అమెజాన్ సేల్ లో ఈ గేమింగ్ ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్!! ఈ రోజే లాస్ట్ డేట్

ఇండియాలో అమెజాన్ యొక్క వెబ్ సైట్ లో ఈ నెల మొత్తం నిర్వహించే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2021 సేల్స్ లో అనేక ఉత్పత్తులపై రోజువారీ ప్రత్యేక డీల్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని వెబ్‌సైట్‌లోని 'డీల్ ఆఫ్ ది డే' విభాగంలో చూడవచ్చు. ఈ డీల్స్‌లో స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప అవకాశం అందిస్తున్నాయి. ప్రస్తుత అమ్మకంలో అమెజాన్ సంస్థ అమెరికన్ ఎక్సప్రెస్, RBL, సిటీ బ్యాంక్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది.

 
అమెజాన్ సేల్ లో ఈ గేమింగ్ ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్!!

ఈ అమ్మకం సమయంలో అందుబాటులో ఉన్న అన్ని ఉత్పత్తులపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది. కొనుగోలుదారులు ఈ బ్యాంక్ ల RUPaY డెబిట్ మరియు క్రెడిట్ కార్డుతో షాపింగ్‌పై తక్షణ డిస్కౌంట్‌ను పొందగలరు. ఈ బ్యాంక్ యొక్క తక్షణ డిస్కౌంట్ యొక్క ఆఫర్లు ఈ రోజు మాత్రమే లాస్ట్ డేట్.

Mi 11X 5G

Mi 11X 5G (Lunar White 6GB RAM 128GB ROM | SD 870 | DisplayMate A+ rated E4 AMOLED | Upto 18 Months No Cost EMI)
₹29,999.00
₹33,999.00
12%

Mi 11X అమెజాన్‌లో 12 శాతం వరకు తగ్గింపుతో అందించబడుతుంది. ఇది 6GB RAM మోడల్ కోసం రూ.29,999 ధరతో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మీద అమెజాన్ లో రూ.19,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది. స్పెక్స్ విషయానికొస్తే ఈ ఫోన్ ఒక నమ్మకమైన స్నాప్‌డ్రాగన్ 870 5G క్రియో 585 ఆక్టా-కోర్ మరియు లిక్విడ్ కూల్ టెక్నాలజీ 120Hz FHD+ డిస్‌ప్లే మరియు 4,520mAh బ్యాటరీని పొందుతుంది.

ఎయిర్‌టెల్, జియో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు యూజర్లకు ఎంతమేర సహాయపడతాయి!!ఎయిర్‌టెల్, జియో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు యూజర్లకు ఎంతమేర సహాయపడతాయి!!

ఐఫోన్ 11

Apple iPhone 11 (64GB) - Black
₹38,999.00
₹49,900.00
22%

Apple iPhone 11 యొక్క 64GB వేరియంట్ కోసం రూ.40,999 వద్ద రిటైల్ అవుతోంది. ఇది లిస్టెడ్ ధర సెగ్మెంట్ పైన పడిపోయినప్పటికీ రూ.15,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ.30,000 లోపు ధరను తగ్గిస్తుంది. మునుపటి ఆపిల్ ఫ్లాగ్‌షిప్ సామర్థ్యం గల హార్డ్‌వేర్, రెటీనా డిస్‌ప్లే మరియు నమ్మకమైన కెమెరాలను అందిస్తుంది.

వన్‌ప్లస్ 9R

OnePlus 9R 5G (Carbon Black, 8GB RAM, 128GB Storage)
₹36,999.00
₹39,999.00
8%

OnePlus 9R యొక్క 8GB/128GB స్టోరేజ్ మోడల్ రూ.36,999 వద్ద జాబితా చేయబడింది. అయితే ఫోన్ రూ.18,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తుంది అంటే మీ పాత డివైస్‌కి బదులుగా మీరు రూ.30,000 లోపు ఫోన్‌ను సులభంగా పొందవచ్చు. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే భారీ గేమ్‌లను సులభంగా నిర్వహించగల శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 870 5G చిప్‌సెట్, వైడ్ స్క్రీన్‌లో కంటెంట్‌ను ఆస్వాదించడానికి 120Hz ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లే మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని ఈ ఫోన్ పొందుతుంది.

BSNL FTTH కొత్త ప్లాన్‌లతో యూజర్లకు అనేక OTTలకు ఉచిత యాక్సిస్....BSNL FTTH కొత్త ప్లాన్‌లతో యూజర్లకు అనేక OTTలకు ఉచిత యాక్సిస్....

IQOO 7

iQOO 7 5G (Storm Black, 8GB RAM, 128GB Storage) | 3GB Extended RAM | Upto 12 Months No Cost EMI | 6 Months Free Screen Replacement
₹29,990.00
₹34,990.00
14%

iQOO Z7 8GB RAM మోడల్ ఇప్పుడు రూ.29,990 ధర వద్ద ఉంది. అలాగే రూ.15,200 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్, 120Hz డిస్‌ప్లే మరియు 66W ఫ్లాష్‌ఛార్జ్ మద్దతుతో 4,400mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది గేమింగ్‌కు మంచి కాంబోగా మారుతుంది.

 

వివో X60

Vivo X60 (Midnight Black, 8GB RAM, 128GB ROM)
₹34,990.00
₹42,990.00
19%

వివో X60 8GB/128GB మోడల్ ఇప్పుడు అమెజాన్ లో రూ.34,990 ధర వద్ద అందుబాటులో ఉంది. కానీ ఈ జాబితాలో ఉన్న ఇతర ఫోన్‌ల మాదిరిగానే ఇది రూ.20,200 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నదున ఇది బడ్జెట్‌ విభాగంలో వస్తుంది. OnePlus 9R మరియు Mi 11X మాదిరిగానే ఇది స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల AMOLED డిస్‌ప్లే మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 4,300mAh బ్యాటరీ సామర్థ్యంతో రవాణా చేయబడుతుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X