అమెజాన్ టెలివిజన్ స్టోర్‌లో 55-inch స్మార్ట్‌టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు...
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్న టెలివిషన్ స్టోర్ లో స్మార్ట్‌టీవీలను కొనుగోలు మీద 50% వరకు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. OTTల వినియోగం అధికమవ్వడంతో కొత్త కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయిన నెల లోపు OTT లలో అందుబాటులోకి వస్తున్నాయి. వీటిని సినిమా హాలులో గల సౌండ్ అనుభవంతో దానికి సమానంగా అదే తరహాలో కొన్ని స్మార్ట్‌టీవీలు అందిస్తున్నాయి. ఆన్‌లైన్ పద్దతిలో ఇటువంటి స్మార్ట్‌టీవీలను పొందాలనుకునే యూజర్లకు అమెజాన్ సరైన స్థలం.

ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. అమెజాన్ నేటి విక్రయ సమయంలో కోటక్, HSBC, స్టాండర్డ్ చార్టర్ వంటి ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.2000 వరకు ఇన్స్టెంట్ తగ్గింపును పొందవచ్చు. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
Mi -55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV 4X
Mi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV అమెజాన్ లో ఇప్పుడు రూ.39,999 ధర వద్ద లభిస్తుంది. ఇది 3,840x2,160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కలిగి ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోతో వచ్చే 60W స్పీకర్‌లతో జత చేయబడింది. TV యొక్క ఇతర స్మార్ట్ ఫీచర్లలో స్క్రీన్ షేర్ మరియు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వినియోగదారులు రెండు HDMI పోర్ట్‌లు మరియు ఒక USB పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV
Redmi 55 అంగుళాల 4K అల్ట్రా HD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV 3,840x2,160 పిక్సెల్స్ రిజల్యూషన్ మరియు 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కలిగి ఉంది. డాల్బీ డిజిటల్ ప్లస్ ఆడియోతో వచ్చే 60W స్పీకర్‌లతో జత చేయబడింది. TV యొక్క ఇతర స్మార్ట్ ఫీచర్లలో స్క్రీన్ షేర్ మరియు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం వినియోగదారులు రెండు HDMI పోర్ట్‌లు మరియు ఒక USB పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఇది ఇప్పుడు అమెజాన్ లో రూ.45,999 తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంది. అమెజాన్ లో టెలివిజన్‌ని కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఇది బిట్‌క్లాస్ ఫుల్ కోర్సులపై ఫ్లాట్ 30 శాతం తగ్గింపుతో వస్తుంది. అలాగే రూ.3000 కంటే ఎక్కువ ఆర్డర్‌ల కోసం ఎంపిక చేసిన కార్డ్‌లపై నో కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 54,999.
LG 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV
LG 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV అనేక బ్యాంక్ ఆఫర్‌లు మరియు తగ్గింపులతో రూ.36,999 ధరకే ఉంది. మీరు ఏదైనా ప్రీపెయిడ్ చెల్లింపు మోడ్‌లతో చెల్లించినప్పుడు మీరు Amazon Pay బ్యాలెన్స్‌గా ఫ్లాట్ రూ.1000.00 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ యొక్క ఫీచర్లలో WebOS స్మార్ట్ టీవీ, AI ThinQ, అంతర్నిర్మిత గూగుల్ అసిస్టెంట్ & అలెక్సా, Apple Airplay 2 & Homekit, అపరిమిత OTT యాప్ సపోర్ట్ లలో Netflix, అమెజాన్ ప్రైమ్ వీడియో, Disney+ Hotstar, Apple TV, SonyLIV, Discovery+, Zee5, Voot, Google Play Movies & TV, YuppTV, Youtube, Eros Now వంటివి ఉన్నాయి.
Samsung 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD TV
Samsung 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో UHD టీవీ ప్రస్తుతం అమెజాన్ లో రూ.36,990 ధర వద్ద లభిస్తుంది. ఇది సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే స్పీకర్లు లేదా గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు లేదా ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB పోర్ట్‌లను కలిగి ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో క్రిస్టల్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది. మరియు ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5 మరియు మరిన్నిటి వీక్షణను అనుమతిస్తుంది. అంతేకాకుండా PC మోడ్, యూనివర్సల్ గైడ్, వెబ్ బ్రౌజర్ మరియు స్క్రీన్ మిర్రరింగ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications