అమెజాన్ మాంసూన్ కార్నివాల్ సేల్స్ లో టాప్ మొబైల్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్..

ప్రముఖ ఈ కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క వెబ్ సైట్ లో మాంసూన్ కార్నివాల్ సేల్స్ ని నిర్వహిస్తున్నది. జూన్ 22 వరకు లైవ్ లో ఉండే ఈ అమ్మకంలో మంచి ఫీచర్లతో ఇటీవల విడుదలైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీలు అందించే తగ్గింపు ధరలతో పాటుగా అదనంగా అమెజాన్ కూడా ఆన్‌లైన్ షాపింగ్ చేసే యూజర్లకు అందిస్తున్నది.

 
అమెజాన్ మాంసూన్ కార్నివాల్ సేల్స్లో మొబైల్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్...

ఆన్‌లైన్ సేల్స్ కోసం మరింత ప్రియమైనదిగా మారిన అమెజాన్ యొక్క స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అన్ని రకాల ధరలలో లభించే బడ్జెట్, మిడ్-రేంజ్ మరియు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల మీద గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను పొందాలని చూస్తున్న వారు ఫోన్ యొక్క MRP ధర కంటే తక్కువ ధరకు పొందాలని చూస్తున్న వారికి అమెజాన్ యొక్క మాంసూన్ కార్నివాల్ సేల్స్ లో ఐసీఐసీఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది.

వన్‌ప్లస్ 10R‌ 5G

OnePlus 10R 5G (Forest Green, 8GB RAM, 128GB Storage, 80W SuperVOOC)
₹38,999.00

వన్‌ప్లస్ 10R‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

రెడ్‌మి నోట్ 10T

Redmi Note 10T 5G (Graphite Black, 4GB RAM, 64GB Storage) | Dual5G | 90Hz Adaptive Refresh Rate | MediaTek Dimensity 700 7nm Processor
₹14,999.00
₹16,999.00
12%

రెడ్‌మి నోట్ 10T స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.13,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

 

Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్

Xiaomi 11T Pro 5G Hyperphone(Moonlight White,8GB RAM,128GB Storage)|SD 888 |120W HyperCharge|6 Months Free Screen Replacement for Prime|Additional Exchange offers|Get 3 months of YouTube Premium free!
₹37,999.00
₹49,999.00
24%

Xiaomi 11T Pro 5G హైపర్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది.

రెడ్‌మి 10 పవర్

Redmi 10 Power (Sporty Orange, 8GB RAM, 128GB Storage)
₹14,999.00
₹18,999.00
21%

రెడ్‌మి 10 పవర్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.14,999 ధర వద్ద పవర్ బ్లాక్ మరియు స్పోర్టీ ఆరెంజ్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 13తో రన్ అవుతుంది. ఇది 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల HD+ IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 GPU మరియు 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 SoC ద్వారా శక్తిని పొందుతుంది. 3GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు అందుబాటులో ఉన్న RAMని వర్చువల్‌గా విస్తరించుకోవచ్చని కంపెనీ తెలిపింది. కనెక్టివిటీ ఎంపికల విషయంలో 4G LTE, Wi-Fi, బ్లూటూత్ v5, GPS/ A-GPS, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి.

iQoo Neo 6

iQOO Neo 6 5G (Dark Nova, 8GB RAM, 128GB Storage) | Snapdragon® 870 5G | 80W FlashCharge | Extra Rs.3000 Off on Exchange | Additional 2 Years* Warranty
₹29,999.00
₹34,999.00
14%

iQoo Neo 6 స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్‌ రూ.29,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.33,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12-ఆధారిత ఫన్ టచ్ OS 12లో రన్ అవుతుంది. ఇది 360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.62-అంగుళాల ఫుల్-HD+ E4 AMOLED డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ స్నాప్‌డ్రాగన్ 870 SoC ద్వారా ఆధారితమై గరిష్టంగా 12GB RAMతో జత చేయబడి వస్తుంది. అలాగే గేమింగ్ సమయంలో మెరుగైన థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం ఇది లిక్విడ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X