Home
Deal of the day

Amazon సమ్మర్ అప్లయెన్సెస్ సేల్స్ లో వీటి కొనుగోలుపై భారీ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళలా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వినియోగదారుల కోసం ఒక మంచి ఎంపికగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇందులో కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ సేల్స్ లో AC, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్ మరియు ఇన్వర్టర్ వంటి వస్తువుల కొనుగోలు మీద డిస్కౌంట్ ఆఫర్లను పొందవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడే కస్టమర్‌ల కోసం అమెజాన్ సైట్ లో సమ్మర్ రావడానికి ముందుగా ఎండలను ఎదురుకోవడానికి వీలుగా ఉండే అప్లికేషన్ల కొనుగోలు మీద అనేక డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ విక్రయ సమయంలో HDFC బ్యాంక్ మరియు ఎంపిక చేసిన మరిన్ని క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Summer Appliances Sales Offers More Discounts on These Products

LG 1 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ విండో AC

LG బ్రాండ్ యొక్క 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ విండో AC ఇప్పుడు అమెజాన్ లో రూ.60,999 ధరకు బదులుగా రూ.31,790 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అంటే మీరు ఉత్పత్తి కొనుగోలు మీద 48 శాతం తగ్గింపును పొందుతారు. అలాగే ప్రతి వినియోగదారుకు 4 సార్లు చెల్లుబాటు అయ్యే క్రెడిట్‌బీ కార్డ్‌ని ఉపయోగించి కనీసం రూ.500 కొనుగోలుపై 10 శాతం అధికముగా క్యాష్‌బ్యాక్‌ను రూ.500 వరకు పొందవచ్చు. అదనంగా ప్రైమ్ సభ్యులు అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1850 వరకు + 5 శాతం వరకు రివార్డ్‌లను కూడా పొందవచ్చు.

Whirlpool 265 L 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్ ఉచిత డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్

Whirlpool బ్రాండ్ యొక్క 265 L 3 స్టార్ ఇన్వర్టర్ ఫ్రాస్ట్-ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ అమెజాన్ లో ఇప్పుడు రూ.36,150 ఒరిజినల్ ధరకు బదులుగా రూ.26,490 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అంటే ఈ రిఫ్రిజిరేటర్‌పై 27 శాతం తగ్గింపు లభిస్తుంది. అదనంగా Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి రూ.1600 విలువైన రివార్డ్‌లను పొందవచ్చు. అలాగే మీరు కనీసం రూ.5000 కొనుగోలుపై సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు మరియు డెబిట్ కార్డ్‌లతో (EMI యేతర) రూ.1500 వరకు 10% తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు.

Samsung 1 5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC

Amazon సమ్మర్ అప్లయెన్సెస్ ఫెస్ట్ సందర్భంగా సామ్ సంగ్ బ్రాండ్ యొక్క 1.5 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC ను రూ.36,490 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఉత్పత్తి యొక్క అసలు ధర రూ.62,999 అంటే మీరు 42 శాతం తగ్గింపును పొందుతారు. రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో-కాస్ట్ EMIతో పాటు మీరు ఎక్స్‌ఛేంజ్‌లో రూ.5,050 వరకు తగ్గింపు పొందవచ్చు. అదనంగా మీరు 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. Fi కార్డ్‌ని ఉపయోగించి కనీసం రూ.999 కొనుగోలుపై రూ.200 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.

సింఫనీ స్టార్మ్ 100i G డెసర్ట్ ఎయిర్ కూలర్

అమెజాన్ సమ్మర్ అప్లయెన్సెస్ విక్రయ సమయంలో సింఫనీ స్టార్మ్ 100i - G డెసర్ట్ ఎయిర్ కూలర్ ను రూ.18,450 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. మీరు ఎయిర్ కూలర్‌పై 8 శాతం తగ్గింపును పొందుతారు. Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో మీరు రూ.18,150కి ఉత్పత్తిని పొందగలరు. అదనంగా మీరు HDFC బ్యాంక్ మనీబ్యాక్+ క్రెడిట్ కార్డ్‌లతో 10X క్యాష్‌పాయింట్‌లను మరియు మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్‌లతో 2X రివార్డ్ పాయింట్‌లను పొందవచ్చు.

English summary
Amazon Summer Appliances Sales Offers More Discounts on These Products
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X