Home
Deal of the day

అమెజాన్ మాంసూన్ కార్నివాల్ సేల్స్ లో ప్రీమియం ఫోన్‌లపై భారీ డిస్కౌంట్...

ప్రముఖ ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క వెబ్ సైట్ లో మాంసూన్ కార్నివాల్ సేల్స్ ని నిర్వహిస్తున్నది. ఈ అమ్మకంలో అధిక ధరతో పాటుగా మెరుగైన ఫీచర్లను కలిగిఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు అమెజాన్ ఇప్పుడు అందించే సేల్స్ మరింత ప్రియమైనదిగా మారింది. స్మార్ట్‌ఫోన్‌లను అధికంగా వినియోగించే వారు మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లను పొందాలని చూస్తూ ఉంటారు.

Amazon Mansoon Carnival Sales Offers More Discounts on Premium Smartphones

ఇటువంటి స్మార్ట్‌ఫోన్‌లను పొందాలని చూస్తున్న వారు అధిక మొత్తంలో ఖర్చు చేయవలసి ఉంటుంది. అమెజాన్ యొక్క మాంసూన్ కార్నివాల్ సేల్స్ లో బ్యాంక్ అఫ్ బరోడా మరియు సిటీ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది.

iQoo Neo 6

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.29,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12లో రన్ అవుతుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమై గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇది లిక్విడ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

వన్‌ప్లస్ 10R‌ 5G

వన్‌ప్లస్ 10R‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్

Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

OnePlus Nord 10R ప్రో 5G

ఒరిజినల్ ధర : ---
డిస్కౌంట్ మరియు డీల్ ధర : రూ.66,999.00
తగ్గింపు మొత్తం : --

ఐఫోన్ 12

ఒరిజినల్ ధర : రూ.69,900
డిస్కౌంట్ ధర : రూ.59,900
తగ్గింపు మొత్తం : (14%)

ఐఫోన్ 13

ఒరిజినల్ ధర : రూ.79,900
డిస్కౌంట్ ధర : రూ.72,999
తగ్గింపు మొత్తం : (9%)

Xiaomi 12 ప్రో

ఒరిజినల్ ధర : రూ.84,999
డిస్కౌంట్ ధర : రూ.66,999
తగ్గింపు మొత్తం : రూ.18,000(21%)

English summary
Amazon Mansoon Carnival Sales Offers More Discounts on Premium Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X