Home
Deal of the day

మూడు 50MP కెమెరాలు, 256GB స్టోరేజీ, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌..!

దీపావళీ సందర్భంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థలు, ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అనేక ఆఫర్‌లు ప్రకటించాయి. పండుగల సీజన్‌ సేల్‌లో భాగంగా హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్‌ను (Honor 200 5G Smartphone) ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు. భారత్‌ మార్కెట్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ జులైలో విడుదల అయింది. లాంచ్‌ సమయంలో ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.34,999 ఉండగా.. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.10,000 డిస్కౌంట్‌ పొందవచ్చు. అంటే రూ.24,998 కే కొనుగోలు చేయవచ్చు. దీపావళీ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ దీవాళీ సేల్‌ పేరుతో (Amazon Great indian Festival Diwali special sale 2024) ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది.

అమెజాన్ దీపావళీ సేల్‌ 2024 లో (Amazon Diwali sale 2024) భాగంగా ఫ్లాట్‌ డిస్కౌంట్‌తోపాటు బ్యాంకు కార్డులపై మరో రూ.500 ధర తగ్గుతుంది. అదే విధంగా విడుదల సమయంలో హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 512GB ‌స్టోరేజీ వేరియంట్ ధర రూ.39,999 ఉండగా.. ప్రస్తుతం అమెజాన్‌లో ధర రూ.32,998 కే కొనుగోలు చేయవచ్చు.

Honor 200 5G Smartphone amazon sale

హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్‌ (Honor 200 5G Pricedrop) బ్లాక్‌, మూన్‌లైట్‌ వైట్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 50MP సెల్ఫీ కెమెరా, 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు, ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. ఈ హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల FHD+ OLED కర్వడ్‌ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 4000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 3840Hz PWM డిమ్మింగ్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది.

Honor 200 5G Smartphone amazon sale

హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్‌ గరిష్ఠంగా 12GB ర్యామ్ మరియు 512GB అంతర్గత స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 14 ఆధారిత MagicOS 8.0 (Out of the box) ను కలిగి ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP సోనీ IMX906 ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరాతో అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం ఈ హానర్‌ 200 5G స్మార్ట్‌ఫోన్‌ 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 100W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ బ్లూటూత్ 5.3, వైఫై, USB-C, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ IR బ్లాస్టర్‌ తోపాటు మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌తో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Honor 200 5G Smartphone gets massive price drop on amazon great indian festival diwali special sale 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X