అమెజాన్‌లో నేటి బ్లాక్ బస్టర్ డీల్స్ లో అందుబాటులో గల డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే

అమెజాన్ ప్రస్తుతం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అదనపు హ్యాపీనెస్ డేస్ సేల్ లో వినియోగదారులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు మరియు ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ రోజు బ్లాక్ బస్టర్ డీల్స్ విభాగంలో అద్భుతమైన గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. అలాగే అదనపు క్యాష్‌బ్యాక్‌ల కోసం ఇ-టైలర్ ఇండస్‌ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మరియు సిటీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

 
అమెజాన్‌లో నేటి బ్లాక్ బస్టర్ డీల్స్ లో అందుబాటులో గల డిస్కౌంట్ ఆఫర్స్

ప్రతిరోజూ తన ప్లాట్‌ఫారమ్‌లోని 'డీల్స్ ఆఫ్ ది డే' విభాగం కింద కొన్ని ఉత్పత్తులు ప్రదర్శించబడతాయి. ఈ ఉత్పత్తులకు ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. కాబట్టి మీరు Apple iPad, Samsung స్మార్ట్‌ఫోన్ ని పొందాలని ప్లాన్ చేస్తుంటే కనుక మీకు కొన్ని అద్భుతమైనా ప్రత్యేక ఒప్పందాలు ఉన్నాయి. వీటి మీద లభించే ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Samsung Galaxy S20 FE 5G: రూ.39,990 (అసలు ధర రూ. 74,999)

Samsung Galaxy S20 FE 5G (Cloud Navy, 8GB RAM, 128GB Storage)
₹36,990.00
₹74,999.00
51%

Samsung Galaxy S20 FE 5G స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల ఇన్ఫినిటీ- O సూపర్ AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1080 x 2400 (FHD+) రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 8GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడి Qualcomm Snapdragon 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో జతచేయబడి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే ఇది వెనుకవైపు 12MP+8MP+12MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు 32MP సెల్ఫీ కెమెరాను పొందుతుంది. ఇది 4500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

Amazon Echo 4th Gen: రూ. 4,999 (అసలు ధర రూ.9,999)

Echo (4th Gen, 2020 release) | Premium sound powered by Dolby and Alexa (Black)
₹4,999.00
₹9,999.00
50%

అమెజాన్ ఎకో 4th Gen స్మార్ట్ స్పీకర్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కి మద్దతు ఇస్తుంది. ఇది Gaana వంటి వివిధ ప్లాట్‌ఫారమ్‌ల నుండి కేవలం కమాండ్‌లతో సంగీతాన్ని ప్లే చేయగలదు. ఇది ఇతర బ్లూటూత్ స్పీకర్లు మరియు వివిధ గృహోపకరణాలతో కూడా జత చేయవచ్చు. ఇది 4 మైక్రోఫోన్‌లను కలిగి ఉంటుంది కాబట్టి అలెక్సా అన్ని దిశల నుండి ఆదేశాలను వినగలదు.

లెనోవా ఐడియాప్యాడ్ స్లిమ్ 5: రూ.62,990 (అసలు ధర రూ .1,04,290)

Lenovo IdeaPad Slim 5 11th Gen Intel Core i5 15.6" (39.62cm) FHD IPS Thin & Light Laptop (16GB/512GB SSD/Windows 10/MS Office/Backlit Keyboard/Fingerprint Reader/Graphite Grey/1.66Kg), 82FG014DIN
₹64,990.00
₹104,290.00
38%

Lenovo IdeaPad Slim 5 ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల FHD డిస్‌ప్లేతో 1920 x 1080 రిజల్యూషన్ మరియు 300 nits గరిష్ట ప్రకాశంతో వస్తుంది. ఇది 16GB RAM మరియు 512GB SSDతో జత చేయబడి 11వ తరం ఇంటెల్ టైగర్ లేక్ కోర్ i5-1135G7 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ ఐరిస్ Xe ని కలిగి ఉంది. అలాగే ఇది ఫింగర్‌ప్రింట్ రీడర్‌ను కూడా కలిగి ఉంది.

Xiaomi Mi 3i పవర్ బ్యాంక్: రూ.1,599 (అసలు ధర రూ.2,199)

Mi Power Bank 3i 20000mAh | 18W Fast PD Charging | Input- Type C and Micro USB| Triple Output | Sandstone Black
₹1,699.00
₹2,199.00
23%

Xiaomi Mi 3i పవర్ బ్యాంక్ 20000mAh li-పాలిమర్ బ్యాటరీని కలిగి ఉండి 434 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇది మూడు అవుట్‌పుట్ పోర్ట్‌లతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఇది 6 నెలల వారంటీతో వస్తుంది మరియు దీనిని 6.9 గంటల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

 

Oppo A31: రూ.11,490 (అసలు ధర రూ. 15,990)

OPPO A31 (Fantasy White, 6GB RAM, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers

Oppo A31 స్మార్ట్‌ఫోన్ 1600 x 720 రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జత చేయబడిన Mediatek 6765 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. దీని వెనుక భాగంలో 12MP+2MP+2MP ట్రిపుల్ కెమెరా సెటప్ మరియు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండి 4230mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Apple iPad Air: రూ.46,900 (అసలు ధర రూ. 45,900)

2020 Apple iPad Air with A14 Bionic chip (10.9-inch/27.69 cm, Wi-Fi, 64GB) - Space Grey (4th Generation)
₹46,900.00
₹54,900.00
15%

2020 Apple iPad Air నిజమైన టోన్‌తో 10.9-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. ఇది A14 బయోనిక్ చిప్‌తో ఆధారితమైనది మరియు 10 గంటల వరకు బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే దీని వెనుకభాగంలో 12MP కెమెరా మరియు 7MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇది టచ్ ID ప్రమాణీకరణ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X