Home
Deal of the day

అమెజాన్‌ సమ్మర్ సేల్స్ లో ఈ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో నేటి నుంచి సమ్మర్ సేల్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న సేల్స్ లో అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద ఊహించని డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నది. నేటి యొక్క సమ్మర్ అమ్మకంలో ఐసీఐసీఐ, కోటక్, RBL బ్యాంకు యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల కొనుగోలు మీద రూ.1,500 వరకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటుగా నో-కాస్ట్ EMI, ఎక్సచేంజ్, ఫ్రీ స్క్రీన్ రిప్లేసెమెంట్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Amazon Summer Sales Live: Huge Discount Offers on These New Smartphones

ఇప్పటికి ఇంటి వద్దనే ఉండి పనిచేస్తున్న వినియోగదారులకు ఇంటర్నెట్ కోసం మొబైల్ డేటాను వినియోగించడానికి మెరుగైన కనెక్షన్ కోసం కొత్త కొత్త అప్ డేట్ ఫీచర్లతో ఇటీవల లాంచ్ అయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించడం ఉత్తమం. కొత్త బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు అమెజాన్ లో నేటి నుంచి మొదలైన సమ్మర్ సేల్స్ ఉత్తమం. ఇటీవల లాంచ్ అయిన కొత్త ఫోన్లను కొనుగోలు చేయడానికి మంచి తరుణం మరోకటి ఉండదు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆపిల్ ఐఫోన్ 13

ఆపిల్ ఐఫోన్ 13 మోడల్‌ 256GB వేరియంట్‌ను అమెజాన్ లో ఇప్పుడు రూ.84,900 ధర వద్ద మరియు 128GB వేరియంట్‌ను రూ.69,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది ఆపిల్ యొక్క కొత్త అంతర్గత A15 బయోనిక్ SoC చేత నిర్మించబడి ఉంది. ఇందులో 6 కోర్ CPU రెండు హై-పెర్ఫార్మెన్స్ మరియు నాలుగు సమర్థవంతమైన కోర్లతో పాటు 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 2.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంది. ఇది 256GB కంటే ఎక్కువ స్టోరేజ్‌తో లభ్యమవుతున్న మొట్టమొదటి నాన్-ప్రో ఐఫోన్‌ కావడం విశేషం. ఐఫోన్ 13 ఫోన్ 20 శాతం స్క్రీన్ స్పేస్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 5.4-అంగుళాల మెరుగైన ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి.

వన్‌ప్లస్ 9RT‌ 5G ధర రూ.39,999

వన్‌ప్లస్ 9R‌T 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G ధర రూ.58,999

శామ్సంగ్ గెలాక్సీ S21 FE 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.54,999 కాగా 256GB స్టోరేజ్ ఎంపిక ధర రూ.58,999. ఈ ఫోన్ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ మరియు వైట్ కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది 6.4-అంగుళాల ఫుల్-HD+ డైనమిక్ AMOLE 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో ఉంటుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా రక్షించబడింది. అలాగే ఇది 5nm Exynos 2100 SoCతో పాటు 8GB LPDDR5 RAMని స్టాండర్డ్ గా అందిస్తుంది. ఫోటోలు మరియు వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.

realme narzo 50

ఒరిజినల్ ధర : రూ.15,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.12,999.00
డిస్కౌంట్ మొత్తం : రూ.1,000.00 (19%)

realme narzo 50A Prime

ఒరిజినల్ ధర : రూ.14,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.12,499.00
డిస్కౌంట్ మొత్తం : రూ.1,500.00 (14%)

Redmi Note 11 5G

డిస్కౌంట్ ఆఫర్ - 16%ఆఫ్
అసలు ధర - రూ.17,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Redmi 10 ప్రైమ్

డిస్కౌంట్ ఆఫర్ - 17%ఆఫ్
అసలు ధర - రూ.14,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.12,999

Redmi Note 11

డిస్కౌంట్ ఆఫర్ - 20%ఆఫ్
అసలు ధర - రూ.19,999
నేటి డిస్కౌంట్ ధర - రూ.15,999

English summary
Amazon Summer Sales Live: Huge Discount Offers on These New Smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X