Home
Deal of the day

అమెజాన్ ల్యాప్‌టాప్ స్టోర్ లో అసూస్ బ్రాండ్ ల్యాప్‌టాప్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు

ఇండియాలో సమ్మర్ వాతావరణం మొదలైంది. కాలేజీలు మరియు స్కూలులకు సెలవులు ఇవ్వడంతో పిల్లలు అందరు కూడా ఇంటికే పరిమితం అయ్యారు. ఈ సెలవులలో ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవాలి అని ఆలోచన ఉంటుంది. ఏదైనా కొత్త విషయాలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి స్మార్ట్ ఫోన్ కంటే కూడా ల్యాప్‌టాప్ మెరుగ్గా ఉంటుంది. ల్యాప్‌టాప్ ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులకు మెరుగైన గొప్ప ఆఫర్లను అందిస్తున్నది.

Amazon Laptop Store Offers More Discounts on Asus Brand New Laptops

ఆన్‌లైన్ లో కొనుగోలు చేసే కస్టమర్‌ల కోసం అమెజాన్ తన సైట్ లోని ల్యాప్‌టాప్ స్టోర్ విభాగంలో ల్యాప్‌టాప్ల కొనుగోలు మీద డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ లో ఎటువంటి ప్రత్యేక సేల్స్ జరగకపోయినప్పటికీ రోజువారి డిస్కౌంట్ ఆఫర్లలో భాగంగా ల్యాప్‌టాప్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఇది ప్రత్యేక సమయం అని చెప్పవచ్చు. ఈ విక్రయ సమయంలో బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ASUS Zenbook 14X OLED Space Editon ల్యాప్‌టాప్

ASUS జెన్‌బుక్ 14X OLED స్పేస్ ఎడిషన్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.1,04,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 12వ జెనరేషన్ ఇంటెల్ EVO కోర్ i7-1260P ప్రాసెసర్ తో రన్ అవుతూ 14 అంగుళాల FHD డిస్ప్లైను కలిగి ఉంటుంది. ఈ బిజినెస్ ల్యాప్‌టాప్ విండోస్11కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అప్‌గ్రేడ్ రోల్‌అవుట్ 2022 చివరి వరకు కొనసాగడానికి షెడ్యూల్ చేయబడింది. నిర్దిష్ట సమయం పరికరాన్ని బట్టి మారుతుంది. ఇది 16GB (4GB ఆన్‌బోర్డ్ + 4GB SO-DIMM) DDR4 3200MHz RAM, 1x SO-DIMM స్లాట్‌ని ఉపయోగించి 28GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. అలాగే స్టోరేజ్ 256GB M.2 NVMe PCIe SSD ఖాళీ 1x 2.5-అంగుళాల SATA స్లాట్‌తో లభిస్తుంది. అలాగే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కలిగి ఉండి జీవితకాల చెల్లుబాటుతో విండోస్10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రీ-లోడ్ చేయబడి వస్తుంది. ఇది రెండు USB 3.2 Gen-1, ఒక USB 2.0, ఒక RJ45, ఒక SD కార్డ్ స్లాట్, ఒక HDMI 1.4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

ASUS VivoBook 14 (2021) బిజినెస్ ల్యాప్‌టాప్

ASUS VivoBook 14 (2021) బిజినెస్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.39,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్ తో రన్ అవుతూ 14 అంగుళాల FHD డిస్ప్లైను కలిగి ఉంటుంది. ఈ బిజినెస్ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉన్నప్పుడు Windows 11కి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. అప్‌గ్రేడ్ రోల్‌అవుట్ ప్లాన్ 2021 చివరిలో ప్రారంభమై 2022 వరకు కొనసాగడానికి షెడ్యూల్ చేయబడింది. నిర్దిష్ట సమయం పరికరాన్ని బట్టి మారుతుంది. ఇది 8GB (4GB ఆన్‌బోర్డ్ + 4GB SO-DIMM) DDR4 3200MHz RAM, 1x SO-DIMM స్లాట్‌ని ఉపయోగించి 12GB వరకు అప్‌గ్రేడ్ చేయవచ్చు. అలాగే స్టోరేజ్ 256GB M.2 NVMe PCIe SSD ఖాళీ 1x 2.5-అంగుళాల SATA స్లాట్‌తో లభిస్తుంది. అలాగే ఇది ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ UHD గ్రాఫిక్స్ కలిగి ఉండి జీవితకాల చెల్లుబాటుతో విండోస్10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ప్రీ-లోడ్ చేయబడి వస్తుంది. ఇది రెండు USB 3.2 Gen-1, ఒక USB 2.0, ఒక RJ45, ఒక SD కార్డ్ స్లాట్, ఒక HDMI 1.4 పోర్ట్‌లను కలిగి ఉంటుంది.

ASUS Vivobook 15 (2022)

ASUS Vivobook 15 (2022) ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.57,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 15.6" (39.62 సెం.మీ.) FHD డిస్ప్లైను కలిగి ఉంది. అలాగే ఇది ఇంటెల్ కోర్ i5-1240P 12వ జెన్ ద్వారా రన్ అవుతూ 8GB/512GB SSD/Iris Xe గ్రాఫిక్స్/Windows 11/Office ఫీచర్లతో ప్యాక్ చేయబడి లభిస్తుంది. Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను జీవితకాల చెల్లుబాటుతో ముందే లోడ్ చేయబడి ఉంటుంది.

ASUS Vivobook S15 OLED (2022)

ASUS Vivobook S15 OLED (2022) ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.74,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 12వ Gen Intel EVO కోర్ i5-12500H ప్రాసెసర్ తో రన్ అవుతూ 2.5 GHz బేస్ స్పీడ్, 18MB కాష్, గరిష్టంగా 4.5 GHz గరిష్ట టర్బో స్పీడ్, 12 కోర్లు (4P+8E), 16 థ్రెడ్‌లతో పాటుగా 16GB (8GB ఆన్‌బోర్డ్ + 8GB SO-DIMM) DDR4 3200MHz మెమరీతో లభిస్తుంది. Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను జీవితకాల చెల్లుబాటుతో ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది.

English summary
Amazon Laptop Store Offers More Discounts on Asus Brand New Laptops
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X