Summer Appliances కొనుగోలుకు అమెజాన్ కరెక్ట్ ఛాయస్!! క్యాష్‌బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి...
ఇండియాలో సమ్మర్ యొక్క వాతావరణం మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికి చాలా మంది ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్నందున AC, కూలర్, రిఫ్రిజిరేటర్ వంటివి అవసరం అవుతాయి. ఇటువంటి వాటి కోసం ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళలా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల కోసం ఒక మంచి ఎంపికగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇందులో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ సేల్స్ లో AC, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్ మరియు ఇన్వర్టర్ వంటి వస్తువుల కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడే కస్టమర్‌ల కోసం అమెజాన్ సైట్ లో సమ్మర్ రావడానికి ముందుగా ఎండలను ఎదురుకోవడానికి వీలుగా ఉండే అప్లికేషన్ల కొనుగోలు మీద అనేక డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ విక్రయ సమయంలో ఫెడరల్, ఐసీఐసీఐ బ్యాంక్ మరియు ఎంపిక చేసిన మరిన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung 6.0 Kg వాషింగ్ మెషిన్
Samsung బ్రాండ్ యొక్క వాషింగ్ మెషిన్ 6.0 Kg కెపాసిటీ గల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్(WW60R20GLMA/TL, వైట్, హైజీన్ స్టీమ్) ఫీచర్స్ కలిగి ఉండి అమెజాన్ లో బెస్ట్ డీల్ ఆన్ వాషింగ్ మెషిన్ విభాగంలో ఇప్పుడు రూ.22,890 ధర వద్ద లభిస్తున్నది. దీనిని yes బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
LG 260L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్
LG బ్రాండ్ 260L సామర్ధ్యంతో మరియు 3 స్టార్ రేటింగ్ గల స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (GL-S292RDSX, డాజిల్ స్టీల్, కన్వర్టిబుల్) అమెజాన్ యొక్క నేటి డిస్కౌంట్ డీల్ వద్ద రూ.26,290 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Samsung 1 5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC
Amazon సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ సందర్భంగా సామ్ సంగ్ బ్రాండ్ యొక్క 1.5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ను రూ.36,490 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఉత్పత్తి యొక్క అసలు ధర రూ.62,999 అంటే మీరు 42 శాతం తగ్గింపును పొందుతారు. రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో-కాస్ట్ EMIతో పాటు మీరు ఎక్స్‌ఛేంజ్‌లో రూ.5,050 వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా మీరు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. Fi కార్డ్‌ని ఉపయోగించి కనీసం రూ.999 కొనుగోలుపై రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
సింఫనీ స్టార్మ్ 100i G డెసర్ట్ ఎయిర్ కూలర్
అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ విక్రయ సమయంలో సింఫనీ స్టార్మ్ 100i - G డెసర్ట్ ఎయిర్ కూలర్ ను రూ.18,450 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. మీరు ఎయిర్ కూలర్‌పై 8 శాతం తగ్గింపును పొందుతారు. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో మీరు రూ.18,150కి ఉత్పత్తిని పొందగలరు. అదనంగా మీరు HDFC బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లతో 10X క్యాష్‌పాయింట్‌లను మరియు మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లతో 2X రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు.
LG 1 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ విండో AC
LG బ్రాండ్ యొక్క 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ విండో AC ఇప్పుడు అమెజాన్ లో రూ.60,999 ధరకు బదులుగా రూ.31,790 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అంటే మీరు ఉత్పత్తి కొనుగోలు మీద 48 శాతం తగ్గింపును పొందుతారు. అలాగే ప్రతి వినియోగదారుకు 4 సార్లు చెల్లుబాటు అయ్యే క్రెడిట్‌బీ కార్డ్‌ని ఉపయోగించి కనీసం రూ.500 కొనుగోలుపై 10 శాతం అధికముగా క్యాష్‌బ్యాక్‌ను రూ.500 వరకు పొందవచ్చు. అదనంగా ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1850 వరకు + 5 శాతం వరకు రివార్డ్‌లను కూడా పొందవచ్చు.


Click it and Unblock the Notifications