Home
Deal of the day

Amazonలో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివ్‌ సేల్.. దిమ్మ‌తిరిగేలా మొబైల్స్‌పై డిస్కౌంట్లు!

భార‌త 75వ‌ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ ప్లాట్‌ఫాం Amazon, గ్రేట్‌ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్ 2022 ను ప్ర‌క‌టించింది. ఈ సేల్ ఆగ‌స్టు 6 వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అమెజాన్ ఈ ఫ్రీడం ఫెస్టివ‌ల్ సేల్ 2022 (Great Freedom Festival Sale 2022) లో భాగంగా ప‌లు బ్రాండ్ల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తోంది. ఈ నెల‌లో ఎవ‌రైనా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల‌నుకునే వారికి ఈ ఆఫ‌ర్లు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

amazon freedom sale

ఇక ఈ ఆఫ‌ర్లను Amazon ప్రైమ్ యూజ‌ర్లు కాస్త త్వ‌ర‌గానే అందుకోవ‌చ్చు. సాధార‌ణ యూజ‌ర్ల క‌న్నా ముందు ఆగ‌స్టు 5వ తేదీ నుంచే ప్రైమ్ యూజ‌ర్ల‌కు ఆఫ‌ర్లు చేరువ‌లోకి రానున్నాయి. ఈ సేల్‌లో భాగంగా Samsung, Realme, OnePlus, Redmi, iQOO, Tecno స‌హా ప‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్లు కొనుగోలుదారుల‌కు దాదాపు 40శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌లో ల‌భించ‌నున్నాయి. ఇప్పుడు ఈ సేల్‌లో భాగంగా బెస్ట్ డిస్కౌంట్లు క‌లిగి ఉండ‌నున్న స్మార్ట్‌ఫోన్ల జాబితాను మేం మీ కోసం అందిస్తున్నాం.. ఓ లుక్కేయండి.

Samsung Galaxy M13 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ Samsung Galaxy M13 స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + nfinity-V డిస్‌ప్లే ను అందిస్తున్నారు. octa-core Samsung Exynos 850 5G ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. Samsung Galaxy M13 4G మోడ‌ల్ ర్యామ్ కెపాసిటీ ఆధారంగా రెండు వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. 4GB+64GB| 4GB+128GB వేరియంట్ల‌లో ల‌భించ‌నుంది. ఈ మొబైల్ ట్రిపుల్‌ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 8 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Tecno Spark 9 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ Tecno Spark 9 స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ MediaTek G37 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 6GB RAM కెపాసిటీ (5GB expandable virtual RAM)తో, మెరుగైన ప‌ని తీరును క‌న‌బ‌రుస్తుంది. దీనికి 6GB RAM(5GB expandable virtual RAM)| 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు. ఈ మొబైల్ డ్యుయ‌ల్‌ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 13 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

OnePlus Nord CE 2 Lite 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ OnePlus Nord CE 2 Lite స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ కు 6.59 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Octa Core Snapdragon 695 8nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 6GB / 8GB LPDDR4X RAM | 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

iQoo Neo 6 5G ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ iQoo Neo 6 5G స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

iQOO Neo 6 స్మార్ట్‌ఫోన్ Snapdragon 870 SoC ర‌న్ అవుతుంది. ఈ మొబైల్‌ 5జీ ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటుంది. ఈ మొబైల్ 6.62-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉండి, 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌నిచేస్తుంది. ఆప్టిక్స్ విషయానికొస్తే ఇది వెన‌క వైపున ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 64MP క్వాలిటీతో, ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. బ్యాటరీ విషయానికొస్తే ఇది 4700mAh బ్యాటరీతో 66వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది.

Redmi Note 11 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ Redmi Note 11 స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ కు 6.43 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది Qualcomm SM6225 Snapdragon 680 4G (6 nm) ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది.

Realme Narzo 50A Prime ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ Realme Narzo 50A Prime స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ కు 6.6 అంగుళాల HD+LCD డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది UNISOC T612 Octa-Core 12nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఇది 4జీబీ LPDDR4X ర్యామ్‌, 64జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ క‌లిగి ఉంది.ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11ఓఎస్ ప‌నిచేస్తుంది. 50 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ ప్ర‌ధాన‌ కెమెరా ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 8 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

Realme Narzo 50i ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ 2022 లో భాగంగా ఈ Realme Narzo 50i స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది.

ఈ మొబైల్ కు 6.5 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది ప‌వ‌ర్‌ఫుల్ ఆక్టాకోర్ Unisoc SC9863A ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

English summary
Amazon Freedom Festival Sale 2022: Unveiled Sneak Peek Deals On Top Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X