Amazonలో ఒప్పో బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు ఒప్పో బ్రాండ్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ అందిస్తున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రకాల బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి వారికి 10% వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Giving The Best Discount Offers on Buying a Oppo Smartphones

ఒప్పో A54 ధరలు రూ.14,990

ఒప్పో A54 స్మార్ట్‌ఫోన్‌ 4GB + 64GB, 4GB + 128GB, 6GB + 128GB వేరియంట్‌లు వరుసగా రూ.14,990, రూ.15,990, రూ.16,990 ధరల వద్ద లభిస్తున్నాయి. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్‌ఓఎస్ 7.1 తో రన్ అవుతూ 1,080x2,400 పిక్సెల్స్ పరిమాణంలో 6.5-అంగుళాల డిస్ప్లేని 90.5 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో కలిగి ఉన్న ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC చేత శక్తిని పొందుతూ 8GB RAMతో జత చేయబడి ఉంటుంది. వెనుక భాగంలో దీర్ఘచతురస్రాకారంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 12 మెగాపిక్సెల్ సెన్సార్ తో మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్‌ సెన్సార్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. వీటితో పాటుగా 2 మెగాపిక్సెల్ ఇమేజ్ సెన్సార్లతో కూడిన రెండు కెమెరాలను కూడా కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే కనెక్టివిటీ ఎంపికలలో ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ ను కలిగి ఉంది. అలాగే వై-ఫై, LTE, బ్లూటూత్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ మరియు ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. చివరగా ఈ ఫోన్ 162.0x75.5x8.9mm కొలతలతో 192 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

ఒప్పో A74 ప్రో 5G ధర రూ.17,990

ఒప్పో A74 ప్రో 5G ఫోన్ యొక్క 6GB + 128GB వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,990 ధర వద్ద లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 పై కలర్‌ఓఎస్ 11.1 తో రన్ అవుతూ 6.43-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది 6GB RAM తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ని కలిగి ఉంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Oppo F19 లో కంపెనీ 128GB అంతర్గత నిల్వను అందించింది. ఫోన్‌లో డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో సహా సాధారణ కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఒప్పో A15s ధర రూ.12,490

ఒప్పో A15s స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,490 ధర వద్ద ఇప్పుడు అమెజాన్ లో డైనమిక్ బ్లాక్ మరియు ఫ్యాన్సీ వైట్ అనే రెండు కలర్ వేరియంట్లలో ఆఫర్‌ల భాగంగా లభిస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై కలర్ OS 6.1 తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 19: 9 కారక నిష్పత్తితో మరియు 720x1,520 పిక్సెల్స్ సాంద్రతతో 6.52-అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో P35 SoCని కలిగి ఉండి 4GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్ 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్ 8 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS మరియు మైక్రో-USB పోర్ట్ వంటివి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా అమర్చబడి ఉండి ఇది 4,320mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

ఒప్పో F19 ప్రో 5G ధర రూ.25,990

ఒప్పో F19 ప్రో 5G ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.25,990 ధర వద్ద లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 పై కలర్‌ఓఎస్ 11.1 తో రన్ అవుతూ 6.43-అంగుళాల ఫుల్ HD+ (1,080x2,400 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 20: 9 కారక నిష్పత్తితో కలిగి ఉంది. ఇది 6GB RAM తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ని కలిగి ఉంది. ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. Oppo F19 లో కంపెనీ 128GB అంతర్గత నిల్వను అందించింది. ఫోన్‌లో డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 4G LTE, Wi-Fi, బ్లూటూత్, USB టైప్-సి మరియు 3.5 మిమీ హెడ్‌ఫోన్ జాక్‌తో సహా సాధారణ కనెక్టివిటీ ఎంపికలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఒప్పో రెనో 5 ప్రో 5G ధర రూ.35,990

ఒప్పో రెనో 5 ప్రో 5G ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్‌లో రూ.35,990 ధర వద్ద ఆస్ట్రల్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 లో కలర్‌ఓఎస్ 11.1 తో రన్ అవుతుంది. 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి + OLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్ సాంద్రత, 20: 9 కారక నిష్పత్తి, 92.1 శాతం స్క్రీన్ నిష్పత్తితో 402PP వద్ద 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ SoCను కలిగి ఉండి 8GB మరియు 12GB LPDDR4x RAM ఎంపికలతో జతచేయబడి వస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌లో ఎఫ్ / 1.7 లెన్స్‌తో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌, ఎఫ్ / 2.2 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ మరియు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియోల కోసం ముందు భాగంలో ఎఫ్ / 2.4 లెన్స్‌తో 32 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ కెమెరాను కలిగి ఉంటాయి.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

-->
Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X
X