అమెజాన్ రిపబ్లిక్ డే సేల్: PC యాక్సెసరీస్‌పై ఏకంగా 75% డిస్కౌంట్.. అస్సలు మిస్సవ్వకండి!
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 13 నుంచి 19 వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఈసారి PC యాక్సెసరీస్‌పై అమెజాన్ కళ్లుచెదిరే ఆఫర్లను ప్రకటించింది. ఏకంగా 75% వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, టాప్ డీల్స్‌పై ఓ లుక్కేద్దాం.

* రేజర్ బ్లాక్‌షార్క్ V2 X గేమింగ్ హెడ్‌ఫోన్స్
కొత్త గేమింగ్ హెడ్‌ఫోన్స్ కోసం చూస్తుంటే రేజర్ బ్లాక్‌షార్క్ V2 X బెస్ట్ ఛాయిస్. ఇవి 7.1 సరౌండ్ సౌండ్‌తో వస్తాయి. PCలే కాదు, PS5, నింటెండో స్విచ్, Xbox వన్, Xbox సిరీస్ XlS వంటి కన్సోల్స్‌కు కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. దీని ఒరిజినల్ ధర రూ.7,999 కాగా, ఇప్పుడు వీటిని కేవలం రూ.3,095కే సొంతం చేసుకోవచ్చు.
దీనిలో హెడ్‌బ్యాండ్‌పై, ఇయర్ కప్స్‌పై మెత్తటి ప్యాడింగ్ ఉంటుంది. గంటల తరబడి గేమ్ ఆడినా చెవి నొప్పి రాదు. చాలా తేలికగా ఉంటాయి. మెమొరీ ఫోమ్ ఇయర్ కప్స్ ఎక్స్‌ట్రా కంఫర్ట్ ఇస్తాయి. 50mm డ్రైవర్స్‌తో సౌండ్ క్వాలిటీ అదిరిపోతుంది.
నాయిస్-ఐసోలేటింగ్ మైక్రోఫోన్ ఉండటంతో స్నేహితులతో గ్రూప్ చాట్‌లో మాట్లాడేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇవి బ్లాక్, గ్రీన్, పింక్, వైట్ వంటి రకరకాల రంగుల్లో లభిస్తాయి.
దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ https://amzn.in/d/7LZpaTQ పై క్లిక్ చేయండి.
* అమెజాన్ బేసిక్స్ మానిటర్ స్టాండ్
డెస్క్‌టాప్‌ను మరింత నీట్‌గా మార్చుకోవాలి అనుకుంటే అమెజాన్ బేసిక్స్ మానిటర్ స్టాండ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది 0.8 నుంచి 3.9 అంగుళాల వరకు మందం ఉన్న డెస్క్‌లపై సరిపోయేలా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారైంది.
కేబుల్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీంతో వైర్లు చిక్కులు పడకుండా ఉంటాయి. స్క్రీన్‌ను -15° నుంచి +85° వరకు టిల్ట్ చేసుకోవచ్చు. అలాగే 360° రొటేషన్ ఆప్షన్ కూడా ఉంది. కావాల్సిన యాంగిల్‍లో స్క్రీన్‌ను తిప్పుకుని చూడొచ్చు. దీనిపై కూడా మంచి డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు దీన్ని రూ.1,609కే కొనుగోలు చేయవచ్చు.
దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ https://amzn.in/d/aNLDQSh పై క్లిక్ చేయండి.
* పోర్ట్రానిక్స్ Key7 వైర్‌లెస్ కాంబో
ఈ వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ సెట్ స్టైలిష్ ఆరెంజ్, బ్లాక్ కలర్ కాంబినేషన్‌లో వస్తుంది. మౌస్ 1,200 DPIతో వస్తుంది. దీంతో కర్సర్ కదలికలు చాలా కచ్చితత్వంతో ఉంటాయి.
కీబోర్డ్ కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇందులో 104 కీలు ఉంటాయి. దీని ధర కూడా చాలా తక్కువ. కేవలం రూ.799కే దీన్ని సొంతం చేసుకోవచ్చు. దీని స్టైలిష్ లుక్‌తో టేబుల్‌కు కొత్త అందం వస్తుంది.
దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ https://amzn.in/d/cGr43wi పై క్లిక్ చేయండి.
* లాజిటెక్ MK270r వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ కాంబో
ఈ వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ కాంబో 2.4GHz డోంగిల్‌తో వస్తుంది. ఈ కీబోర్డుపై నీళ్లు పడినా ఏమీ కాదు. స్పిల్-రెసిస్టెంట్ కీబోర్డ్ ఇది. ఫుల్-సైజ్ లేఅవుట్‌తో ఉంటుంది. టైపింగ్ చేయడానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది.
బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండేళ్ల వరకు వస్తుంది. ఈ కాంబో ఇప్పుడు రూ.1,994కి లభిస్తుంది. వర్క్‌స్పేస్‌కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్.
దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ https://amzn.in/d/8Dn8rBV పై క్లిక్ చేయండి.
* పోర్ట్రానిక్స్ 7-ఇన్-1 USB-C డాక్
ల్యాప్‌టాప్‌లో USB టైప్-C పోర్టులు మాత్రమే ఉండి ఇబ్బంది పడుతున్నారా.. పోర్ట్రానిక్స్ 7-ఇన్-1 టైప్-C డాక్ మీకొక బెస్ట్ ఆప్షన్. ఇది ల్యాప్‌టాప్‌కు కావాల్సిన అన్ని పోర్టులను అందిస్తుంది.
హై-రిజల్యూషన్ వీడియో కోసం 4K HDMI పోర్ట్ ఉంటుంది. ఫాస్ట్ డేటా ట్రాన్స్‌ఫర్ కోసం USB-C, USB 3.0 పోర్టులు ఉన్నాయి. అలాగే USB 2.0 పోర్ట్, 60W వరకు సపోర్ట్ చేసే USB-C PD ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉన్నాయి. మైక్రో SD, SD కార్డ్ స్లాట్స్ కూడా ఉన్నాయి. దీని అసలు ధర ఎక్కువగానే ఉన్నా, ఇప్పుడు కేవలం రూ.799కే అందుబాటులో ఉంది.
దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ https://amzn.in/d/byo5rBT పై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








