Home
Deal of the day

రూ.20,000 కంటే తక్కువ ధరకే 108MP ప్రైమరీ + 50MP సెల్ఫీ కెమెరాలు, 256GB స్టోరేజీ 5G ఫోన్‌..!

హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ను అమెజాన్‌ లో డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ సహా 108MP ప్రైమరీ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. SGS 5-స్టార్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌ మరియు 6.7 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లే తో అందుబాటులో ఉంది. అమెజాన్‌ సేల్‌లో భాగంగా అన్ని బ్యాంకు కార్డులపై డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్‌ లు, ఫీచర్‌ లు, ధర, సేల్ పూర్తి వివరాలు.

హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, డిస్కౌంట్‌ వివరాలు :
హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ లో అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ ను అమెజాన్‌లో ప్రస్తుతం రూ.19,998 కే కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు అన్ని బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1000 డిస్కౌంట్‌ ను పొందవచ్చు.

Honor 200 Lite 5G Smartphone sale on amazon

ఈ హానర్‌ స్మార్ట్‌ఫోన్‌ (Honor 200 Lite 5G Smartphone Amazon sale) ప్రస్తుతం సియాన్ లేక్‌, స్టారీ బ్లూ, మిడ్‌నైట్‌ బ్లాక్‌ రంగుల్లో ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. అమెజాన్‌ లో హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు :
హానర్‌ 200 లైట్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 93.7 శాతం స్క్రీన్‌ టూ బాడీ యాస్పెక్ట్‌ రేషియో, 1080*2412 పిక్సల్స్‌ రిజల్యూషన్‌ ను కలిగి ఉంది.

Honor 200 Lite 5G Smartphone sale on amazon

హానర్‌ 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత MagicOS 8.0 OS తో పనిచేస్తోంది. మరియు ఆక్టాకోర్‌ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ ను కలిగి ఉంది. ఈ ప్రాసెసర్‌ Mail G57 GPU మరియు 8GB LPDDR4X ర్యామ్‌, 256GB స్టోరేజీ తో జతచేసి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్లో కెమెరా విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 108MP ప్రైమరీ కెమెరా, 5MP 5MP అల్ట్రా వైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను అమర్చారు. అదే సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌ 35W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీతో పనిచేస్తోంది. మరియు SGS 5- స్టార్‌ డ్రాప్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా కింద పడినా అధికంగా డ్యామేజీ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతోపాటు భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింటి స్కానర్‌ను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.1, Wi-Fi 802.11, USB-C ఛార్జింగ్‌ పోర్టును కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Honor 200 Lite 5G Smartphone sale on amazon here is the bank discount offer details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X