Home
Deal of the day

Amazonలో 55-ఇంచ్ స్మార్ట్‌టీవీ కొనుగోలుపై ఉత్తమమైన ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో సేల్స్ ను ఒక నెల పాటు నిర్వహించింది. ఈ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, స్మార్ట్ టీవీ మొదలైన అనేక గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లను అందించింది.

Amazon Giving The Best Discount Offers on Buying a 55-inch Smart TVs

ఇప్పుడు అమెజాన్ లో ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ కొన్ని వస్తువులపై అనేక డిస్కౌంట్ ఆఫర్లను కలిగి ఉంది. అమెజాన్ నేటి విక్రయ సమయంలో SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung 55 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో సిరీస్ అల్ట్రా HD

Samsung 55 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో సిరీస్ అల్ట్రా HD టీవీ ప్రస్తుతం అమెజాన్ లో రూ.76,900 ధర నుండి రూ.59,990 తగ్గింది. అంతేకాకుండా 7.5 శాతంతో అనేక బ్యాంక్ ఆఫర్‌లు ఉన్నాయి. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1500 తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. అదనంగా ఈ టెలివిజన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం బిట్‌క్లాస్ ఫుల్ కోర్సులపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMI మరియు రూ.3000 కంటే తక్కువ నెలవారి EMI కూడా ఉంది.

Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV

Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV 3,840x2,160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కలిగి ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోతో వచ్చే 60W స్పీకర్‌లతో జత చేయబడింది. TV యొక్క ఇతర స్మార్ట్ ఫీచర్లలో స్క్రీన్ షేర్ మరియు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వినియోగదారులు రెండు HDMI పోర్ట్‌లు మరియు ఒక USB పోర్ట్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఇప్పుడు అమెజాన్ లో రూ.45,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ లో టెలివిజన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఇది బిట్‌క్లాస్ ఫుల్ కోర్సులపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపుతో వస్తుంది. అలాగే రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 54,999.

వన్‌ప్లస్ 55 అంగుళాల U సిరీస్ 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

వన్‌ప్లస్ 55 అంగుళాల U సిరీస్ 4K LED స్మార్ట్ Android TV 4K రిజల్యూషన్ ప్యానెల్స్‌ను 3,840x2,160 పిక్సెల్స్, 10-బిట్ కలర్ డెప్త్ మరియు 93 శాతం DCI-P3 కవరేజ్‌తో ఒరిజినల్ సినిమాటిక్, HDR10, HLG మరియు HDR10 + లను అందించే టాప్-ఆఫ్-ది-లైన్ 4K UHD డిస్ప్లే, డెల్టా E

Sony Bravia 139 cm 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV

Sony Bravia 139 cm 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV ప్యానల్‌ ఫుల్-అర్రే ఎల్‌ఇడి బ్యాక్‌లైటింగ్‌ను కలిగి ఉంటాయి. ఇవి ఎడ్జ్-లైట్ LCD టివిలతో పోలిస్తే మంచి కాంట్రాస్ట్ మరియు ప్రకాశాన్ని ఇస్తాయి. దీని యొక్క స్క్రీన్ 4K రిజల్యూషన్ మద్దతును కలిగి ఉండి 3840x2160 పిక్సెల్స్ పరిమాణంలో 60Hz మరియు 1080p గరిష్ట రిఫ్రెష్ రేట్ వద్ద క్లాక్ చేయబడి ఉన్నాయి. అయినప్పటికీ ఇది భవిష్యత్ ఫర్మ్‌వేర్ అప్ డేట్ ద్వారా HDMI 2.1 కంటే ఎక్కువ 4K 120Hz వరకు మద్దతునిస్తుంది. ఇప్పుడు అమెజాన్‌లో ఇది రూ.75,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ టీవీ అసలు ధర రూ.1,09,900. మీరు 7.5 శాతం తగ్గింపుతో పొందవచ్చు. అలాగే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అమెజాన్ లో టెలివిజన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం మీరు బిట్‌క్లాస్ ఫుల్ కోర్సులపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపును పొందుతారు.

LG 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV

LG 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV అనేక బ్యాంక్ ఆఫర్‌లు మరియు తగ్గింపులతో రూ.52,999 ధరకే ఉంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.79,990. మీరు ఏదైనా ప్రీపెయిడ్ చెల్లింపు మోడ్‌లతో చెల్లించినప్పుడు మీరు Amazon Pay బ్యాలెన్స్‌గా ఫ్లాట్ రూ.1000.00 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అదనంగా మీరు రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంచుకున్న కార్డ్‌లపై నో- కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. Amazon 7.5 శాతం వరకు మరియు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1500 తక్షణ తగ్గింపు లభిస్తుంది.

English summary
Amazon Giving The Best Discount Offers on Buying a 55-inch Smart TV's
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X