Home
Deal of the day

అమెజాన్‌ గ్రేట్ రిపబ్లిక్‌ డే సేల్‌ 2025.. ట్యాబ్లెట్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు.. పూర్తి వివరాలు..!

అమెజాన్‌ గ్రేట్ రిపబ్లిక్‌ డే సేల్‌ 2025 (Amazon Great Republic Day Sale 2025) ప్రస్తుతం జరుగుతోంది. సేల్‌ ఈ నెల 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా అనేక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. మరియు SBI క్రెడిట్‌ లతో 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. అయితే ఈ సేల్‌లో భాగంగా ట్యాబ్లెట్‌ను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో సేల్‌లో నో కాస్ట్‌ EMI సహా ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో అనేక ప్రముఖ బ్రాండ్‌ల ట్యాబ్లెట్‌లను డిస్కౌంట్‌లపై సొంతం చేసుకోవచ్చు. వన్‌ప్లస్ ప్యాడ్‌ గో, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2, రెడ్‌మి ప్యాడ్‌ SE, హానర్‌ ప్యాడ్‌ 9 వంటి ట్యాబ్లెట్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యా్బ్లెట్‌ను రూ.18999 గా ఉంది. రూ.1000 కూపన్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు SBI క్రెడిట్‌ కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

Amazon Great Republic day sale 2025 offers best deals on Tablets

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ (OnePlus Pad Go) 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (WiFi), 8GB ర్యామ్ + 128GB (WiFi + LTE) మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (WiFi + LTE) వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ బ్లూ లైట్‌ టెక్నాలజీని కలిగి ఉంది. ఫలితంగా రాత్రి సమయంలో ఎక్కువ సమయం ట్యాబ్లెట్‌ను వినియోగించినా కళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఐ కంఫర్ట్‌, బెడ్‌టైమ్‌, నేచుర్‌ టోన్‌ డిస్‌ప్లే మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది.

ఈ ప్యాడ్‌ 11.3 అంగుళాల 2.4K డిస్‌ప్లేను కలిగి ఉంది. మీడియాటెక్‌ హీలియో G99 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS పైన పనిచేస్తుంది. 8MP + 8MP (సెల్ఫీ) కెమెరాలను అమర్చి ఉంది. మరియు 33W SuperVooc సపోర్టుతో 8000mAh బ్యాటరీని కలిగి ఉంది. అమెజాన్‌లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

Amazon Great Republic day sale 2025 offers best deals on Tablets

అమెజాన్ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2 (OnePlus Pad 2) ను 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ను ఆఫర్లతో కలిపి రూ.37999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 12.1 అంగుళాల 3K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత Oxygen OS 14.1 ను కలిగి ఉంది.

ఈ ప్యాడ్‌ 2 కెమెరా విభాగం పరంగా వెనుక వైపు 13MP కెమెరా, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. 67W Supervooc ఛార్జింగ్ సపోర్టుతో 9510mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అనేక ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను సపోర్టు చేస్తుంది. అమెజాన్‌లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ 2 ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

Amazon Great Republic day sale 2025 offers best deals on Tablets

రెడ్‌మి ప్యాడ్‌ SE ట్యాబ్లెట్‌ (Redmi Pad SE) ప్రస్తుతం 4GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 6GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో భాగంగా 4GB ర్యామ్ వేరియంట్‌ను రూ.11999 కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంకు ఆఫర్లతో మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రెడ్‌మి ప్యాడ్‌ SE 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 11 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఎక్కువ సమయం వినియోగించినా కళ్లకు ఇబ్బంది లేకుండా TUV Rheinland సర్టిఫికేషన్‌ పొందింది. 6nm ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS తో పనిచేస్తోంది.

వెనుక వైపు 8MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరాను అమర్చి ఉంది. 8000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వైఫై వేరియంట్‌గా అందుబాటులో ఉంది. లావెండర్‌ పర్పుల్‌, గ్రీన్‌, గ్రాఫైట్‌ గ్రే రంగుల్లో లభిస్తుంది. అమెజాన్‌లో రెడ్‌మి ప్యాడ్‌ SE కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

గమనిక : ఈ కథనం అమెజాన్‌ లింక్‌ను కలిగి ఉంది. ఈ లింక్‌ ద్వారా మీరు కొనుగోలు చేస్తే మేం కొంత కమీషన్ పొందగలము. అయితే దీని కారణంగా మీరు ఎటువంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మేము వినియోగిస్తున్న, విశ్వసిస్తున్న ఉత్పత్తులను మాత్రమే సిఫార్సు చేస్తున్నాము.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great Republic day sale 2025 offers best deals on Tablets full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X