అమెజాన్‌లో రియల్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళలా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల కోసం ఒక మంచి ఎంపికగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇందులో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అమెజాన్ లో ప్రస్తుతం రియల్‌మి బ్రాండ్ ఫోన్ల కొనుగోలు మీద అధికంగానే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది.

 
అమెజాన్‌లో రియల్‌మి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్

ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడే కస్టమర్‌ల కోసం అమెజాన్ సైట్ లో మొబైల్స్ మరియు వాటి యాక్సిసరీస్ మీద అనేక డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ విక్రయ సమయంలో HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి నార్జో 50A ప్రైమ్

realme narzo 50A Prime (Flash Blue, 4GB RAM+64GB Storage) FHD+ Display | 50MP AI Triple Camera (Charger to be Bought Separately)
₹11,499.00
₹13,499.00
15%

రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ మోడల్ రూ.11,499 ధర వద్ద మరియు 4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,499 ధర వద్ద రెండు వేరియంట్లలో ఫ్లాష్ బ్లాక్ మరియు ఫ్లాష్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-HD+ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది 2,408x1,080 పిక్సెల్‌ల LCD స్క్రీన్‌ను 600 nits గరిష్ట ప్రకాశంతో మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో కలిగి ఉంటుంది. అలాగే ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో f/1.8 ఎపర్చరు లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, f/2.8 ఎపర్చరుతో మోనోక్రోమ్ పోర్ట్రెయిట్ సెన్సార్ తో కెమెరాలను కలిగి ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో కాల్‌ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.0 ఎపర్చరు లెన్స్‌తో 8-మెగాపిక్సెల్ AI సెన్సార్‌ను కలిగి ఉంది.

రియల్‌మి GT 2 ప్రో

Realme GT 2 Pro (Paper White, 8GB RAM, 128GB Storage)
₹49,999.00
₹57,999.00
14%

రియల్‌మి GT 2 ప్రో ఫోన్ 8GB RAM + 128 GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.44,999 మరియు 12GB RAM + 256 GB స్టోరేజ్ వేరియంట్ రూ.57,999 ధరల వద్ద పేపర్ వైట్, పేపర్ గ్రీన్ మరియు స్టీల్ బ్లాక్ వంటి మూడు కలర్ లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.7-అంగుళాల 2K (1,440x3,216 పిక్సెల్‌లు) LTPO 2.0 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ రక్షణతో లభిస్తుంది. వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి.

 

Realme C31

realme C31 (Light Silver, 4GB RAM, 64GB Storage)
₹10,750.00
₹11,999.00
10%

Realme C31 కొత్త స్మార్ట్‌ఫోన్‌ 3GB ర్యామ్ + 32GB స్టోరేజ్ మోడల్‌ రూ.8,999 మరియు 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.9,999 ధరల వద్ద డార్క్ గ్రీన్ మరియు లైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఇది 12nm Unisoc T612 ఆధారిత ప్రాసెసర్‌తో రన్ అవుతూ గరిష్టంగా 4GB RAMతో జత చేయబడి వస్తుంది. కెమెరా విభాగంలో Realme C31 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/2.2 ఎపర్చరు లెన్స్ మరియు 4x డిజిటల్ జూమ్‌తో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, f/2.4 ఎపర్చరు లెన్స్‌తో కూడిన 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా మరియు ఒక f/2.8 ఎపర్చరు లెన్స్‌తో పేర్కొనబడని మోనోక్రోమ్ సెన్సార్. హ్యాండ్‌సెట్‌లో సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం f/2.2 ఎపర్చరు లెన్స్‌తో 5-మెగాపిక్సెల్ కెమెరా అమర్చబడింది.

రియల్‌మి నార్జో 50 ధర రూ.12,999

realme narzo 50 (Speed Blue, 4GB RAM+64GB Storage) Helio G96 Processor | 50MP AI Triple Camera | 120Hz Ultra Smooth Display
₹12,999.00
₹15,999.00
19%

రియల్‌మి నార్జో 50 ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.12,999 ధర వద్ద మింట్ గ్రీన్ కార్బన్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఇది 6.5-అంగుళాల డిస్‌ప్లేను 89.5 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో కలిగి ఉంది మరియు ఇది యునిసోక్ 9863 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4GB RAM వరకు ప్యాక్ చేస్తుంది మరియు 64GB వరకు అంతర్నిర్మిత నిల్వను అందిస్తుంది. మైక్రో SD కార్డ్ స్లాట్ (256GB వరకు) ఉపయోగించి నిల్వను విస్తరించవచ్చు. ఆప్టిక్స్‌లో f/2.0 ఎపర్చర్‌తో 8-మెగాపిక్సెల్ AI వెనుక కెమెరా మరియు f/2.2 ఎపర్చర్‌తో 5-మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

realme C11 (2021)

realme C11 (2021) (Cool Blue, 2GB RAM, 32GB Storage) Without Offers
₹7,405.00
₹7,999.00
7%

ఒరిజినల్ ధర : రూ.7,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.7,415.00
డిస్కౌంట్ మొత్తం : రూ. 584.00 (7%)

Realme 7 Pro (Renewed)

(Renewed) Realme 7 Pro (Mirror Blue, 6GB RAM, 128GB Storage)
₹15,999.00
₹22,950.00
30%

ఒరిజినల్ ధర : రూ.7,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.₹15,999.00
డిస్కౌంట్ మొత్తం : రూ.6,951.00 (30%)

Realme 8

Realme 8 (Cyber Black, 4GB RAM, 128GB Storage)
₹14,484.00
₹16,999.00
15%

ఒరిజినల్ ధర : రూ.16,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.14,100.00
డిస్కౌంట్ మొత్తం : రూ. 2,899.00 (17%)

realme 8s 5G

realme 8s 5G (Universe Purple, 6GB RAM, 128GB Storage), Medium
₹16,345.00
₹20,990.00
22%

ఒరిజినల్ ధర : రూ.20,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.16,345.00
డిస్కౌంట్ మొత్తం : రూ. 4,645.00 (22%)

realme narzo 50i

realme narzo 50i (Carbon Black, 4GB RAM+64GB Storage) - with No Cost EMI/Additional Exchange Offers
₹8,799.00
₹9,999.00
12%

ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.8,999.00
డిస్కౌంట్ మొత్తం : రూ.1,000.00 (10%)

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X