Home
Deal of the day

అమెజాన్ వింటర్ కార్నివాల్ సేల్ లో వీటిపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2022లో ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారుల కోసం మొదటి నెలలో అందుబాటులోకి తీసుకొని వచ్చిన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్స్ ఇప్పటికే ముగిసాయి. ఆంధ్ర మరియు తెలంగాణాలో ఇప్పుడు చలి విపరీతంగా ఉంది. ఉదయం చల్లని నీళ్లతో స్నానం చేయడం అంటే చాలా కష్టంగానే ఉంటుంది. అందుకోసం వాటర్ హీటర్, గ్రీజర్ మరియు రూమ్ హీటర్ వంటివి ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి ఇష్టపడే కస్టమర్‌ల కోసం అమెజాన్ సైట్ లో అనేక డిస్కౌంట్లను అందిస్తున్నది. ఈ విక్రయ సమయంలో అమెరికన్ ఎక్సప్రెస్ కార్డ్ మరియు బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంక్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Amazon Winter Carnival Sales Offers More Discounts On Kitchen and Home Appliances

బజాజ్ న్యూ శక్తి నియో 15L వాటర్ హీటర్ రూ.5,749.00

బజాజ్ న్యూ శక్తి నియో 15L మెటల్ బాడీ 4 స్టార్ వాటర్ హీటర్, మల్టిపుల్ సేఫ్టీ సిస్టమ్, వైట్ కలర్ లో ఇప్పుడు అమెజాన్ లో రూ.5,749.00 ధర వద్ద లభిస్తుంది. ఇది టైటానియం ఆర్మర్ మరియు స్విర్ల్ ఫ్లో టెక్నాలజీతో సమర్థవంతమైన సుదీర్ఘ జీవితంతో రాగి మూలకాలతో 8 బార్ ఒత్తిడికి అనుకూలంగా ఉండడమే కాకుండా ఔటర్ మెటల్ బాడీలో ప్రత్యేకమైన Weldfree జాయింట్ ను కలిగి ఉంటుంది. ఇది టైటానియం గ్లాస్ లైన్డ్ ఎనామెల్ కోటెడ్ మైల్డ్ స్టీల్ ట్యాంక్‌తో వస్తుంది.

హావెల్స్ కార్లో 3 లీటర్ ఇన్‌స్టంట్ వాటర్ హీటర్ రూ.3,099.00

3 లీటర్ ఇన్‌స్టంట్ కెపాసిటీ గల హావెల్స్ కార్లో వాటర్ హీటర్ వైట్ బ్లూ కలర్ వేరియంట్ లో ఇప్పుడు అమెజాన్ లో రూ.3,099.00 ధర వద్ద లభిస్తుంది. ఇది 3000 వాట్స్, 6.5 బార్స్ ప్రెజర్, 4 స్థాయి థర్మోస్టాట్ భద్రత , ఆటోమేటిక్ థర్మల్ కట్-అవుట్, ప్రెజర్ రిలీజ్ వాల్వ్ మరియు హీటింగ్ ఇండికేటర్ ను కలిగి ఉంటుంది. LED సూచికతో నీటి నిజ-సమయ వేడిని సూచించడానికి డ్యూయల్ నియాన్ సూచిక కలిగి ఉంటుంది. కాపర్ హీటింగ్ ఎలిమెంట్ అధిక ఉష్ణోగ్రత సెట్టింగ్‌లో ఆక్సీకరణ మరియు కార్బొనైజేషన్ రెండింటికి అద్భుతమైన నిరోధకతతో అత్యుత్తమ హీటింగ్ పనితీరును అందిస్తుంది మరియు తీవ్రమైన మరియు కఠినమైన నీటి పరిస్థితులకు వ్యతిరేకంగా తుప్పును నిరోధిస్తుంది.

అమెజాన్ బ్రాండ్ - సోలిమో 2000-వాట్ రూమ్ హీటర్ రూ.969

అమెజాన్ బ్రాండ్ - సోలిమో 2000-వాట్ రూమ్ హీటర్ అమెజాన్ లో రూ.969 ధర వద్ద లభిస్తుంది. ఇది ISI సర్టిఫికేట్ ను కలిగి ఉండి లేత గోధుమరంగు కలర్ లో లభిస్తుంది. ఇది శీఘ్ర వేడి కోసం 1.30 MTR పొడవు గల తీగను కలిగి ఉండి శక్తివంతమైన 2400 RPM కాపర్ వైన్డ్ మోటారును కలిగి ఉంటుంది. మీరు మీ గది హీటర్‌ను మొదటి సారి రన్ చేసినప్పుడు కొంత మండుతున్న వాసనను అనుభవిస్తే చింతించకండి. మోటారు వార్నిష్ మొదటి సారి వేడెక్కడం దీనికి కారణం. తదుపరి ఉపయోగంలో సమస్య పునరావృతం కాదు. ఇది ఎల్లప్పుడూ 16A సాకెట్‌తో ఉత్పత్తిని ఉపయోగించండి. తక్కువ రేటింగ్ సాకెట్లలో దీనిని ఉపయోగించడం వల్ల సాకెట్ లేదా ప్లగ్ కరిగిపోయే అవకాశం ఉంది. ఇది 2 KW హీటర్. అధిక వేడి సెట్టింగ్‌లో పనిచేసేటప్పుడు ఇది గంటకు 2 యూనిట్లను వినియోగిస్తుంది.

USHA క్వార్ట్జ్ రూమ్ హీటర్ రూ. 1,199.00

ఓవర్‌హీటింగ్ ప్రొటెక్షన్‌తో కూడిన USHA క్వార్ట్జ్ రూమ్ హీటర్ (3002, ఐవరీ, 800-వాట్) అమెజాన్ లో ఇప్పుడు రూ. 1,199.00 తగ్గింపు ధర వద్ద లభిస్తోంది. ఇది స్పాట్ హీటింగ్ మరియు వోల్టేజ్/ఫ్రీక్వెన్సీ: 230V/50Hz కావున 150 చదరపు అడుగుల గది పరిమాణం వరకు మాత్రమే అనువైనది. అంటే 120 చదరపు అడుగుల వరకు టచ్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.

English summary
Amazon Winter Carnival Sales Offers More Discounts On Kitchen and Home Appliances
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X