Home
Deal of the day

ఫ్లిప్‌కార్ట్‌లో బంపరాఫర్.. రూ.42 వేల Acer Aspire 3 ల్యాప్‌టాప్ ఇప్పుడు సో చీప్..!

Acer Aspire 3: మీరు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చే, తేలికపాటి ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్ మీ కోసం అదిరిపోయే డీల్ తీసుకొచ్చింది. ఏసర్ అస్పైర్ 3 (A324-51) ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ 14- అంగుళాల ల్యాప్‌టాప్‌లో 12th Gen ఇంటెల్ కోర్ i7-1255U ప్రాసెసర్, 16GB RAM, ఇంకా 512GB SSD వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడీ ల్యాప్‌టాప్‌ను ఫ్లిప్‌కార్ట్ భారీగా ధర తగ్గించి మీ ముందుకు తెచ్చింది.

* లిమిటెడ్ టైమ్ ఆఫర్.. త్వరపడండి!

ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ.41,990. కానీ, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడే కస్టమర్లకు ఏకంగా రూ.7,705 డిస్కౌంట్ ఇస్తున్నారు. అంతేకాదు, మీ దగ్గర 100 ఫ్లిప్‌కార్ట్ సూపర్ కాయిన్స్ ఉంటే, ఎక్స్‌ట్రాగా మరో రూ.1,000 డిస్కౌంట్ కొట్టేయొచ్చు. ఈ ఆఫర్లన్నీ కలిపితే, ఈ ల్యాప్‌టాప్‌ని కేవలం రూ.34,285కే సొంతం చేసుకోవచ్చు.

Grab This Deal  Acer Aspire 3 i7 Laptop  Huge Flipkart Discount

* ఎక్స్చేంజ్ ఆఫర్‌తో మరింత డబ్బు ఆదా!

ఫ్లిప్‌కార్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఇంకాస్త ఎక్కువ డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేసి, ఈ డిస్కౌంట్ పొందొచ్చు. పాత ల్యాప్‌టాప్ మోడల్, ప్రాసెసర్, RAM, స్టోరేజ్, అది ఏ కండిషన్‌లో ఉంది అనే వాటిని బట్టి మీకు ఎక్స్చేంజ్ వాల్యూ వస్తుంది. పాత ల్యాప్‌టాప్ పనిచేయకపోయినా సరే, ఎక్స్చేంజ్ చేసి డిస్కౌంట్ అందుకోవచ్చు.

* కీ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ ఇవే

ఏసర్ అస్పైర్ 3 ల్యాప్‌టాప్‌లో 12th Gen ఇంటెల్ కోర్ i7-1255U ప్రాసెసర్ ఉంది. ఇది మల్టీ టాస్కింగ్, ప్రొడక్టివిటీకి సూపర్ ఛాయిస్. 16GB RAM ఉండటంతో, వర్క్, ఎంటర్టైన్మెంట్ రెండింటికీ స్మూత్ పర్ఫార్మెన్స్ గ్యారెంటీ. 512GB SSD వల్ల ల్యాప్‌టాప్ వెర్రెర్రగా బూట్ అవుతుంది, డేటా యాక్సెస్ కూడా రాకెట్ వేగంతో ఉంటుంది.

దీని 14-అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లేతో కలర్స్ అదిరిపోతాయి, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా సూపర్ ఉంటాయి. ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 1.45 కేజీలే. అందుకే ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇంకా దీని మందం 19.4mm మాత్రమే. చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

వెబ్‌క్యామ్‌కు ప్రైవసీ షట్టర్ ఇచ్చారు. ఇది ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ఫీచర్. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ ద్వారా ఎలాంటి వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు వేరే వారికి చేరవు. 180-డిగ్రీ హింజ్ డిజైన్ వల్ల ల్యాప్‌టాప్‌ను పూర్తిగా ఫ్లాట్‌గా కూడా పెట్టొచ్చు. టీమ్ వర్క్ చేసేటప్పుడు ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది.

* ఇది మంచి డీలేనా?

నిజంగా ఇది సూపర్ డీల్ అనే చెప్పాలి. ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్, ఇంకా పవర్ఫుల్, పోర్టబుల్ ల్యాప్‌టాప్ కావాలనుకునే ఎవరికైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇంటెల్ Core i7 ప్రాసెసర్, 16GB RAM, SSD స్టోరేజ్ ఉండడంతో, డైలీ టాస్క్‌లు స్మూత్‌గా చేసుకోవచ్చు. ఫుల్ HD IPS డిస్‌ప్లేతో విజువల్స్ అదిరిపోతాయి. ప్రైవసీ షట్టర్ సెక్యూరిటీని పెంచుతుంది.

* ఈ ఆఫర్‌ను ఎలా పొందాలి..

ఈ ఆఫర్ పొందాలంటే, వెంటనే ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్లాలి. ఏసర్ అస్పైర్ 3 (A324-51) కోసం సెర్చ్ చేయాలి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడితే రూ.7,705 డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గర 100 ఫ్లిప్‌కార్ట్‌కి సూపర్ కాయిన్స్ ఉంటే, వాటిని వాడి మరో రూ.1,000 డిస్కౌంట్ కొట్టేయొచ్చు. అలాగే మీ పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్చేంజ్ చేయొచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Flipkart offers Acer Aspire 3 laptop deal: Core i7, 16GB RAM, 512GB SSD at discounted price using bank card, Supercoins, and exchange. Portable and powerful.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X