Home
Deal of the day

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2022 సేల్స్ ప్రకటించింది!! ఆఫర్లు ఎలా ఉన్నాయో తెలుసా

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ పేరుతో మరొక సారి అందరి ముందుకు రానున్నది. ఎప్పటిలాగే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందు నుంచి యాక్సిస్ మొదలుకానున్నది. ఈ అమ్మకం ఎప్పటి నుంచి మొదలవుతున్నదో ఇంకా తేదీలను ప్రకటించలేదు. అమెజాన్ వెబ్ సైట్ లో ఈ సేల్ కి సంబంధించి ప్రత్యేక పేజీని ఇప్పటికే విడుదల చేసింది. ఈ పేజీ ప్రకారం SBI కార్డులను కలిగిన వారికి అదనంగా 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ అమ్మకంలో కొత్త ఫోన్‌ల కొనుగోలు మీద అద్భుతమైన డిస్కౌంట్‌లు లభించనున్నాయి. వీటితో పాటు తాజా లాంచ్ల కొనుగోలు మీద వినియోగదారులకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బ్యాంక్ ఆఫర్స్

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బ్యాంక్ ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాటి యొక్క ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు మరియు వాటి ఉపకరణాలు, గృహ మరియు వంటగది ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసరాలు వంటి మరెన్నో ఉత్పత్తులపై అద్బుతమైన ఒప్పందాలు మరియు డిస్కౌంట్లు కలిగి ఉన్నాయి. ఈ అమ్మకంలో SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10% మినహాయింపు ఉంటుంది.

అమెజాన్ పే & షాప్ రివార్డ్స్ ఫెస్టివల్

అమెజాన్ పే & షాప్ రివార్డ్స్ ఫెస్టివల్

2022 కొత్త సంవత్సరంలో అమెజాన్ నిర్వహించే గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో మీరు చేసే షాపింగ్ లో రివార్డ్స్ పొందే అవకాశం కూడా ఉంది. ఆన్ లైన్ షాపింగ్ లో దాదాపుగా రూ.4,500 వరకు రివార్డ్స్ పొందే అవకాశం ఉంది.

న్యూ లాంచ్ లు

న్యూ లాంచ్ లు

ఇండియాలో ఇటీవల కాలంలో లాంచ్ అయిన టీవీలు, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు మీద అమెజాన్ అద్భుతమైన డిస్కౌంట్ లను అందిచనున్నది.

అమెజాన్ కూపన్స్

అమెజాన్ కూపన్స్

అమెజాన్ 2022 కొత్త సంవత్సరంలో త్వరలో తీసుకొనిరానున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో 20 లక్షల ప్రొడక్టుల మీద కూపన్లను అమెజాన్ అందించనున్నది.

హోమ్ మరియు కిచెన్ వస్తువులపై ఆఫర్స్

హోమ్ మరియు కిచెన్ వస్తువులపై ఆఫర్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో హోమ్ మరియు కిచెన్ వస్తువుల గాడ్జెట్ ల కొనుగోలు మీద కొన్ని 70% వరకు తగ్గింపు అందిస్తున్నది. అమెజాన్ లో ఇప్పుడు ఈ విభాగంలోని వస్తువులను రూ.79 వద్ద నుండి పొందవచ్చు.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్స్

అమెజాన్ లో కొత్తగా నిర్వహించే అమ్మకంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలు విషయానికొస్తే అమెజాన్ వాటి మీద 60% తగ్గింపును ఇవ్వబోతోంది. కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లను రూ.30,000 ధర వద్ద కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తున్నది. అలాగే హెడ్‌ఫోన్‌ల మీద 75% వరకు డిస్కౌంట్ , టాబ్లెట్‌లపై 45% తగ్గింపు, కెమెరా ఉత్పత్తులపై 60% వరకు, స్మార్ట్‌వాచ్‌ల మీద 70% వరకు మరియు స్పీకర్లు వంటి మరిన్ని వాటి మీద 70% వరకు ఊహించని డిస్కౌంట్లను అందివ్వనున్నది.

టీవీల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్

అమెజాన్ యొక్క అమ్మకంలో శామ్సంగ్, ఎల్జీ, వర్ల్పూల్ వంటి మరిన్ని బ్రాండ్ల యొక్క టీవీలు మరియు వాటి ఉపకరణాల కొనుగోలు మీద డిస్కౌంట్ అందించనుంది. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా నో-కాస్ట్ EMI, రూ.13,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు బజాజ్ ఫిన్సర్వ్ నుండి రూ.1 లక్ష వరకు క్రెడిట్ పరిమితిని కూడా అందిస్తుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great Republic Day Sale 2022 Coming Soon in India: Discount Offers Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X