Home
Deal of the day

అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2025.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్‌ డీల్స్‌.. ఆఫర్లు మిస్‌చేసుకోవద్దు..!

ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌ ప్రస్తుతం గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ నిర్వహిస్తోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్‌.. 19వ తేదీ వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌వాచ్‌, ఇయర్‌బడ్స్‌ సహా ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరకు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్యాంకు ఆఫర్ల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లు సహా ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్‌ సేల్‌లో (Amazon Great Republic Day Sale 2025) భాగంగా అందిస్తున్న డిస్కౌంట్‌లతో పాటు SBI క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు, EMI ట్రాన్సాక్షన్‌లతో 10 శాతం అదనపు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రెడ్‌మి, అమేజ్‌ఫిట్‌ సహా ఇతర బ్రాండ్‌లను ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు.

Amazon great republic day sale 2025 offers best deals on smartwatches here is the list

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌ 2025 లో భాగంగా ఆపిల్ వాచ్‌ SE, ఆపిల్‌ వాచ్ సిరీస్‌ 9, వన్‌ప్లస్‌ వాచ్‌ 2R, అమాజ్‌ఫిట్‌ యాక్టివ్‌, అమాజ్‌ఫిట్‌ బ్యాలెన్స్‌, నాయిస్‌ దివా, ఫైర్‌ బోల్ట్‌ బ్రిలియా, రెడ్‌మి వాచ్‌ 5 లైట్‌ సహా మరెన్నో స్మార్ట్‌వాచ్‌లను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్‌ వాచ్‌ SE ధర రూ.19,299 గా ఉంది. SBI కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.1,500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌ పే ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్‌ కార్డుతో రూ.1250 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వాచ్‌ (Apple Watch SE) ఫాల్‌ డిటెక్షన్‌, ఎమర్జెన్సీ SOS ఫీచర్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

ఆపిల్‌ వాచ్ సిరీస్‌ 9 (Apple Watch Series 9) జీపీఎస్‌ + సెల్యూలర్‌ 41mm వెర్షన్‌ ధర రూ.36,400 గా ఉంది. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.1500 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వాచ్‌ అనేక హెల్త్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. బ్లడ్‌ ఆక్సీజన్‌ లెవల్‌, ECG ను ట్రాక్‌ చేయవచ్చు. మరియు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

వన్‌ప్లస్ వాచ్‌ 2R స్మార్ట్‌వాచ్‌ (OnePlus Watch 2R) ధర రూ.14,999 గా ఉంది. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.1499 డిస్కౌంట్‌ను పొందవచ్చు. Wear OS 4, స్నాప్‌డ్రాగన్ W5 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 100 గంటల వరకు వినియోగించుకోవచ్చు. 5 ATM, IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

అమాజ్‌ఫిట్‌ యాక్టివ్‌ (AmazFit Active) స్మార్ట్‌వాచ్‌ ధర రూ.7499 గా ఉంది. SBI కార్డు ద్వారా గరిష్ఠంగా రూ.749 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వాచ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. GPS, బ్లూటూత్‌ కాలింగ్‌ను సపోర్టు చేస్తుంది. iOS, ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లకు సపోర్టు చేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 14 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. 5 ATM వాటర్‌ రిసిస్టెంట్‌గా ఉంది. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

నాయిస్‌ దివా స్మార్ట్‌వాచ్‌ (Noise Diva) ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ.2999 గా ఉంది. SBI క్రెడిట్‌ కార్డు ద్వారా గరిష్టంగా రూ.750 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ వాచ్‌ డైమండ్ కట్‌ డయల్‌, గ్లోసీ మెటాలిక్‌ ఫినిష్‌ను కలిగి ఉంటుంది. మెష్‌ మెటల్‌, లెదర్ స్ట్రాప్‌ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. మహిళలకు సంబంధించిన హెల్త్‌ సహా ఇతర ట్రాకర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనం అమెజాన్‌ లింక్‌ను కలిగి ఉంది. ఈ లింక్‌ ద్వారా మీరు కొనుగోలు చేస్తే మేం కొంత కమీషన్ పొందగలము. అయితే దీని కారణంగా మీరు ఎటువంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మేము వినియోగిస్తున్న, విశ్వసిస్తున్న ఉత్పత్తులను మాత్రమే సిఫార్సు చేస్తున్నాము.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon great republic day sale 2025 offers best deals on smartwatches here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X