అమెజాన్‌లో స్మార్ట్ ఫోన్ కోసం ఇయర్‌బడ్లపై గొప్ప తగ్గింపు ఆఫర్స్!! మిస్ అవ్వకండి
స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు కూడా వాటికీ సంబందించిన యాక్సిసరిస్ లను కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇయర్‌బడ్స్ లేదా ఇయర్‌ఫోన్స్ వంటి వాటిని కొనుగోలు చేయాలనీ చూస్తున్న వారికి గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అదనపు హ్యాపీనెస్ డేస్ సేల్ లో వినియోగదారులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు మరియు ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ రోజు బ్లాక్ బస్టర్ డీల్స్ విభాగంలో అద్భుతమైన గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి.

ఈ విక్రయ సమయంలో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ల్యాండ్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపును పొందవచ్చు. ఈ అమ్మకం సమయంలో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన తగ్గింపులతో పాటుగా డిస్కౌంట్ కూపన్లు కూడా లభిస్తాయి. ముఖ్యంగా రెడ్‌మి బ్రాండ్ యొక్క టీవీల కొనుగోలు మీద గొప్ప ఆఫర్లు ఉన్నాయి.
Mi పవర్ బ్యాంక్ 3i
20000mAh సామర్థ్యంతో లభించే Mi పవర్ బ్యాంక్ 3i మైక్రో USB మరియు ట్రిపుల్ అవుట్‌పుట్ తో 18W ఫాస్ట్ PD ఛార్జింగ్ తో ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో రూ.1599 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.
boAt Airdopes 121v2 TWS ఇయర్‌బడ్స్
బ్లూటూత్ V5.0, లీనమయ్యే ఆడియో, 14H వరకు ప్లేబ్యాక్, ఇన్స్టెంట్ వాయిస్ అసిస్టెంట్, మైక్ మరియు డ్యూయల్ టోన్ ఎర్గోనామిక్ డిజైన్‌తో గల ఇయర్‌బడ్స్ సులబమైన యాక్సెస్ నియంత్రణలతో మిడ్‌నైట్ బ్లూ కలర్ వేరియంట్లో దాదాపు రూ.1000 తగ్గింపుతో రూ.1099 ధర వద్ద లభిస్తుంది.
OnePlus Buds Z (Gray)
వన్‌ప్లస్ బడ్స్ Z (గ్రే) ఇయర్‌బడ్స్ అధునాతన 10 మిమీ డైనమిక్ డ్రైవర్‌ను కలిగి ఉంటుంది. ఇది లోతైన బాస్ నిర్వచనాన్ని అందిస్తుంది. ప్రతి బీట్‌తో మెరుగైన డీప్ మరియు వివరాలను అనుభూతి చెందండి. డ్రైవర్ సున్నితత్వం: '97 dB ± 3dB @ 1 KHz ఇది ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో రూ.2999 ధర వద్ద లభిస్తుంది.
రెడ్‌మి ఇయర్‌బడ్స్
2C ఇన్-ఇయర్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్, 12 గంటల బ్యాటరీ లైఫ్ & IPX4 స్ప్లాష్ ప్రూఫ్ ప్రస్తుత అమ్మకంలో రూ.899 ధర వద్ద లభిస్తుంది.
నాయిస్ ఎయిర్ బడ్స్+
ఇన్‌స్టాచార్జ్ & హైపర్‌సింక్ టెక్నాలజీ, సిలికాన్ టిప్, అద్భుతమైన కాలింగ్ & 20 గంటల ప్లేటైమ్ - పెర్ల్ వైట్‌తో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో రూ.1799 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది.


Click it and Unblock the Notifications