Home
Deal of the day

Amazonలో మొద‌లైన‌ Prime Day Sale.. క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్లు!

Amazon యూజ‌ర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న Amazon Prime Day Sale 2022 ఎట్ట‌కేల‌కు ప్రారంభ‌మైంది. ఈ Amazon Prime Day Sale 2022 లో భాగంగా ప‌లు బ్రాండ్ల మిడ్ రేంజ్ కేట‌గిరి స్మార్ట్‌ఫోన్ లు ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఈ ఆఫ‌ర్లు యూజ‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ 24 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

Amazon Prime Day Sale

మిడ్ రేంజ్ కేట‌గిరి ఫోన్లు అయిన Vivo iQOO Z5 5G, OnePlus Nord CE 2 5G, Tecno Phantom X Iceland Blue, OPPO F21 Pro, Samsung Galaxy A23 ల‌పై మంచి డిస్కౌంట్లు ల‌భిస్తున్నాయి. ఇప్పుడు వీటి ఆఫ‌ర్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను మీకోసం అందిస్తున్నాం. మీరు కూడా ఓ లుక్కేయండి. అమెజాన్ ఈ సేల్ ద్వారా ఎక్స్చేంజీ డిస్కౌంట్లు, ఈఎంఐ ఆఫ‌ర్లు కూడా యూజ‌ర్ల‌కు అందిస్తోంది.

OnePlus Nord CE 2 Lite 5G:

OnePlus Nord CE 2 Lite 5G:

డీల్ ప్రైస్‌: Rs.19,999. MRP: Rs. 17,499

ఈ OnePlus Nord CE 2 Lite 5G మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.19,999 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ. 17,499 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

iQOO Z5 5G:

iQOO Z5 5G:

డీల్ ప్రైస్‌: Rs.18,999. MRP: Rs.29,990

ఈ OnePlus Nord CE 2 Lite 5G మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.29,990 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.18,999 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

OnePlus Nord CE 2 5G:

OnePlus Nord CE 2 5G:

డీల్ ప్రైస్‌: Rs.22,499. MRP: Rs.23,990

ఈ OnePlus Nord CE 2 5G మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.23,990 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.22,499 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Redmi Note 11S:

Redmi Note 11S:

డీల్ ప్రైస్‌: Rs.16,499. MRP: Rs.19,999

ఈ Redmi Note 11S మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.19,999 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.16,499 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Realme Narzo 50 Pro 5G:

Realme Narzo 50 Pro 5G:

డీల్ ప్రైస్‌: Rs.19,999. MRP: Rs.25,999

ఈ Realme Narzo 50 Pro 5G మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.25,999 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.19,999 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Tecno Phantom X Iceland Blue:

Tecno Phantom X Iceland Blue:

డీల్ ప్రైస్‌: Rs.25,999. MRP: Rs.32,999

ఈ Tecno Phantom X Iceland Blue మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.32,999 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.25,999 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

iQOO Z3 5G:
డీల్ ప్రైస్‌: Rs.20,999. MRP: Rs.24,990

ఈ iQOO Z3 5G మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.24,990 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.20,999 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Redmi Note 10 Pro:

Redmi Note 10 Pro:

డీల్ ప్రైస్‌: Rs.15,249. MRP: Rs.17,999

ఈ Redmi Note 10 Pro మొబైల్ యొక్క సాధార‌ణ ధ‌ర రూ.17,999 గా ఉంది. కానీ, ఇది అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2022 లో భాగంగా యూజ‌ర్ల‌కు రూ.15,249 కు కొనుగోలుకు అందుబాటులో ఉంది

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale: Attractive Discount Offers On Mid-Range Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X