అమెజాన్‌లో కీబోర్డ్ & మౌస్ కాంబోలపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు!! మిస్ అవ్వకండి

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఇప్పుడు కొనసాగుతున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కీబోర్డులు మరియు మౌస్ లు వంటి కంప్యూటర్ పెరిఫెరల్స్‌పై కొన్ని ప్రత్యేక ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కంప్యూటర్ పరికరాలను విడిగా కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ లో లాజిటెక్, డెల్, హెచ్‌పి మరియు ఇతర కంపెనీల ద్వారా కొన్ని కాంబో ఆఫర్‌లు ఉన్నాయి.

 
అమెజాన్‌లో కీబోర్డ్ & మౌస్ కాంబోలపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు!!

మంచి మంచి డీల్ తో పొందాలని చూస్తున్న వారికి ఆసక్తిని కలిగించే కొన్ని మెరుగైన ఎంపికలు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి. అలాగే ఈ విక్రయ సమయంలో యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ల్యాండ్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% తగ్గింపును పొందవచ్చు.

లాజిటెక్ MK270r వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ.1,199

లాజిటెక్ MK270r వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో పరికరాలు 2.4Ghz వైర్‌లెస్ కనెక్షన్‌తో వస్తాయి. కీబోర్డ్ మొత్తం 8 మల్టీమీడియా మరియు షార్ట్‌కట్ కీలను కలిగి ఉంటుంది. వైర్‌లెస్ కాంబో బ్యాటరీలు సుమారు 2 సంవత్సరాల పాటు పనిచేయగలవని లాజిటెక్ పేర్కొంది.

లాజిటెక్ MK295 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ.2,095

Logitech MK295 Wireless Keyboard and Mouse Combo - SilentTouch Technology, Full Number Keyboard, Shortcut Buttons, Nano USB Receiver, 90% Less Noise - Black
₹2,095.00
₹2,995.00
30%

లాజిటెక్ MK295 వైర్‌లెస్ కీబోర్డ్ సైలెంట్‌టచ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. తద్వారా టైప్ చేసేటప్పుడు కీలు తక్కువ శబ్దం చేస్తాయి. ఇది షార్ట్‌కట్ కీలతో కూడిన ఫుల్ నెంబర్ కీబోర్డ్‌ను కలిగి ఉంది. నానో USB రిసీవర్ పరికరాలను వైర్‌లెస్‌గా కనెక్ట్ చేయడంలో ఇది సహాయపడుతుంది.

Dell Km117 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ. 1,199

Dell Km117 కీబోర్డ్ చిక్లెట్ కీలతో కూడిన ఫుల్-సైజు కీబోర్డ్ ప్రస్తుత అమెజాన్ అమ్మకంలో డిస్కౌంట్ ధర వద్ద లభిస్తోంది. దీనికి మల్టీమీడియా షార్ట్‌కట్ కీలు కూడా ఉన్నాయి. వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో Windows OS కోసం ఉద్దేశించబడింది.

జీబ్రానిక్స్ వైర్డ్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ.399

(Renewed) Zebronics Judwaa 555 USB Wired Mouse And Keyboard Combo
₹599.00

జీబ్రానిక్స్ వైర్డ్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో జుడ్వా 750 మౌస్‌లో కీబోర్డ్‌తో ప్యాక్ చేయబడి ఉంటాయి. కీబోర్డ్ స్టాండర్డ్-సైజ్ మరియు 104 కీలతో వస్తుంది. ఈ రెండు పరికరాలు సాధారణ ప్లగ్-ఎన్-ప్లే కనెక్షన్‌లతో వస్తాయి.

లాజిటెక్ MK215 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ. 1,099

Logitech MK215 Wireless Keyboard and Mouse Combo for Windows, 2.4 GHz Wireless, Compact Design, 2-Year Battery Life(Keyboard),5 Month Battery Life(Mouse) PC/Laptop- Black
₹1,099.00
₹1,795.00
39%

లాజిటెక్ MK215 కీబోర్డ్ మరియు మౌస్ కాంబో విండోస్ వినియోగదారుల కోసం ఉద్దేశించబడింది. కీబోర్డ్ కాంపాక్ట్ పరిమాణాన్ని కలిగి ఉంది. మీరు కీబోర్డ్ కోసం 2 AAA బ్యాటరీలను మరియు మౌస్ కోసం 2 AAA బ్యాటరీలను అదనంగా పొందుతారు.

Zebronics Zeb-Companion 107 వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ కాంబో: రూ.699

 
Zebronics Zeb-Companion 107 Wireless Keyboard and Mouse Combo with Nano Receiver (Black)
₹744.00
₹999.00
26%

Zebronics Zeb-Companion కాంబోలోని కీబోర్డ్ లో 104 కీలు (రూపాయి కీతో సహా) మరియు 1200 DPI మౌస్‌తో కూడిన కీబోర్డ్‌ను బండిల్ చేస్తుంది. కీబోర్డ్ తక్కువ బ్యాటరీ LED సూచనతో వస్తుంది మరియు పవర్ సేవింగ్ మోడ్‌ను కూడా కలిగి ఉంది.

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA): రూ. 1,199

HP USB Wireless/Cordless Spill Resistance Keyboard and Mouse Combo (4SC12PA)
₹1,199.00
₹1,999.00
40%

HP కీబోర్డ్ మరియు మౌస్ కాంబో (4SC12PA) బ్రష్ మెటల్ ఫినిషింగ్ మరియు ఆప్టికల్ మౌస్‌తో స్లిమ్ కీబోర్డ్‌లో ప్యాక్ చేయబడింది. వైర్‌లెస్ మౌస్ మూడు DPI సెట్టింగ్‌లను కలిగి ఉంది (800, 1200 మరియు 1600 dpi). USB నానో రిసీవర్ 2.4GHz కనెక్షన్‌తో పరికరాలను ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌కు కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X