అమెజాన్‌లో ఆపిల్ ఉత్పత్తులపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!!!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఈ నెల మొత్తం ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, అమెజాన్ పరికరాలు మరియు అనేక ఇతర ఉత్పత్తుల కొనుగోలు మీద అద్భుతమైన గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ విక్రయ సమయంలో మొదట HDFC బ్యాంక్ తరువాత అమెరికన్ ఎక్సప్రెస్, RBL బ్యాంక్ కార్డులపై 10% తగ్గింపును అందించగా ఇప్పుడు యాక్సిస్ మరియు సిటీ బ్యాంక్ కార్డుల కొనుగోలు మీద 10% తగ్గింపును పొందవచ్చు.

 
అమెజాన్‌లో ఆపిల్ ఉత్పత్తులపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్స్!!!

ఈ అమ్మకం సమయంలో ఆపిల్ ఉత్పతులను కొనుగోలు చేయాలని అనుకుంటే కనుక ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు, ఎయిర్‌పాడ్‌లతో సహా ఆపిల్ ఉత్పత్తులపై అనేక డిస్కౌంట్‌లు ఉన్నాయి. మీరు ఇప్పుడు ఐఫోన్ 12 ప్రో మాక్స్‌ను అధిక డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అయితే అనేక ఇతర ఐఫోన్ మోడళ్లను కూడా మీరు ఈ సేల్‌లో అతి తక్కువ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ వాచ్ SE

New Apple Watch SE (GPS, 44mm) - Space Grey Aluminium Case with Black Sport Band
₹27,900.00
₹32,900.00
15%

Apple Watch SE ను అమెజాన్‌లో ఇప్పుడు రూ.5,000 తగ్గింపుతో కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశం ఉంది. ఆపిల్ వాచ్ SE యొక్క 44mm మోడల్ ను రూ.27,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ .32,900. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో 40mm వేరియంట్ రూ .29,900 కి లభిస్తుంది. అదనంగా మీరు ICICI బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్ అయితే మీరు అదనంగా 10% డిస్కౌంట్ పొందవచ్చు. యాపిల్ వాచ్ ఎస్ఈ ఒక పెద్ద రెటినా OLED డిస్‌ప్లేతో వస్తుంది, ఇది సిరీస్ 6 కంటే 2x ప్రకాశవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో

Apple AirPods Pro
₹17,990.00
₹24,900.00
28%

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో యొక్క అసలు ఒరిజినల్ ధర రూ.24,900. అయితే అమెజాన్‌లో అవి ఆకర్షణీయమైన రూ.16,990 ధర వద్ద అమెజాన్ అమ్మకంలో అందుబాటులో ఉన్నాయి. అదనంగా HDFC బ్యాంక్ వినియోగదారులు ఈ ఇయర్‌బడ్‌లపై రూ.1500 తగ్గింపు కూడా ఇవ్వబడుతుంది. ఇవి వైట్ కలర్ లో సౌండ్ లెస్ చేసే ప్రత్యేక లక్షణంతో ఉంది.

iPhone 12 Pro

New Apple iPhone 12 Pro (256GB) - Gold

Amazon గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో మీరు ఐఫోన్ 12 Pro ని రూ.20,401 తగ్గింపుతో మీరు ఈ పరికరాన్ని రూ.1,34,399 కే కొనుగోలు చేయవచ్చు. అదనంగా, నో-కాస్ట్ EMI ఎంపిక మరియు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. అలాగే 512GB వేరియంట్ రూ.10,000 తగ్గింపుతో అమెజాన్‌లో రూ.1,39,900 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది.

iPhone 12 Pro Max

New Apple iPhone 12 Pro Max (256GB) - Graphite
₹1,29,900.00
₹139,900.00
7%

అలాగే ఐఫోన్ 12 ప్రో మాక్స్ యొక్క 256GB వేరియంట్ ప్రస్తుత అమెజాన్‌ అమ్మకంలో రూ.14,910 తగ్గింపు ధరను అందుకున్న తరువాత రూ.1,24,990 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. అయితే 512GB వేరియంట్ మీద రూ.10,000 తగ్గింపు పొందిన తరువాత అమెజాన్‌లో రూ.1,49,900 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

 

ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్

2020 Apple iPad Air with A14 Bionic chip (10.9-inch/27.69 cm, Wi-Fi, 64GB) - Green (4th Generation)
₹46,900.00
₹54,900.00
15%

ఆపిల్ యొక్క ఐప్యాడ్ ఎయిర్ 2020 మోడల్ రూ .8,000 తగ్గింపు ధర వద్ద అమ్మకానికి అందుబాటులో ఉంది. 64GB వేరియంట్ రూ.46,900 ధర వద్ద లభిస్తుంది. అలాగే 256GB వేరియంట్ రూ.10,000 తగ్గింపుతో రూ.58,900 ధర వద్ద లభిస్తుంది. ఈ ఐప్యాడ్ ఎయిర్ 2020 యొక్క ప్రత్యేక ఫీచర్ దాని A14 బయోనిక్ చిప్‌సెట్ మరియు ట్రూ టోన్‌తో 10.9-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే.

ఆపిల్ మాక్‌బుక్ ప్రో

2020 Apple MacBook Pro (13.3-inch/33.78 cm, Apple M1 chip with 8‑core CPU and 8‑core GPU, 8GB RAM, 256GB SSD) - Space Grey
₹1,09,990.00
₹122,900.00
11%

ఆపిల్ మాక్‌బుక్ ప్రో 13.3-అంగుళాల రెటీనా డిస్‌ప్లేను కలిగి ఉండి ఆపిల్ డిజైన్ చేసిన M1 చిప్‌తో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ప్రస్తుత అమెజాన్‌ అమ్మకంలో 8GB RAM వేరియంట్ ను రూ.1,09,990 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X