టాబ్లెట్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు....

ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వస్తువులను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. షాపింగ్ చేయడం కోసం కూడా ఆన్‌లైన్ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్ విధానంలో అమెజాన్ ఇండియా ప్రస్తుతం చాలా ప్రియమైనదిగా ఉంది. అమెజాన్‌లో ప్రతి రోజు 'డీల్ అఫ్ ది డే' పేరుతో నిర్వహించే ప్రత్యేకమైన సేల్స్ లో నేడు ఎంపిక చేసిన కొన్ని బ్రాండెడ్ టాబ్లెట్ల కొనుగోలు మీద ప్రత్యేకమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ప్రస్తుత రోజులలో టాబ్లెట్లను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు అమెజాన్ అందిస్తున్న ప్రస్తుత ఆఫర్లు మంచి ప్రయోజనాలను అందిస్తున్నాయి.

 
టాబ్లెట్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్‌లో భారీడిస్కౌంట్ ఆఫర్

టాబ్లెట్ల ఉపయోగం విషయానికి వస్తే అటు లాప్ టాప్ లలో చేసే పనులను మరియు స్మార్ట్ ఫోన్ లలో చేసే అన్ని రకాల పనులను చేయడానికి అనువుగా ఉంటుంది. ఈ టాబ్లెట్లను అధికంగా ఆన్ లైన్ ద్వారా ఏవైనా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అనువుగా ఉంటుంది. టాబ్లెట్లు బడ్జెట్ ధరలోనే కాకుండా అధిక ధరలో కూడా లభిస్తున్నాయి. మీ యొక్క అవసరాలకు అనుగుణంగా గల టాబ్లెట్ల వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Apple iPad Air Tab 2022

2020 Apple iPad Air with A14 Bionic chip (10.9-inch/27.69 cm, Wi-Fi + Cellular, 64GB) - Rose Gold (4th Generation)
₹46,900.00
₹66,900.00
30%

ఆపిల్ బ్రాండ్ నుంచి 2022లో ఆపిల్ M1 చిప్‌తో విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.54,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 27.69 సెం.మీ (10.9-అంగుళాల) లిక్విడ్ రెటీనా డిస్ప్లే1 ట్రూ టోన్, P3 వైడ్ కలర్ మరియు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో కలిగి ఉంటుంది. ఇది న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ M1 చిప్ తో రన్ అవుతూ 12MP వైడ్ కెమెరా మరియు సెంటర్ స్టేజ్‌తో 12MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే స్టీరియో ల్యాండ్‌స్కేప్ స్పీకర్లు మరియు సురక్షిత ప్రమాణీకరణ మరియు రోజంతా బ్యాటరీ లైఫ్, మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో మరియు ఆపిల్ పెన్సిల్ (2వ తరం)తో పని చేస్తుంది.

నోకియా T20 టాబ్లెట్

Nokia T20 Tab with 10.36 Inch 2K Screen, Low Blue Light, Wi-Fi, 8200mAh Battery, Android 11 with 2 Years of OS Upgrades & 3 Years of Security Updates, 4GB RAM, 64GB Storage | Deep Ocean Blue
₹16,499.00
₹19,499.00
15%

నోకియా బ్రాండ్ యొక్క కొత్త T20 టాబ్లెట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.18,999 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది 8200mAh బ్యాటరీ, తక్కువ బ్లూ లైట్‌తో 10.36" 2K స్క్రీన్, Wi-Fi + LTE వేరియంట్ లతో లభిస్తుంది. అలాగే ఫ్లాష్‌తో కూడిన 8MP వెనుక కెమెరా మరియు 5MP ఫ్రంట్ కెమెరా, 4GB RAM & 64GB స్టోరేజ్, 512GB వరకు విస్తరించదగిన, 15W ఫాస్ట్ ఛార్జ్ మద్దతుతో 8200mAh బ్యాటరీతో రోజంతా బ్యాటరీ లైఫ్ మరియు 2 సంవత్సరాల OS & 3 సంవత్సరాల నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్‌లతో ఆండ్రాయిడ్ 11 స్టాక్ వంటి గొప్ప ఫీచర్లను కలిగి ఉంది

Lenovo Tab M8 HD

Lenovo Tab M8 HD Tablet (8-inch, 2GB, 32GB, Wi-Fi Only), Grey
₹9,402.00
₹14,000.00
33%

Lenovo Tab M8 HD యొక్క టాబ్లెట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.11,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 8 అంగుళాల IPS డిస్‌ప్లే, 3GB RAM| 32GB ROM| 128 GB వరకు విస్తరించుకోవచ్చు, 8 MP ప్రైమరీ కెమెరా మరియు 2 MP సెకండరీ కెమెరా ఫీచర్లను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 9 పై ద్వారా రన్ అవుతూ 5000 mAH బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది MediaTek Helio A22 (4C, 4x A53 @2.0GHz) ప్రాసెసర్ ద్వారా రుణ అవుతూ 1 సంవత్సరం వారంటీతో లభిస్తుంది.

 

Samsung Galaxy Tab A8

Samsung Galaxy Tab A8 26.69cm (10.5 inch) Display, RAM 4 GB, ROM 64 GB Expandable, Wi-Fi Tablet, Gray, (SM-X200NZAEINU)
₹19,999.00
₹23,999.00
17%

Samsung Galaxy Tab A8 అమెజాన్ లో ఇప్పుడు రూ.17,499 ధర వద్ద లభిస్తుంది. ఇది 26.69 cm (10.5 inch) డిస్‌ప్లే, 3 GB ర్యామ్ , 32GB విస్తరించదగిన ROM, Wi-Fi వంటి ఫీచర్లతో ఈ టాబ్లెట్, సిల్వర్ కలర్ లో లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11.0 ద్వారా రన్ అవుతూ డాల్బీ అట్మాస్ స్పీకర్‌లతో కూడిన క్వాడ్ స్పీకర్లను కలిగి ఉంటుంది. అలాగే ఇది 8MP AF + 5.0MP కెమెరా ఫీచర్లను కలిగి ఉండి 15W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 7040 mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

TCL ట్యాబ్ 10

TCL Tab 10 (10.1 inches WUXGA Display, 3GB+32GB, 5500mAh, Wi-Fi only Tablet (Black) (9061(Black))
₹6,999.00
₹25,999.00
73%

ఒరిజినల్ ధర : రూ.12,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.11,999
డిస్కౌంట్ మొత్తం : రూ.1000(8%)

Alcatel 1T10 Smart టాబ్లెట్

Alcatel 3T10 (2nd Gen) 25.4 cm (10 inch, RAM 3 GB, ROM 32 GB, Wi-Fi + 4G LTE + Voice Calling), Black
₹7,499.00
₹12,999.00
42%

ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.7,499
డిస్కౌంట్ మొత్తం : రూ.2500(25%)

Disclaimer: This site contains affiliate links to products. We may receive a commission for purchases made through these links. However, this does not influence or impact any of our articles, such as reviews, comparisons, opinion pieces and verdicts.

Best Deals and Discounts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X