అమెజాన్ ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ సేల్లో ఈ ఫోన్ల కొనుగోలుపై ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క వినియోగదారుల కోసం సమ్మర్ 2022 ఏప్రిల్ నెలలో నిర్వహిస్తున్న అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్స్ ఏప్రిల్ 14 వరకు జరగనున్నాయి. ఈ సేల్ లో ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారికి అమెజాన్ తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. బడ్జెట్ ధర నుండి అధిక మొత్తంలో ప్రీమియం ధర వరకు లభించే బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లను డిస్కౌంట్ ధరల వద్ద కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయం.

అమెజాన్ ప్రస్తుత విక్రయ సమయంలో SBI బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10% వరకు ఇన్స్టెంట్ తగ్గింపును అందిస్తుంది. అదనంగా నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
ఆపిల్ ఐఫోన్ 12
ఒరిజినల్ ధర : రూ.65,900
డిస్కౌంట్ ధర : రూ.54,900
తగ్గింపు మొత్తం : రూ.11,000(17%)
OnePlus Nord 2 5G (బ్లూ హేజ్, 8GB RAM, 128GB స్టోరేజ్)
ఒరిజినల్ ధర : రూ.35,900
డిస్కౌంట్ ధర : రూ.29,999
తగ్గింపు మొత్తం : 25%
Redmi 9A స్పోర్ట్ (కోరల్ గ్రీన్, 2GB RAM, 32GB స్టోరేజ్)
ఒరిజినల్ ధర : రూ.8,499
డిస్కౌంట్ ధర : రూ.6,999
తగ్గింపు మొత్తం : రూ.1500(19%)
Samsung Galaxy M32 5G (స్కై బ్లూ, 6GB RAM, 128GB స్టోరేజ్)
ఒరిజినల్ ధర : రూ.23,999
డిస్కౌంట్ ధర : రూ.16,999
తగ్గింపు మొత్తం : రూ.700(29%)
iQOO Z6 5G (క్రోమాటిక్ బ్లూ, 6GB RAM, 128GB స్టోరేజ్)
ఒరిజినల్ ధర : రూ.20,999
డిస్కౌంట్ ధర : రూ.16,999
తగ్గింపు మొత్తం : రూ.3991(19%)
OPPO A15s (ఫ్యాన్సీ వైట్, 4GB, 128GB స్టోరేజ్)
ఒరిజినల్ ధర : రూ.14,999
డిస్కౌంట్ ధర : రూ.11,999
తగ్గింపు మొత్తం : రూ.3000(20%)
OPPO A31 (ఫాంటసీ వైట్, 6GB RAM, 128GB స్టోరేజ్)
ఒరిజినల్ ధర : రూ.15,999
డిస్కౌంట్ ధర : రూ.12,989
తగ్గింపు మొత్తం : రూ.3000(19%)
Vivo Y15s వేవ్ గ్రీన్ (3GB RAM & 32GB ROM)
ఒరిజినల్ ధర : రూ.13,999
డిస్కౌంట్ ధర : రూ.10,499
తగ్గింపు మొత్తం : రూ.3500(25%)


Click it and Unblock the Notifications