Home
Deal of the day

Flipkart Big Saving Days Sale: మిడ్‌రేంజ్ మొబైల్స్‌పై ఊహించ‌ని ఆఫ‌ర్లు!

ప్ర‌ముఖ ఈ కామ‌ర్స్ సంస్థ Flipkart త‌మ ప్లాట్‌ఫాంపై బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సేల్ ఆగ‌స్టు 6వ తేదీ న ప్రారంభ‌మైంది. ఆగ‌స్టు 10 వ తేదీ వ‌ర‌కు ఈ Big Saving Days Sale నిర్వ‌హించ‌నున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. ఈ సేల్‌లో భాగంగా వివిధ కంపెనీల‌కు చెందిన మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం ఎవ‌రైనా రూ.20 వేల లోపు మిడ్ రేంజ్‌లో మొబైల్ కొనుగోలు చేయాల‌నుకుంటే ఇది మంచి త‌రుణం అని చెప్పొచ్చు.

Flipkart Big Saving Days Sale

కేవ‌లం మొబైల్స్ అనే కాకుండా ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్స్‌, ట్యాబ్‌లెట్స్ మ‌రిన్ని ఇత‌ర గ్యాడ్జెట్స్ కూడా మంచి డిస్కౌంట్స్‌తో కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. డిస్కౌంట్లు క‌లిగి ఉన్న మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో MOTOROLA Edge 20 Fusion 5G, realme 8s 5G, Infinix Zero 5G, OPPO F19 Pro+ 5G, POCO M4 Pro మరియు మరెన్నో ఉన్నాయి. కాబట్టి, మీ అవసరాలకు అనుగుణంగా ఉండి.. భారీ డిస్కౌంట్లు క‌లిగిన ఉత్తమ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను మేం మీ కోసం అందిస్తున్నాం.. దీనిపై ఓ లుక్కేయండి.

Realme 9 5G SE (Starry Glow, 128 GB) (6 GB RAM):

Realme 9 5G SE (Starry Glow, 128 GB) (6 GB RAM):

డీల్ ధ‌ర‌: Rs. 19,999 ; సాధార‌ణ ధ‌ర‌ MRP: Rs. 24,999 (20% off)

భార‌త మార్కెట్లో ఈ Realme 9 5G SE స్మార్ట్‌ఫోన్ సాధార‌ణ ధ‌ర రూ.24,999 గా ఉంది. అయితే, ఈ మొబైల్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్‌తో కేవ‌లం రూ.19,999 కే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో మీరు దీనిపై రూ.5 వేలు ఆదా చేసుకోవ‌చ్చు.

MOTOROLA Edge 20 Fusion 5G (Electric Graphite, 128 GB) (6 GB RAM):

MOTOROLA Edge 20 Fusion 5G (Electric Graphite, 128 GB) (6 GB RAM):

డీల్ ధ‌ర‌: Rs. 17,999 ; సాధార‌ణ ధ‌ర‌ MRP: Rs. 24,999 (28% off)

భార‌త మార్కెట్లో ఈ MOTOROLA Edge 20 Fusion 5G స్మార్ట్‌ఫోన్ సాధార‌ణ ధ‌ర రూ.24,999 గా ఉంది. అయితే, ఈ మొబైల్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా 20 శాతం డిస్కౌంట్‌తో కేవ‌లం రూ.17,999 కే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో మీరు దీనిపై రూ.7 వేలు ఆదా చేసుకోవ‌చ్చు.

Realme 8s 5G (Universe Purple, 128 GB) (6 GB RAM):

Realme 8s 5G (Universe Purple, 128 GB) (6 GB RAM):

డీల్ ధ‌ర‌: Rs. 17,999 ; సాధార‌ణ ధ‌ర‌ MRP: Rs. 20,999 (14% off)

భార‌త మార్కెట్లో ఈ Realme 8s 5G స్మార్ట్‌ఫోన్ సాధార‌ణ ధ‌ర రూ.20,999 గా ఉంది. అయితే, ఈ మొబైల్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా 14 శాతం డిస్కౌంట్‌తో కేవ‌లం రూ.17,999 కే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో మీరు దీనిపై రూ.3 వేలు ఆదా చేసుకోవ‌చ్చు.

Infinix Zero 5G (Cosmic Black, 128 GB) (8 GB RAM):

Infinix Zero 5G (Cosmic Black, 128 GB) (8 GB RAM):

డీల్ ధ‌ర‌: Rs. 17,999 ; సాధార‌ణ ధ‌ర‌ MRP: Rs. 24,999 (28% off)

భార‌త మార్కెట్లో ఈ Infinix Zero 5G స్మార్ట్‌ఫోన్ సాధార‌ణ ధ‌ర రూ.24,999 గా ఉంది. అయితే, ఈ మొబైల్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా 28 శాతం డిస్కౌంట్‌తో కేవ‌లం రూ.17,999 కే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో మీరు దీనిపై రూ.7 వేలు ఆదా చేసుకోవ‌చ్చు.

OPPO F19 Pro+ 5G (Space Silver, 128 GB) (8 GB RAM):

OPPO F19 Pro+ 5G (Space Silver, 128 GB) (8 GB RAM):

డీల్ ధ‌ర‌: Rs. 19,990 ; సాధార‌ణ ధ‌ర‌ MRP: Rs. 29,990 (33% off)

భార‌త మార్కెట్లో ఈ OPPO F19 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ సాధార‌ణ ధ‌ర రూ.29,990 గా ఉంది. అయితే, ఈ మొబైల్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో భాగంగా 33 శాతం డిస్కౌంట్‌తో కేవ‌లం రూ.19,990 కే అందుబాటులో ఉంది. ఈ సేల్‌లో మీరు దీనిపై రూ.10 వేలు ఆదా చేసుకోవ‌చ్చు.

Best Mobiles in India

English summary
Flipkart Big Saving Day Sale offers on Mid-Range Smartphones Under Rs. 20,000
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X