Amazon సమ్మర్ అప్లయన్స్ ఫెస్ట్ లో AC, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై ఊహించని తగ్గింపు ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు అన్నివేళల అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. 2022లో చాలా మంది కస్టమర్‌లు ఆన్‌లైన్ ద్వారా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెజాన్ ఇప్పుడు తన సైట్ లో ఎటువంటి ప్రత్యేకమైన కొత్త సేల్స్ లను నిర్వహించడం లేదు. వేసవి కాలం రాబోతున్నది చోట్ల ఇప్పటికే ఎండలు మధ్యాహన సమయంలో 37 డిగ్రీలను దాటుతున్నాయి. ఆ సమయంలో రిఫ్రిజిరేటర్లను మరియు AC లను కొనుగోలు చేయాలనుకుంటే కనుక ఇదే సరైన సమయం. ఇప్పుడు అమెజాన్ రిఫ్రిజిరేటర్లు మరియు AC లను తక్కువ ధరకు అందిస్తున్నది. అలాగే అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ కూపన్లను కూడా అందిస్తున్నది. ప్రస్తుత అమ్మకంలో HDFC, సిటీ మరియు యస్ బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను కలిగిన వారికి రూ.1,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Amazon సమ్మర్ అప్లయన్స్ ఫెస్ట్ లో AC, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై ఆఫర్లు

వర్ల్‌పూల్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC

Whirlpool 1.5 Ton 3 Star Inverter Split AC (Copper, 1.5T MAGICOOL 3S COPR INVERTER, White)
₹53,900.00

వర్ల్‌పూల్ 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC అమెజాన్ లో ఇప్పుడు రూ.30,990 ధర వద్ద లభిస్తుంది. ఇది వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ హీట్ లోడ్‌పై ఆధారపడి శక్తిని సర్దుబాటు చేస్తుంది. ఇంటెలిసెన్స్ ఇన్వర్టర్ టెక్నాలజీ, 45 db సౌండ్, 55 డిగ్రీల సెల్సియస్ పరిసర ఉష్ణోగ్రతల ఫీచర్లతో లభిస్తుంది.

Samsung 6.0 Kg వాషింగ్ మెషిన్

Samsung 198 L 4 Star Inverter Direct-Cool Single Door Refrigerator (RR21T2H2XCR/HL, Camellia Purple, Base Stand with Drawer)

Samsung బ్రాండ్ యొక్క వాషింగ్ మెషిన్ 6.0 Kg కెపాసిటీ గల ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్ ఇన్వర్టర్ 5 స్టార్ ఫుల్లీ-ఆటోమేటిక్(WW60R20GLMA/TL, వైట్, హైజీన్ స్టీమ్) ఫీచర్స్ కలిగి ఉండి అమెజాన్ లో బెస్ట్ డీల్ ఆన్ వాషింగ్ మెషిన్ విభాగంలో ఇప్పుడు రూ.22,890 ధర వద్ద లభిస్తున్నది. దీనిని yes బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

LG 260L డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

LG 190 L 4 Star Inverter Direct-Cool Single Door Refrigerator (GL-D201ASCY, Scarlet Charm, Base stand with Drawer)
₹16,390.00
₹21,490.00
24%

LG బ్రాండ్ 260L సామర్ధ్యంతో మరియు 3 స్టార్ రేటింగ్ గల స్మార్ట్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ (GL-S292RDSX, డాజిల్ స్టీల్, కన్వర్టిబుల్) అమెజాన్ యొక్క నేటి డిస్కౌంట్ డీల్ వద్ద రూ.26,290 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

బజాజ్ న్యూ పవర్ నియో 15L మెటల్ బాడీ 4 స్టార్ వాటర్ హీటర్

శీతాకాలంలో స్నానం చేయడం అనే కఠినమైన పనిని సులభతరం చేయడానికి మీరు గీజర్‌ కోసం పెట్టుబడి పెట్టాలి. బజాజ్ బ్రాండ్ యొక్క ఈ గీజర్ 15L సామర్థ్యంతో వస్తుంది. ఇది బలమైన మరియు దృఢమైన పదార్థాలతో తయారు చేయబడింది. రాగి టూల్ ఉత్పత్తి యొక్క సామర్థ్యాన్ని మరియు మన్నికను నిర్ధారిస్తుంది. ఈ గీజర్‌లో టైటానియం ఆర్మర్ టెక్నాలజీ, సర్దుబాటు చేయగల థర్మోస్టాట్, స్విర్ల్ ఫ్లో టెక్నాలజీ మరియు చైల్డ్ సేఫ్టీ మోడ్ ఉన్నాయి. ఇది చలికాలంలో తప్పనిసరిగా ఉండాలి. ఈ బజాజ్ వాటర్ హీటర్ సాధారణంగా రూ. 9,650 అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మీరు 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

AmazonBasics 564 L సైడ్-బై-సైడ్ డోర్ రిఫ్రిజిరేటర్: రూ. 48,999

AmazonBasics 564 L Side-by-Side Door Refrigerator (Black Glass Door)

AmazonBasics సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌లో వాటర్ డిస్పెన్సర్ మరియు ఆటో డీఫ్రాస్ట్ టెక్నాలజీ అమర్చబడి ఉంటుంది. ఇది అదనపు మంచును స్వయంచాలకంగా నిర్మించడాన్ని నిరోధిస్తుంది. రిఫ్రిజిరేటర్‌లో ఇన్‌బిల్ట్ LED డిస్‌ప్లే ప్యానెల్ ఉంది. ఇది తక్షణ నియంత్రణను మరియు ఉష్ణోగ్రత సెట్టింగ్‌లకు ప్రాప్యతను అనుమతిస్తుంది.

 

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వై-ఫై ఎయిర్ కండీషనర్

Panasonic 1.5 Ton 5 Star Wi-Fi Twin Cool Inverter Split AC (Copper, PM 2.5 Filter, 2020 Model, CS/CU-NU18WKYW White)

పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వై-ఫై ట్విన్ కూల్ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో Wi-Fi స్ప్లిట్ AC ఇప్పుడు అమెజాన్ లో రూ.39,999 ధర వద్ద లభిస్తుంది. ఈ వేరియబుల్ స్పీడ్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఇది హీట్ లోడ్‌పై ఆధారపడి పవర్‌ని సర్దుబాటు చేస్తుంది. ఇది అత్యంత శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు అత్యల్ప-నాయిస్ ఆపరేషన్ కలిగి ఉంటుంది. ఇది అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్‌తో హ్యాండ్స్-ఫ్రీ ఆపరేషన్ మరియు వాయిస్ కంట్రోల్ తో వస్తుంది. షీల్డ్ బ్లూ టెక్నాలజీతో కాపర్ కండెన్సర్ కాయిల్ మరియు యాంటీ కొరోషన్ బ్లూ ఫిన్ టెక్నాలజీ అనేది అధిక తేమ ఉన్న తీర ప్రాంతాలలో మన్నికను పెంచుతుంది.

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X