Home
Deal of the day

అమెజాన్‌ వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ డేస్ సేల్స్ లో ఈ టీవీల కొనుగోలుపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇప్పుడు తన యొక్క వినియోగదారుల ముందుకు అమెజాన్‌ వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ డేస్ సేల్స్ పేరుతో కొత్త సేల్స్ ను నిర్వహిస్తున్నది. ఈ అమ్మకంలో స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గొప్ప తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి అమెజాన్ తన సైట్ లో టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. బడ్జెట్ ధరలో లభించే వన్‌ప్లస్ బ్రాండ్ స్మార్ట్‌టీవీలను డిస్కౌంట్ ధరల వద్ద కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం. అమెజాన్ ప్రస్తుత విక్రయ సమయంలో SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపుతో పాటుగా క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon OnePlus Smart TV Days Sales Offers Huge Discounts on These SmartTVs

వన్‌ప్లస్ Y సిరీస్ 4K LED స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ

వన్‌ప్లస్ 55 అంగుళాల Y సిరీస్ 4K LED స్మార్ట్ Android TV అమెజాన్ లో ఇప్పుడు రూ.25,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 4K రిజల్యూషన్ ప్యానెల్స్‌ను 3,840x2,160 పిక్సెల్స్, 10-బిట్ కలర్ డెప్త్ మరియు 93 శాతం DCI-P3 కవరేజ్‌తో ఒరిజినల్ సినిమాటిక్, HDR10, HLG మరియు HDR10 + లను అందించే టాప్-ఆఫ్-ది-లైన్ 4K UHD డిస్ప్లే, డెల్టా E2 రేటింగ్ మరియు 10-బిట్ కలర్ డెప్త్‌తో కలర్ వైబ్రాన్సీ మరియు సినిమాటిక్ విజువల్స్‌ ఫీచర్స్ తో లభిస్తాయి. ఇప్పుడు అమెజాన్‌లో ఇది రూ. 52,890 ధరతో ఉంది, ఇది దాని అసలు ధర రూ. 59,999 నుండి తగ్గింది. స్మార్ట్ టీవీ అనేక ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో సహా 7.5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ.1500 తక్షణ తగ్గింపు లభిస్తుంది. అదనంగా మీరు రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు.

వన్‌ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV 32Y1

ఒరిజినల్ ధర : రూ.19,990
డిస్కౌంట్ ధర : రూ.15,499
తగ్గింపు శాతం : 23%

వన్‌ప్లస్ Y సిరీస్ HD LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV 43Y1

ఒరిజినల్ ధర : రూ.29,990
డిస్కౌంట్ ధర : రూ.24,999
తగ్గింపు శాతం : 17%

వన్‌ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV 32Y1s

ఒరిజినల్ ధర : రూ.19,990
డిస్కౌంట్ ధర : రూ.15,499
తగ్గింపు శాతం : 13%

వన్‌ప్లస్ Y సిరీస్ HD రెడీ LED స్మార్ట్ ఆండ్రాయిడ్ TV 43Y1s

ఒరిజినల్ ధర : రూ.29,990
డిస్కౌంట్ ధర : రూ.25,499
తగ్గింపు శాతం : 23%

వన్‌ప్లస్ 108 cm (43 అంగుళాలు) Y సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ Android LED TV 43Y1S ప్రో

ఒరిజినల్ ధర : రూ.29,990
డిస్కౌంట్ ధర : రూ.25,499
తగ్గింపు శాతం : 23%

వన్‌ప్లస్ 125.7 cm (50 అంగుళాలు) U సిరీస్ 4K LED స్మార్ట్ Android TV 50U1S (2021 మోడల్)

ఒరిజినల్ ధర : రూ.49,990
డిస్కౌంట్ ధర : రూ.40,499
తగ్గింపు శాతం : 18%

వన్‌ప్లస్ 138.7 cm (55 అంగుళాలు) U సిరీస్ 4K LED స్మార్ట్ Android TV 55U1S (2021 మోడల్)

ఒరిజినల్ ధర : రూ.59,990
డిస్కౌంట్ ధర : రూ.46,499
తగ్గింపు శాతం : రూ.13,000(12%)

వన్‌ప్లస్ 163.8 cm (65 అంగుళాలు) U సిరీస్ 4K LED స్మార్ట్ Android TV 65U1S (2021 మోడల్)

ఒరిజినల్ ధర : రూ.69,990
డిస్కౌంట్ ధర : రూ.63,999
తగ్గింపు శాతం : రూ.6,009(6%)

English summary
Amazon OnePlus Smart TV Days Sales Offers Huge Discounts on These SmartTV's
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X