Home
Deal of the day

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ 2025: బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఎన్నడూ లేని ఆఫర్లు, త్వరపడండి!

By Ram Kumar

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తరచూ స్పెషల్ సేల్స్ తీసుకొస్తూ మొబైల్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ తీసుకొచ్చింది. ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్ ఆల్రెడీ ప్రారంభమైంది. జనవరి 13 మధ్యాహ్నం 12 గంటలకు అందరికీ అందుబాటులోకి వస్తుంది.

ఈ 2025 సేల్‌లో పాపులర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్స్‌ టీవీలు, అమెజాన్ డివైజ్‌లు ఇంకా మరెన్నో ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు, SBI క్రెడిట్ కార్డ్ యూజర్లు ఈ సేల్‌లో 10% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ పొందవచ్చు.

Amazon s Great Republic Day Sale 2025  Unbeatable Deals on Mobiles from Apple  Oppo  Samsung  and More

మరి ఇంకెందుకు ఆలస్యం? మిస్ అవ్వకూడని కొన్ని టాప్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం రండి.

* స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

* యాపిల్ ఐఫోన్ 15 (128GB)

సేల్ ధర: రూ.55,499 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి)

రెగ్యులర్ ప్రైస్: రూ.60,499

ఫీచర్లు: A16 బయోనిక్ చిప్, 48MP మెయిన్ కెమెరా దీని సొంతం. ఓల్డ్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.45,500 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ డీల్ మిస్ చేసుకోవద్దు.

* శామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా

సేల్ ధర: రూ.74,999

రెగ్యులర్ ప్రైస్: రూ.1,49,999

ఫీచర్లు: ఇది ప్రీమియం ఆండ్రాయిడ్ ఫోన్, అది కూడా ఏకంగా 50% డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఇంత భారీ తగ్గింపు మరెక్కడా దొరకదు.

* వన్‌ప్లస్ 13R

సేల్ ధర: రూ.39,999 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి)

రెగ్యులర్ ప్రైస్: రూ.42,999

ఈ ఫోన్ కూడా బెస్ట్ డీల్స్‌లో ఒకటి.

* ఐకూ 13

సేల్ ధర: రూ.51,999

ఫీచర్లు: లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తోంది. పర్ఫార్మెన్స్ విషయంలో తిరుగులేని ఫోన్ ఇది.

* షియోమీ 14

సేల్ ధర: రూ.49,999

రెగ్యులర్ ప్రైస్: రూ.79,999

ఫీచర్లు: అద్భుతమైన కెమెరా పనితీరు కోసం ఇది గొప్ప ఆప్షన్. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది బెస్ట్ ఛాయిస్.

* శామ్‌సంగ్ గెలాక్సీ M35 5G:

సేల్ ధర: రూ.13,999 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి)

ఫీచర్లు: ఎక్సీనోస్ 1380 ప్రాసెసర్, 50MP మెయిన్ కెమెరా, 6,000mAh బ్యాటరీ దీని ప్రత్యేకతలు. బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు కావాలనుకునేవారికి ఇది సరైన ఛాయిస్.

* ఒప్పో F27 Pro+ 5G:

సేల్ ధర: రూ.23,400 (బ్యాంక్ ఆఫర్లతో కలిపి)

ఫీచర్లు: 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 64MP కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో వస్తోంది. అంతేకాదు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో రూ.24,699 వరకు మరింత ఆదా చేసుకోవచ్చు.

* అమెజాన్ డివైజ్‌లు:

ఫైర్ టీవీ స్టిక్: రూ.2,799

ఎకో పాప్: రూ.3,949

ఎకో షో 8: రూ.9,999

* ల్యాప్‌టాప్స్‌

లెనోవో ఐడియాప్యాడ్ ప్రో 5

సేల్ ధర: రూ.1,03,990

రెగ్యులర్ ధర: రూ.1,46,890

ఫీచర్లు: ఇంటెల్ కోర్ అల్ట్రా 9 ప్రాసెసర్, 32GB RAM, 1TB SSD, 16-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లేతో వస్తోంది. మీ ఓల్డ్ ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకుంటే మరో రూ.17,350 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. పవర్ ఫుల్ ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon's Great Republic Day Sale 2025 offers significant discounts on smartphones from brands like Apple and Samsung, alongside deals on laptops and Amazon devices. SBI cardholders get extra savings.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X