అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ లో వన్‌ప్లస్ బ్రాండ్ కొత్త 5G ఫోన్‌లపై భారీ ఆఫర్లు...

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన యొక్క వెబ్ సైట్ లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ ని నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేకమైన ఆన్‌లైన్ సేల్స్ ఆగస్టు 6 నుండి మొదలయ్యి ఆగస్టు 10 వరకు నిర్వహించనున్నది. ప్రస్తుత అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలపై అధిక మొత్తంలో డిస్కౌంట్లను అందిస్తున్నది.

 
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్స్ లో వన్‌ప్లస్ 5Gఫోన్‌లపై భారీ ఆఫర్లు...

నేటి సేల్స్ లో వన్‌ప్లస్ బ్రాండ్ ఇటీవల లాంచ్ చేసిన 5G కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలనీ చూస్తుంటే కనుక దీని కన్నా మరొక గొప్ప సమయం ఇంకోటి ఉండదు అని చెప్పవచ్చు. ఈ సేల్ సమయంలో SBI కార్డ్ హోల్డర్లు ప్రతి కొనుగోలు మీద 10 శాతం వరకు తక్షణ తగ్గింపును పొందవచ్చు. నేటి సేల్స్ డిస్కౌంట్ ధరల వద్ద లభించే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OnePlus 10T 5G

OnePlus 10T 5G (Moonstone Black, 8GB RAM, 128GB Storage)
₹49,999.00

OnePlus 10T 5G ఫోన్ మూడు వేరియంట్ లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండగా ఇందులో 8GB RAM + 128GB స్టోరేజీ వేరియంట్ రూ.49,999 ధర వద్ద 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.54,999 ధర వద్ద మరియు చివరిగా 16GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.55,999 ధరల వద్ద జేడ్ గ్రీన్‌, మూన్ స్టోన్ బ్లాక్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉంది. ఇది 6.7 అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లే పానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేటుతో పాటుగా IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెస‌ర్‌పై ర‌న్ అవుతూ 8GB, 12GB, 16GB of LPDDR5 RAM |128GB, 256GB of UFS 3.1 ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ వేరియంట్ల‌తో ప్యాక్ చేయబడి ల‌భిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో Sony IMX766 ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను కలిగి ఉంటుంది. వేగ‌వంత‌మైన‌ ఫొటో క్యాప్చ‌ర్ కోసం వ‌న‌ప్ల‌స్ న్యూ ఇమేజ్ క్లారిటీ ఇంజిన్ (ఐసీఈ) స‌పోర్ట్ తో ఇస్తున్నారు. మెరుగైన HDR పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్ OnePlus యొక్క HDR 5.0 మరియు TurboRAW అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుందని కూడా పేర్కొంది. హీట్‌ను త‌గ్గించి మంచి ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చేలా వేప‌ర్ కూలింగ్ సిస్ట‌మ్ అందిస్తున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది.

OnePlus Nord CE 2 Lite 5G

OnePlus Nord CE 2 Lite 5G (Blue Tide, 6GB RAM, 128GB Storage)
₹19,999.00

Amazon ఫ్రీడ‌మ్ ఫెస్టివ‌ల్ సేల్ లో ఈ OnePlus Nord CE 2 Lite స్మార్ట్ ఫోన్ ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్ లో అందుబాటులోకి రానుంది. ఈ మొబైల్ కు 6.59 అంగుళాల full-HD డిస్‌ప్లే ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Octa Core Snapdragon 695 8nm ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఈ మొబైల్ 6GB / 8GB LPDDR4X RAM | 128GB ఇంట‌ర్న‌ల్ స్టోరేజీ అందిస్తున్నారు. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధానంగా 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్‌ను అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5,000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

 

వన్‌ప్లస్ 10R‌ 5G

OnePlus 10R 5G (Sierra Black, 8GB RAM, 128GB Storage, 80W SuperVOOC)
₹38,999.00

వన్‌ప్లస్ 10R‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

OnePlus 10 Pro

OnePlus 10 Pro 5G (Emerald Forest, 12GB RAM, 256GB Storage)
₹71,999.00

అమెజాన్ యొక్క ప్ర‌స్తుత సేల్స్ లో ఈ మొబైల్ రూ.66,999 అందుబాటులో ఉంది. ఈ మొబైల్ 6.7 అంగుళాల ఫుల్‌ HD+ క‌ర్వ్‌డ్‌ AMOLED పానెల్ డిస్‌ప్లేను అందిస్తున్నారు. ఇది Qualcomm Snapdragon 8 Gen1 4nm ప్రాసెస‌ర్ క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ ట్రిపుల్‌ కెమెరాల‌ ఫీచ‌ర్‌ను క‌ల్పించారు. ప్ర‌ధానం 48MP + 50MP +8MP క్వాలిటీతో కెమెరాల‌ని ఇస్తున్నారు. అంతేకాకుండా సెల్ఫీ మ‌రియు వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్స‌ల్ క్వాలిటీ గ‌ల‌ కెమెరా సౌక‌ర్యం క‌ల్పించారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది.

OnePlus Nord CE 2 5G:

OnePlus Nord CE 2 5G (Gray Mirror, 8GB RAM, 128GB Storage)
₹24,999.00

డీల్ ప్రైస్‌: Rs.22,499. MRP: Rs.23,990

ఈ OnePlus Nord CE 2 5G మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.23,990 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.22,499 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X