Home
Deal of the day

Amazon TV అప్‌గ్రేడ్ డేస్ సేల్స్ లో సోనీ బ్రాండ్ కొత్త టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్‌లు

స్మార్ట్‌టీవీల ఉపయోగం రోజు రోజుకి అధికమవుతున్నది. సినిమా హాలులో ఎటువంటి వినోదం లభిస్తుందో దానికి సమానంగా అదే తరహాలో కొన్ని స్మార్ట్‌టీవీలు కూడా గొప్ప ఫీచర్లను అందిస్తున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటువంటి స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయడం కోసం తన యొక్క సైట్ లో అమెజాన్ అప్గ్రేడ్ సేల్స్ ని నిర్వహిస్తోంది. ఇందులో అమెజాన్ స్పెషల్స్ విభాగంలో ఇటీవల సోనీ సంస్థ విడుదల చేసిన కొత్త సోనీ బ్రావియా స్మార్ట్‌టీవీల కొనుగోలు మీద గొప్ప ఆఫర్లను అందిస్తుంది.

Amazon TV Upgrade Days Sales Offers Up to 50% Discounts on Sony Brand New Launch Smart TVs

ఆన్‌లైన్ పద్దతిలో వీటిని కొనుగోలు చేయాలనీ చూస్తున్న యూజర్లకు అమెజాన్ సరైన స్థలం. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ఈ ప్రత్యేక సేల్స్ సమయంలో స్మార్ట్‌టీవీలను కొనుగోలు మీద డిస్కౌంట్లను పొందడంతో పాటుగా సిటీ బ్యాంక్, SBI మరియు Yes బ్యాంక్ యొక్క మాస్టర్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% వరకు తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఈ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ.1500 వరకు ఇన్స్టెంట్ తగ్గింపుతో పాటుగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Sony Bravia - 55 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV

అమెజాన్ ఆఫర్ ధర : రూ.68,990.00
డిస్కౌంట్ మొత్తం : రూ.30,910.00 (31%)

Sony Bravia - 65 అంగుళాల 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV KD-65X74K (2022 మోడల్)

అమెజాన్ ఆఫర్ ధర : రూ.96,990.00
డిస్కౌంట్ మొత్తం : రూ.42,910.00 (31%)

Sony Bravia - 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ LED Google TV KD-32W820K (2022 మోడల్)

అమెజాన్ ఆఫర్ ధర : రూ.27,990.00
డిస్కౌంట్ మొత్తం : రూ.6,910.00 (20%)

Sony Bravia - 43 inches 4K అల్ట్రా HD స్మార్ట్ LED Google TV KD-43X74K (2022 మోడల్)

అమెజాన్ ఆఫర్ ధర : రూ.49,990.00
డిస్కౌంట్ మొత్తం : రూ.19,910.00 (28%)

స్పెసిఫికేషన్స్

Sony Bravia HD స్మార్ట్‌టీవీల యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది 32-అంగుళాల, 43-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాల పరిమాణాల LCD డిస్‌ప్లేతో 50Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులో ఉంది. ఇది HDR10 మరియు HLG ఫార్మాట్‌లకు మద్దతును కలిగి ఉంది. ఇది X-రియాలిటీ ప్రో పిక్చర్ ప్రాసెసర్, కలర్ మెరుగుదల కోసం లైవ్ కలర్ టెక్నాలజీ మరియు కాంట్రాస్ట్ మెరుగుదల కోసం డైనమిక్ కాంట్రాస్ట్ ఎన్‌హాన్సర్ వంటి డిస్‌ప్లే-సంబంధిత ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి ఉండి ఆండ్రాయిడ్ ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఇది డాల్బీ ఆడియో సపోర్ట్‌తో రెండు 10W ఫుల్ రేంజ్ ఓపెన్ బేఫిల్ స్పీకర్‌లతో వస్తుంది. TVలోని కనెక్టివిటీ ఎంపికలలో WiFi 802.11ac, బ్లూటూత్ v5, రెండు USB పోర్ట్‌లు, RF ఇన్‌పుట్, కాంపోజిట్ వీడియో ఇన్‌పుట్, మూడు HDMI పోర్ట్‌లు మరియు డిజిటల్ ఆడియో అవుట్‌పుట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది హోమ్‌కిట్ మరియు ఎయిర్ ప్లే మద్దతుతో కూడా వస్తుంది. ఇది ఐఫోన్ లేదా ఐప్యాడ్ ని ఉపయోగించి కంటెంట్‌ను ప్రసారం చేయడానికి ఉపయోగించవచ్చు.

అమెజాన్ బేసిక్ 55-ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్ LED ఫైర్ TV AB55U20PS

అమెజాన్ బేసిక్139cm (55 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ LED ఫైర్ TV AB55U20PS నలుపు వేరియంట్ అమెజాన్ లో ఇప్పుడు రూ.37,999 ధర వద్ద లభిస్తుంది. దీని యొక్క కనెక్టివిటీ ఎంపికలలో సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్‌లు, గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేయడానికి 3 HDMI 2.0 పోర్ట్‌లు, హార్డ్ డ్రైవ్‌లు మరియు ఇతర USB పరికరాలను కనెక్ట్ చేయడానికి 1 USB 3.0 మరియు 1 USB 2.0 పోర్ట్‌లు ఉన్నాయి. అలాగే సౌండ్‌బార్లు, రిసీవర్‌లు మరియు సెట్ టాప్ బాక్స్‌లు వంటి కనెక్ట్ చేయబడిన పరికరాలను నియంత్రించడానికి IR పోర్ట్ కూడా అదనంగా ఉంది.

English summary
Amazon TV Upgrade Days Sales Offers Up to 50% Discounts on Sony Brand New Launch Smart TV's
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X