Home
Deal of the day

Samsung ,OnePlus & ఇతర టాప్ బ్రాండ్ ల ఫోన్లపై రూ.20000 వరకు డిస్కౌంట్ ఆఫర్లు.

By Maheswara

అదృష్టం అనేది అందరికి అన్ని వేళలా కలగదు, మనం ఊహించనప్పుడు అది మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు అలాంటి సమయం వచ్చింది. నమ్మశక్యం కాని విధంగా, స్మార్ట్‌ఫోన్ ప్రియులకు కొత్త అదృష్టం ఇప్పుడు వచ్చింది.

Amazon Sale Offers: Huge Discount Offers On Samsung,Xiaomi,OnePlus And Other Smartphones. List Is Here.

అవును, మీరు నమ్మలేనంతగా, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లపై దాదాపు రూ.15,000 నుండి రూ.20,000 వరకుకొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌లపై ఆఫర్‌లు ప్రకటించబడ్డాయి. అవును, మీరు చూస్తోస్తున్నది నిజమే, కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్‌ల ధరలు వాటి అసలు ధర కంటే రూ.15,000 నుండి రూ.20,000 వరకు తగ్గించబడ్డాయి. ఈ వన్-టైమ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోండి. ఇందులో OnePlus, Xiaomi, Mi, iQOO వంటి ప్రముఖ బ్రాండ్‌ల కు చెందిన మోడల్‌లు కూడా ఉన్నాయి.

Mi 11X Pro 5G

ఈ Mi 11X Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్‌లో నమ్మశక్యం కాని తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 47,999 ఉంది. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక సేల్ లో భాగంగా కేవలం రూ. 31,999 కు కొనుగోలు చేయడానికి మీకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై ఇప్పుడు 33% తగ్గింపు ఆఫర్ ప్రకటించబడింది. దీంతో మీరు రూ.16,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

iQOO vivo Z5 5G

ఈ iQOO vivo Z5 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్‌లో నమ్మశక్యం కాని తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 29,990 గా ఉంది. కానీ, ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక సేల్ లో భాగంగా కేవలం రూ. 19,990 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై మీరు ఇప్పుడు 33% తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్‌తో మీరు రూ.10,000 వరకు ఆదా చేసుకోవచ్చని గమనించాలి.

OnePlus 9 Pro 5G

OnePlus 9 Pro 5G ఇప్పుడు అమెజాన్ ద్వారా నమ్మశక్యం కాని తగ్గింపు ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 69,999 గా ఉంది. కానీ,
ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక సేల్ లో భాగంగా కేవలం రూ. 54,999 కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై 21% తగ్గింపును ప్రకటించారు. ఈ ఆఫర్ తో మీరు రూ.15,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Xiaomi 12 Pro

ఇటీవల లాంచ్ అయిన ఈ కొత్త Xiaomi 12 Proపై అద్భుతమైన ఆఫర్ ప్రకటించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.79,999 గా ఉంది. కానీ ,ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక సేల్ లో భాగంగా కేవలం రూ. 62,999 కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పై 21% వరకు తగ్గింపును ప్రకటించారు. ఈ ఆఫర్‌తో మీరు రూ.17,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

Samsung Galaxy Z Flip3 5G

ఈ Samsung Galaxy Z Flip3 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ వెబ్‌సైట్‌లో నమ్మశక్యం కాని తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 99,999 గా ఉంది. కానీ, ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ప్రత్యేక సేల్ లో భాగంగా కేవలం రూ. 79,999 ధర కు కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ పై మీరు ఇప్పుడు 20% వరకు తగ్గింపు ఆఫర్ పొందుతారు. దీనితో మీరు రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

English summary
Amazon Sale Offers: Huge Discount Offers On Samsung,Xiaomi,OnePlus And Other Smartphones. List Is Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X