అమెజాన్‌లో ఈ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్‌లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ కొత్తగా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. కొత్త సేల్ ప్రస్తుతం లైవ్‌లో ఉంది. అమెజాన్ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ కొనుగోలుదారులను పెంచుకోవడం కోసం తన యొక్క వెబ్‌సైట్ లో స్మార్ట్‌ఫోన్‌లు మరియు వాటి యాక్సెసరీలపై అద్భుతమైన డిస్కౌంట్లతో పాటుగా ప్రత్యేకమైన ఆఫర్ డీల్‌లను కూడా అందిస్తోంది. లావా, వన్ ప్లస్, షియోమి, సామ్ సంగ్, iQOO, రియల్ మి, టెక్నో మరియు ఒప్పో వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై గరిష్టంగా 40% తగ్గింపును పొందవచ్చు.

ఈ సేల్స్ సమయంలో Citi బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు 10% వరకు తగ్గింపును పొందడమే కాకుండా 12 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్‌తో 6 నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా 3 నెలల నో కాస్ట్ EMI వంటి ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
iQOO స్మార్ట్‌ఫోన్‌లు
** iQOO 9 Pro 5G: రూ. 54,990; రూ. 6,000 వరకు డిస్కౌంట్ మరియు ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 4,000 వరకు తగ్గింపు.
** iQOO 9 SE: రూ. 27,990; రూ.3,000 వరకు డిస్కౌంట్ మరియు ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 3,000 వరకు తగ్గింపు.
** iQOO Z6: రూ.13,999;రూ.2,000 వరకు డిస్కౌంట్ మరియు ఎక్స్‌ఛేంజ్‌పై రూ. 1,000 వరకు తగ్గింపు.
OnePlus స్మార్ట్‌ఫోన్‌లు
** OnePlus Nord CE 2: రూ. 21,999; రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
** OnePlus Nord 2: రూ.28,499; 3 నెలల నో కాస్ట్ EMI ఆఫర్ మరియు రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్
** OnePlus 9RT: రూ. 38,999
** OnePlus 9R రూ. 33,999;
** OnePlus 9Pro 49,199
** OnePlus 9 రూ. 35,599; 6 నెలల నో-కాస్ట్ EMI మరియు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లు.
Xiaomi స్మార్ట్‌ఫోన్‌లు
Redmi 10 Prime రూ. 11,249;
Redmi 9A స్పోర్ట్స్ రూ. 6,299;
Redmi Note 11 రూ. 12,499కి ;
Redmi Note 10 Pro రూ. 16,749;
Redmi Note 10S రూ. 13,749;
Redmi Note 11T 5G రూ. 14,749;
Redmi Note 10T రూ. 11,749;
Xiaomi 11 Lite NE 5G రూ. 24,999
Xiaomi 11T Pro రూ. 36,999
Realme స్మార్ట్‌ఫోన్‌లు
Realme Narzo 50 రూ. 11,749
Realme Narzo 50A రూ. 10,349 స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై రూ.1,250 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో లభిస్తాయి.
Samsung స్మార్ట్‌ఫోన్‌లు
Samsung Galaxy M32 5G: రూ. 15,749
Samsung Galaxy M52 5G: రూ. 23,749
Samsung Galaxy M12: రూ.9,499
Samsung Galaxy M32: రూ.12,999; క్యాష్‌బ్యాక్ ఆఫర్లలో భాగంగా రూ.1,250 తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications