Home
Deal of the day

స్మార్ట్‌వాచ్లను కొనుగోలుచేసే వారికి అమెజాన్‌లో గొప్ప తగ్గింపు ఆఫర్లు....

ఆన్‌లైన్ షాపింగ్ యూజర్లకు అమెజాన్ చాలా ప్రియమైనదిగా మారింది. అమెజాన్‌లో నిన్నటితో ఫ్యాబ్ ఫోన్స్ పెస్ట్ సేల్స్ ముగిసాయి. ఈ అమ్మకంలో మీరు కొనుగోలు చేయడం ఏదైనా మిస్ అయివుంటే కనుక ప్రతిరోజు నిర్వహించే 'డీల్ అఫ్ ది డే' విభాగంలో ఎంపిక చేసిన బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ల కొనుగోలు మీద లభించే ప్రత్యేకమైన డిస్కౌంట్లతో పాటుగా అద్భుతమైన క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. స్మార్ట్ వాచ్ల వినియోగం అధికమవుతున్న ఈ రోజులలో వాటిని కొనుగోలు చేయాలని చూస్తున్న చాలా మంది వినియోగదారులు వాటిని బడ్జెట్ ధరలోనే కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తుంటారు. వాటిని ఎంపిక చేసిన కొన్ని బ్యాంక్ కార్డులతో నో-కాస్ట్ EMI ఎంపికలతో పాటుగా మరిన్ని డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. స్మార్ట్ ఫోన్ లో మనం ఫోన్ కాల్స్ ఎలా తీసుకుంటామో అలాగే స్మార్ట్ వాచ్ లో కూడా ఫోన్ కాల్స్ తీసుకునేందుకు అనుకూలంగా ఉండే స్మార్ట్ వాచ్ల వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Todays Deals Offers Up to 61% Discounts on Smartwatches

boAt Xtend స్మార్ట్‌వాచ్

ఒరిజినల్ ధర : రూ.7,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,999
డిస్కౌంట్ మొత్తం : రూ.4,991(62%)

OnePlus స్మార్ట్ బ్యాండ్

ఒరిజినల్ ధర : రూ.2,799
అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,599
డిస్కౌంట్ మొత్తం : రూ.1,200(42%)

Fire-Boltt Ninja 2 Max టచ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్

ఒరిజినల్ ధర : రూ.5,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.1,899
డిస్కౌంట్ మొత్తం : 68%

ఫైర్-బోల్ట్ రింగ్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌

ఒరిజినల్ ధర : రూ.9,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.4,499.00
డిస్కౌంట్ మొత్తం : 55%

బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్

ఒరిజినల్ ధర : రూ.6,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,499.00
డిస్కౌంట్ మొత్తం : 64%

నాయిస్ కలర్ ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్

ఒరిజినల్ ధర : రూ.3,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.2,499
డిస్కౌంట్ మొత్తం : 38%

MAGBOT VT బ్లూటూత్ వైర్‌లెస్ స్మార్ట్ వాచ్ ఫిట్‌నెస్ బ్యాండ్

ఒరిజినల్ ధర : రూ.2,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.699
డిస్కౌంట్ మొత్తం : 77%

T500 బ్లూటూత్ స్మార్ట్‌వాచ్

ఒరిజినల్ ధర : రూ.3,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.999
డిస్కౌంట్ మొత్తం : 77%

లెనోవో యోగా స్మార్ట్ టాబ్లెట్

ఒరిజినల్ ధర : రూ.35,500
అమెజాన్ ఆఫర్ ధర : రూ.19,790
డిస్కౌంట్ మొత్తం : రూ.15,710(44%)

TCL ట్యాబ్ 10

ఒరిజినల్ ధర : రూ.12,999
అమెజాన్ ఆఫర్ ధర : రూ.11,999
డిస్కౌంట్ మొత్తం : రూ.1000(8%)

Apple iPad Air Tab 2022

ఆపిల్ బ్రాండ్ నుంచి 2022లో ఆపిల్ M1 చిప్‌తో విడుదలైన ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ టాబ్లెట్ యొక్క Wi-Fi వేరియంట్ ఇప్పుడు అమెజాన్ లో రూ.54,990 ధర వద్ద లభిస్తుంది. ఇది 27.69 సెం.మీ (10.9-అంగుళాల) లిక్విడ్ రెటీనా డిస్ప్లే1 ట్రూ టోన్, P3 వైడ్ కలర్ మరియు యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్‌తో కలిగి ఉంటుంది. ఇది న్యూరల్ ఇంజిన్‌తో ఆపిల్ M1 చిప్ తో రన్ అవుతూ 12MP వైడ్ కెమెరా మరియు సెంటర్ స్టేజ్‌తో 12MP అల్ట్రా వైడ్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే స్టీరియో ల్యాండ్‌స్కేప్ స్పీకర్లు మరియు సురక్షిత ప్రమాణీకరణ మరియు రోజంతా బ్యాటరీ లైఫ్, మ్యాజిక్ కీబోర్డ్, స్మార్ట్ కీబోర్డ్ ఫోలియో మరియు ఆపిల్ పెన్సిల్ (2వ తరం)తో పని చేస్తుంది.

English summary
Amazon Today's Deals Offers Up to 61% Discounts on Smartwatches
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X