Home
Deal of the day

200MP కెమెరా, 8GB ర్యామ్, 67W ఛార్జింగ్ సపోర్టు 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్.. అమెజాన్‌లో సేల్‌!

రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను (Redmi Note 13 Pro Smartphone) ప్రస్తుతం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. ఈ సంవత్సరం తొలి రోజుల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్లో విడుదల అయింది. అమెజాన్ డిస్కౌంట్‌తోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ 200MP ప్రధాన కెమెరాతో అందుబాటులో ఉంది.

స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు :
రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మూడు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ రూ.26999 గా ఉంది.

Redmi Note 13 Pro Smartphone

ప్రస్తుతం అమెజాన్‌లో (Amazon) ఈ వేరియంట్‌ను రూ.22,877 కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 12GB ర్యామ్ వేరియంట్‌ను రూ.24,989 కే సొంతం చేసుకోవచ్చు. బేస్‌ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. HDFC, యెస్‌ బ్యాంకు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కార్డులపై మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు. అమెజాన్‌లో రెడ్‌మి నోట్‌ 13 ప్రో ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

రెడ్‌మి నోట్‌ 13 ప్రో స్మా్ర్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
ఈ హ్యాండ్‌సెట్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల 1.5k అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 2712*1220 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 1800 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే డాల్బీ విజన్‌ను సపోర్టు చేస్తుంది. దీంతోపాటు ఈ డిస్‌ప్లే గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ రక్షణను పొందుతుంది.

రెడ్‌మీ నోట్‌ 13 ప్రో హ్యాండ్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్‌ 2 మొబైల్‌ ప్లాట్‌ఫాం చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరియు Adreno A710 GPU తో జతచేసి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 OS ను కలిగి ఉంది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

200MP, 16MP కెమెరాలు ;
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌), EIS (ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేజైషన్‌) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌, 2MP మ్యాక్రో కెమెరాలతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 16MP కెమెరాను అమర్చారు.

67W ఛార్జింగ్‌ సపోర్టు :
ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ 67W టర్బో ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. రిటైల్‌ బాక్స్‌లో 67W అడాప్టర్‌, USB-C కేబుల్‌ ను అందిస్తోంది. కనెక్టివిటీ పరంగా బ్లూటూత్‌ 5.2, వైఫై, GPS, IR, Glonass ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు. IP54 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon offers best deal on Redmi Note 13 Pro Smartphone features specs and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X