Home
Deal of the day

అమెజాన్‌లో 43-ఇంచ్ టీవీలపై ఎన్నడులేని అద్భుతమైన డిస్కౌంట్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు ముఖ్యంగా 43-ఇంచ్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.

Amazon Offers More Discount Offers on 43-inch Android Smart TVs

అమెజాన్‌లో టీవీ కొనుగోలు కోసం ఎటువంటి ప్రత్యేక అమ్మకాలు లేనప్పటికీ కొన్ని బ్రాండ్ల టీవీల కొనుగోలు మీద అమెజాన్ ఇప్పుడు గొప్ప ఆఫర్ అందిస్తున్నది. అయితే అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు ముఖ్యంగా సిటీ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగి ఉన్న వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకు అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అమెజాన్ బేసిక్స్ 43-ఇంచ్ ఫుల్ HD స్మార్ట్ LED ఫైర్ టీవీ

అమెజాన్ బేసిక్స్ 109 cm 43-ఇంచ్ ఫుల్ HD స్మార్ట్ LED ఫైర్ టీవీ అమెజాన్ లో ఇప్పుడు రూ.26,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది Netflix, Sony liv, Alexa, అమెజాన్ వీడియో, Hotstar, Google Play, Movies & TV, YouTubeకి మద్దతు ఇస్తుంది. ఇది 1920x1080 పిక్సెల్ ఫుల్ HD నిర్మాణం కలిగి ఉంది. అలాగే సెట్-టాప్ బాక్స్‌ను కనెక్ట్ చేయడానికి 2 HDMI పోర్ట్‌లు, బ్లూ-రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్, అంతర్నిర్మిత 20 వాట్ల శక్తివంతమైన స్పీకర్లు, అంతర్నిర్మిత అలెక్సా మరియు అలెక్సా వాయిస్ నియంత్రణలు మరియు DTH సెట్-టాప్ బాక్స్ ఇంటిగ్రేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. హోమ్ స్క్రీన్ నుండి DTH TV ఛానెల్‌లు మరియు OTT యాప్‌ల మధ్య మారడానికి సులభమైన కీలు ఉన్నాయి.

OnePlus 108 cm 43 అంగుళాల Y సిరీస్ పూర్తి HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

OnePlus బ్రాండ్ యొక్క 43-అంగుళాల Y సిరీస్ ఫుల్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ఇప్పుడు అమెజాన్‌లో రూ.27,999 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీలో బ్లూ రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్, 20 వాట్స్ డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ 9.0, వన్‌ప్లస్ కనెక్ట్, గూగుల్ అసిస్టెంట్ మరియు హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లు ఉన్నాయి. అదనంగా, TV ప్లే స్టోర్, Chromecast మరియు షేర్డ్ ఆల్బమ్‌తో వస్తుంది.

Onida 43-ఇంచ్ ఫుల్ HD స్మార్ట్ LED ఫైర్ TV 43FIF1

Onida 108 cm 43-ఇంచ్ ఫుల్ HD స్మార్ట్ LED ఫైర్ TV 43FIF1 ఇప్పుడు అమెజాన్‌లో రూ. 27,499 ధర వద్ద అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్ప్నీ+హాట్‌స్టార్, ప్లేస్టోర్, యూట్యూబ్ సపోర్ట్‌తో సహా పలు ఫీచర్లను కలిగి ఉన్నాయి. రిమోట్ అలెక్సా వాయిస్ సెర్చ్, DTS TruSurround, అంతర్నిర్మిత ఫైర్ టీవీ OS, అలెక్సా వాయిస్ కంట్రోల్, లైవ్ టీవీ ట్యాబ్ మరియు మరిన్నింటితో వస్తుంది.

Vu 43-ఇంచ్ ఫుల్ HD అల్ట్రాఆండ్రాయిడ్ LED TV

Vu 108 cm (43 inches) Full HD అల్ట్రాఆండ్రాయిడ్ LED TV ఇప్పుడు అమెజాన్‌లో రూ.26,990 ధర వద్ద అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ ఫై 9.0 వద్ద రన్ అవుతూ A+ గ్రేడ్ LED ప్యానెల్, బ్లూటూత్ 5.0, Chromecast బిల్ట్-ఇన్, గూగుల్ గేమ్స్, గూగుల్ ఎకో-సిస్టమ్, 24 Watts అవుట్‌పుట్, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

LG 43-ఇంచ్ ఫుల్ HD LED స్మార్ట్ టీవీ

LG 108 cm (43 అంగుళాలు) ఫుల్ HD LED స్మార్ట్ TV ఇప్పుడు అమెజాన్‌లో రూ. 33,490 ధర వద్ద లభిస్తుంది. ఇది ఫుల్ HD డిస్ప్లేని 1920 x 1080 రిజల్యూషన్, WebOS స్మార్ట్ TV, అపరిమిత OTT యాప్ సపోర్ట్, LG కంటెంట్ స్టోర్, హోమ్ డ్యాష్‌బోర్డ్, మినీ TV-బ్రౌజర్, క్లౌడ్ ఫోటోలు & వీడియోలు, మల్టీ-టాస్కింగ్, స్క్రీన్ మిర్రరింగ్, ఆఫీస్ 365 మరియు Wi-Fi 24 Watts అవుట్‌పుట్, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 2 USB పోర్ట్‌లు మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-50 టీవీ Rs.32,999

రెడ్‌మి స్మార్ట్ టీవీ X-50 స్మార్ట్ టీవీ HDR10 + ఫార్మాట్‌తో పాటు డాల్బీ విజన్ టెక్నాలజీని కలిగి ఉండి వినియోగదారులకు వీడియో యొక్క నాణ్యతను మరింత మెరుగ్గా ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో గల Vivid పిక్చర్ ఇంజిన్ మరియు రియాలిటీ ఫ్లో వంటివి వీక్షణ అనుభవాన్ని మరింత సున్నితంగా చేస్తుంది. దీనికి DTS వర్చువల్: X మరియు డాల్బీ అట్మోస్ పాస్-త్రూ ఓవర్ EARC తో పాటు డాల్బీ ఆడియో మద్దతు ఉంది. ప్రస్తుత అమ్మకంలో దీనిని రూ.32,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయవచ్చు.

English summary
Amazon Offers More Discount Offers on 43-inch Android Smart TVs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X