స్మార్ట్‌వాచ్ల కొనుగోలు మీద అమెజాన్‌లో భారీ ఆఫర్లు!! ఛాన్స్ మిస్ అవ్వకండి...
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో అందరితో సమానంగా ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ వస్తువులను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా షాపింగ్ చేయడం కోసం కూడా ఆన్‌లైన్ పద్దతిని అనుసరిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ షాపింగ్ విధానంలో అమెజాన్ ఇండియా ప్రస్తుతం చాలా ప్రియమైనదిగా ఉంది. అమెజాన్ తన యొక్క వినియోగదారుల కోసం ప్రతి రోజు నిర్వహించే 'డీల్ అఫ్ ది డే' సేల్స్ లో స్మార్ట్‌వాచ్ లను కొనుగోలు చేయాలనీ చూస్తున్న వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులు వాటిని బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. వాటిని ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలతో పాటుగా మరిన్ని డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో మనం ఫోన్ కాల్స్ ఎలా తీసుకుంటామో అలాగే స్మార్ట్ వాచ్ లో కూడా ఫోన్ కాల్స్ తీసుకునేందుకు అనుకూలంగా ఉండే స్మార్ట్ వాచ్ల వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
boAt బోట్ వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్
ఒరిజినల్ ధర : రూ.7,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,949
డిస్కౌంట్ మొత్తం : రూ.4,991(62%)
Fire-Boltt Ninja 2 Max టచ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్
ఒరిజినల్ ధర : రూ.5,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,899
డిస్కౌంట్ మొత్తం : 68%
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్
ఒరిజినల్ ధర : రూ.3,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,499
డిస్కౌంట్ మొత్తం : 38%
MAGBOT VT బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్ ఫిట్‌నెస్ బ్యాండ్
ఒరిజినల్ ధర : రూ.2,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.699
డిస్కౌంట్ మొత్తం : 77%
T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్
ఒరిజినల్ ధర : రూ.3,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.999
డిస్కౌంట్ మొత్తం : 77%
ఫైర్-బోల్ట్ బీస్ట్ ప్రో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్
ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.3999
డిస్కౌంట్ మొత్తం : రూ.6000(60%)
boAt Watch Matrix స్మార్ట్‌వాచ్
ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.4199
డిస్కౌంట్ మొత్తం : (58%)
Fire-Boltt SpO2 ఫుల్ టచ్ స్మార్ట్‌వాచ్
ఒరిజినల్ ధర : రూ.5,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2199
డిస్కౌంట్ మొత్తం : (63%)


Click it and Unblock the Notifications