ఉంది. ఇది f/2.2 ఎపర్చరుతో పాటుగా LED ఫ్లాష్ ను కలిగి ఉంది. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇది 64GB వరకు స్టోరేజ్ తో లభిస్తుంది.

 

రెడ్‌మి 10 పవర్

Redmi 10 Power (Sporty Orange, 8GB RAM, 128GB Storage)
₹14,999.00
₹18,999.00
21%

రెడ్‌మి 10 పవర్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద పవర్ బ్లాక్ మరియు స్పోర్టీ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 13తో రన్ అవుతుంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు అందుబాటులో ఉన్న RAMని వర్చువల్‌గా విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ ఎంపికల విషయంలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

Redmi Note 11 5G

Redmi Note 11 (Horizon Blue, 4GB RAM, 64GB Storage) | 90Hz FHD+ AMOLED Display | Qualcomm® Snapdragon™ 680-6nm | INR 1,000 Off on Bank of Baroda CC & DC
₹13,499.00
₹17,999.00
25%

డిస్కౌంట్ ఆఫర్ - 16%ఆఫ్
అసలు ధర - రూ.17,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Redmi 10 ప్రైమ్

Redmi 10 Prime (Bifrost Blue 4GB RAM 64GB ROM |Helio G88 with extendable RAM Upto 2GB |FHD+ 90Hz Adaptive Sync Display)

డిస్కౌంట్ ఆఫర్ - 17%ఆఫ్
అసలు ధర - రూ.14,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Redmi Note 11

డిస్కౌంట్ ఆఫర్ - 20%ఆఫ్
అసలు ధర - రూ.19,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.15,999

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X