Home
Deal of the day

రూ.16,999 కే 11.3 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ OnePlus ట్యాబ్లెట్‌.. అమెజాన్‌లో సేల్‌..!

వన్‌ప్లస్‌ నుంచి గత సంవత్సరం వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ విడుదల అయింది. ఈ ప్యాడ్‌ LTE, Wi-Fi వేరియంట్‌ లో అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ 11.3 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా గరిష్ఠంగా 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. అయితే ఈ ఆగస్టులో ఈ ట్యాబ్లెట్‌ ధరలను (OnePlus Tablet on Amazon) వన్‌ప్లస్‌ సంస్థ రూ.2000 చొప్పున తగ్గించింది. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ లో (Amazon) మరింత తగ్గింపు ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ట్యాబ్లెట్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు, సేల్‌ పూర్తి వివరాలు.

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ స్టోరేజీ వేరియంట్‌ లు :
భారత్‌ మార్కెట్‌ లో ప్రస్తుతం వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ (OnePlus Pad Go Tablet Price Drop) మూడు వేరియంట్‌ లో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi), 8GB ర్యామ్ + 128GB (Wi-Fi + LTE) మరియు 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ (Wi-Fi + LTE) వేరియంట్‌ లో ఉంది.

Oneplus Pad Go Tablet amazon sale

అమెజాన్‌లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ ధర :
అమెజాన్‌ లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ (Wi-Fi) వేరియంట్‌ ను రూ.16,999 గా ఉంది. HDFC బ్యాంకు క్రెడిట్‌ కార్డు EMI లావాదేవీలపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ మరియు యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు EMI లావాదేవీలపై రూ.500 తగ్గింపును పొందవచ్చు. అమెజాన్‌ లో వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ను అమెజాన్‌ లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పైన క్లిక్‌ చేయండి.

వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ ల వివరాలు :
వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో ట్యాబ్లెట్‌ డిజైన్‌ పరంగా ఆకట్టుకుంటుంది. సన్నని బెజెల్స్‌ ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ప్యాడ్‌ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ తో 11.3 అంగుళాల 2.4K (2408*1720) డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్‌ డిస్‌ప్లే 400 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది.

Oneplus Pad Go Tablet amazon sale

8000mAh బ్యాటరీ :
వన్‌ప్లస్‌ ట్యాబ్లెట్‌ మీడియాటెక్‌ హీలియో G99 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OxygenOS 13.2 ను కలిగి ఉంది. దీంతోపాటు ఈ ప్యాడ్‌ ముందువైపు, వైనుక వైపు 8MP చొప్పున కెమెరాలను కలిగి ఉంది. మరియు ఈ ట్యాబ్లెట్‌ 33W సూపర్‌వూక్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 8000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

అయితే ఈ వన్‌ప్లస్‌ ప్యాడ్‌ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. కళ్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూసేందుకు లో బ్లూ లైట్‌ టెక్నాలజీని కలిగి ఉంది. దీంతోపాటు నేచుర్‌ టోన్‌ డిస్‌ప్లే, ఐ కంఫర్ట్‌, బెడ్‌టైమ్‌ మోడ్స్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా రాత్రి వేళల్లో ఎక్కువ సమయంపాటు ట్యాబ్లెట్‌ను ఉపయోగించినా ఎలాంటి అసౌకర్యం కలగదని వన్‌ప్లస్‌ చెబుతోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon offers best price deal on Oneplus Pad Go Tablet check features and specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X