Home
Deal of the day

అమెజాన్‌ మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్స్ లో టాబ్లెట్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు....

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2022 సంవత్సరంలో ఆన్‌లైన్ షాపింగ్ కోసం మరింత అనువైనదిగా మారింది. అమెజాన్ ఎప్పటికప్పుడు తన యొక్క సైట్ లో ప్రత్యేకమైన సేల్స్ ని నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం అమెజాన్ లో మెగా ఎలక్ట్రానిక్స్ డేస్ పేరుతో మరొక సేల్ ని ప్రారంభించింది. అమెజాన్ ఈ సేల్ విభాగంలో కొన్ని స్మార్ట్ ప్రొడక్టులపై ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా మినీ లాప్ టాప్ గా భావించే టాబ్లెట్ లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. అమెజాన్ లో నిర్వహించే ప్రస్తుత అమ్మకంలో సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు కలిగి ఉన్న వినియోగదారులు కొనుగోలు చేసే వాటి మీద 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపు లభిస్తుంది. అలాగే అదనంగా 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Mega Electronics Days Offers More Discounts on These Tablets

Apple iPad Air Tab 2022

ఆపిల్ బ్రాండ్ నుంచి 2022లో ఆపిల్ M1 చిప్‌తో విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.54,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 27.69 సెం.మీ (10.9-అంగుళాల) లిక్విడ్ రెటీనా డిస్ప్లే1 ట్రూ టోన్, P3 వైడ్ కలర్ మరియు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో కలిగి ఉంటుంది. ఇది న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ M1 చిప్ తో రన్ అవుతూ 12MP వైడ్ కెమెరా మరియు సెంటర్ స్టేజ్‌తో 12MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే స్టీరియో ల్యాండ్‌స్కేప్ స్పీకర్లు మరియు సురక్షిత ప్రమాణీకరణ మరియు రోజంతా బ్యాటరీ లైఫ్, మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో మరియు ఆపిల్ పెన్సిల్ (2వ తరం)తో పని చేస్తుంది.

నోకియా T20 టాబ్లెట్

నోకియా బ్రాండ్ యొక్క కొత్త T20 టాబ్లెట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.18,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 8200mAh బ్యాటరీ, తక్కువ బ్లూ లైట్‌తో 10.36" 2K స్క్రీన్, Wi-Fi + LTE వేరియంట్ లతో లభిస్తుంది. అలాగే ఫ్లాష్‌తో కూడిన 8MP వెనుక కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా, 4GB RAM & 64GB స్టోరేజ్, 512GB వరకు విస్తరించదగిన, 15W ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో 8200mAh బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ మరియు 2 సంవత్సరాల OS & 3 సంవత్సరాల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ 11 స్టాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉంది

Lenovo Tab M8 HD

Lenovo Tab M8 HD యొక్క టాబ్లెట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.11,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 8 అంగుళాల IPS డిస్‌ప్లే, 3GB RAM| 32GB ROM| 128 GB వరకు విస్తరించుకోవచ్చు, 8 MP ప్రైమరీ కెమెరా మరియు 2 MP సెకండరీ కెమెరా ఫీచర్లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ద్వారా రన్ అవుతూ 5000 mAH బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది MediaTek Helio A22 (4C, 4x A53 @2.0GHz) ప్రాసెసర్ ద్వారా రుణ అవుతూ 1 సంవత్సరం వారంటీతో లభిస్తుంది.

Samsung Galaxy Tab A8

Samsung Galaxy Tab A8 అమెజాన్ లో ఇప్పుడు రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 26.69 cm (10.5 inch) డిస్‌ప్లే, 3 GB ర్యామ్ , 32GB విస్తరించదగిన ROM, Wi-Fi వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్, సిల్వర్ కలర్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11.0 ద్వారా రన్ అవుతూ డాల్బీ అట్మాస్ స్పీకర్‌లతో కూడిన క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8MP AF + 5.0MP కెమెరా ఫీచర్లను కలిగి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7040 mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

TCL ట్యాబ్ 10

ఒరిజినల్ ధర : రూ.12,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.11,999
డిస్కౌంట్ మొత్తం : రూ.1000(8%)

Alcatel 1T10 Smart (2వ తరం) టాబ్లెట్

ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.7,499
డిస్కౌంట్ మొత్తం : రూ.2500(25%)

లెనోవా టాబ్ ఐడియాప్యాడ్ డ్యూయెట్

ఒరిజినల్ ధర : రూ.45,000
అమెజాన్ ఆఫర్ ధర : రూ.27,999
డిస్కౌంట్ మొత్తం : రూ.17,001(38%)

లెనోవో యోగా స్మార్ట్ టాబ్లెట్

ఒరిజినల్ ధర : రూ.35,500
అమెజాన్ ఆఫర్ ధర : రూ.19,790
డిస్కౌంట్ మొత్తం : రూ.15,710(44%)

English summary
Amazon Mega Electronics Days Offers More Discounts on These Tablets
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X