అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో వీటిపై భారీ ఆఫర్లు!! ఛాన్స్ మిస్ అవ్వకండి... ....

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2022 కొత్త సంవత్సరంలో ఆన్‌లైన్ షాపింగ్ కోసం మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకమైన సేల్స్ ని ఎప్పటికప్పుడు జరుపుతూనే ఉంది. ప్రస్తుతం అమెజాన్ లో మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ పేరుతో కొత్తగా మరొక సేల్ ని ప్రారంభించింది. అమెజాన్ ఈ సేల్ విభాగంలో కొన్ని స్మార్ట్ ప్రొడక్టులపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా కంప్యూటర్ మరియు స్మార్ట్‌టీవీల యొక్క గాడ్జెట్ ల మీద కొన్ని తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారులకు HDFC,HSBC మరియు స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద వారికి 10% మరియు రూ.2000 వరకు ఇన్స్టెంట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో వీటిపై భారీ ఆఫర్లు!!

Mi నోట్‌బుక్ అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్

Lenovo IdeaPad Slim 3 10th Gen Intel Core i3 15.6"(39.62cm) FHD Thin & Light Laptop (8GB/256GB SSD/UHD Graphics/Windows 11/MS Office 2021/Platinum Grey/1.7Kg), 81WB018EIN
₹37,990.00
₹57,990.00
34%

Mi నోట్‌బుక్ అల్ట్రా థిన్ & లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.55,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 3K రిజల్యూషన్ తో 15.6-అంగుళాల (39.62 సెం.మీ.) డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఇంటెల్ టైగర్ లేక్ కోర్ i5-11300H 11వ జెనరేషన్ తో రన్ అవుతూ 3.1 GHz(బేస్) - 4.4 GHz(గరిష్టంగా) 4 కోర్లను కలిగి ఉంటుంది. విండోస్11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2021 సాఫ్ట్‌వేర్ లతో రన్ అవుతూ ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్స్ లను కలిగి ఉంటుంది.

RedmiBook 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్

RedmiBook 15 Core i3 11th Gen/8 GB/256 GB SSD/Windows 10 Home/15.6-inch(39.62 cms) FHD Anti Glare/MS Office/Charcoal Gray/1.8 Kg Thin and Light Laptop
₹34,999.00
₹51,999.00
33%

RedmiBook 15 థిన్ అండ్ లైట్ ల్యాప్‌టాప్ అమెజాన్ లో ఇప్పుడు రూ.34,999 ధర వద్ద లభిస్తుంది. ఇది ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్ మరియు 11వ Gen వద్ద రన్ అవుతూ 8 GB ర్యామ్ మరియు 256 GB SSD లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 15.6-అంగుళాల(39.62 సెం.మీ.) FHD యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Windows 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ మరియు స్టూడెంట్ 2019 సాఫ్ట్‌వేర్ లతో పాటుగా DTS ఆడియో ప్రాసెసింగ్ ను కలిగి ఉంటుంది. అలాగే 2 సూపర్‌స్పీడ్ USB టైప్-A 5Gbps, 1 RJ-45 , 1 HDMI వంటి పోర్ట్‌లను కలిగి ఉండి 1 SD కార్డ్ రీడర్, 1 హెడ్‌ఫోన్/మైక్రోఫోన్ కాంబో, 1 USB 2.0 టైప్ A వంటి మరిన్ని పోర్ట్‌లను కూడా కలిగి ఉంటుంది.

D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్

TP-Link AC750 Wifi Range Extender | Up to 750Mbps | Dual Band WiFi Extender, Repeater, Wifi Signal Booster, Access Point| Easy Set-Up | Extends Wifi to Smart Home & Alexa Devices (RE200)
₹1,799.00
₹5,499.00
67%

ప్రస్తుతం Amazon Indiaలో 48% తగ్గింపుతో రూ. 944 ధర వద్ద D-Link DIR-615 వైర్‌లెస్ N300 రూటర్ IEEE 802.11n/g టెక్నాలజీతో వస్తుంది. ఇది కంప్యూటర్‌లు మరియు గేమ్‌లతో హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్‌ను షేర్ చేయడానికి వీలుగా అధిక-సామర్ధ్యం కలిగిన యాంటెనాలు మరియు వేగవంతమైన ఈథర్‌నెట్ పోర్ట్‌లను (WAN/LAN) కలిగి ఉంది. ఇది WPA/WPA2 మరియు ఫైర్‌వాల్ NAT, SPI, IP ఫిల్టర్, MAC ఫిల్టర్, DMZ, DDos మరియు IPv6, TR-069, VLAN, స్టాటిక్ రూటింగ్ మొదలైన వాటితో కూడిన అధునాతన భద్రతతో వస్తుంది. D-Link DIR -615 వైర్‌లెస్ రూటర్ దాని మూడేళ్ల బ్రాండ్ వారంటీ అనేది ఒక ప్రధాన ఆకర్షణగా ఉంది.

 

Samsung Galaxy Tab A8

Samsung Galaxy Tab A8 అమెజాన్ లో ఇప్పుడు రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 26.69 cm (10.5 inch) డిస్‌ప్లే, 3 GB ర్యామ్ , 32GB విస్తరించదగిన ROM, Wi-Fi వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్, సిల్వర్ కలర్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11.0 ద్వారా రన్ అవుతూ డాల్బీ అట్మాస్ స్పీకర్‌లతో కూడిన క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8MP AF + 5.0MP కెమెరా ఫీచర్లను కలిగి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7040 mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

లెనోవో యోగా స్మార్ట్ టాబ్లెట్

Lenovo Tab Yoga 11 (11 inch/ 27.94 cm, 4GB, 128GB,Wi-Fi+ LTE), Storm Grey
₹29,999.00
₹40,000.00
25%

ఒరిజినల్ ధర : రూ.35,500
అమెజాన్ ఆఫర్ ధర : రూ.19,790
డిస్కౌంట్ మొత్తం : రూ.15,710(44%)

boAt Watch Matrix స్మార్ట్‌వాచ్

Noise ColorFit Pulse Spo2 Smart Watch with 10 days battery life, 60+ Watch Faces, 1.4" Full Touch HD Display Smartwatch, 24*7 Heart Rate Monitor Smart Band, Sleep Monitoring Smart Watches for Men and Women & IP68 Waterproof (Jet Black)
₹1,999.00
₹4,999.00
60%

ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.4199
డిస్కౌంట్ మొత్తం : (58%)

Fire-Boltt SpO2 ఫుల్ టచ్ స్మార్ట్‌వాచ్

Fire-Boltt Ring Bluetooth Calling Smartwatch with SpO2 & 1.7” Metal Body with Blood Oxygen Monitoring, Continuous Heart Rate, Full Touch & Multiple Watch Faces (Black), M (BSW005)
₹3,999.00
₹9,999.00
60%

ఒరిజినల్ ధర : రూ.5,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2199
డిస్కౌంట్ మొత్తం : (63%)

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X