Home
Deal of the day

అలెక్సా ఇన్ బిల్డ్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు...

నేటి స్మార్ట్ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికమైంది. కొత్త స్మార్ట్‌ఫోన్లలో లభించే అనేక రకమైన ఫీచర్లలో ఒకటి అలెక్సా వాయిస్ తో రావడం. చాలా వరకు స్మార్ట్ వస్తువులు ఇన్ బిల్డ్ అలెక్సా వాయిస్ ఫీచర్ తో వస్తున్నాయి. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు తమ యొక్క అన్ని రకాల పనులను చాలా త్వరగా పూర్తి చేయడానికి వీలుగా ఉంటాయి. ఇటువంటి ఫీచర్లతో లభించే స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయాలనీ చూస్తున్న వారికి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుతం అనువైన స్థలం. ఆన్‌లైన్ పద్దతిలో షాపింగ్ చేయడానికి ఇష్టపడే వారు అమెజాన్ లో నిర్వహించే 'డీల్ అఫ్ ది డే' విభాగంలో వీటిపై ప్రత్యేకమైన ఆఫర్లను పొందవచ్చు. అలెక్సా వాయిస్ అనేది స్మార్ట్‌ఫోన్లు మరియు ఇతర స్మార్ట్ ప్రొడక్టులలో సర్వసాధారణం అయింది. అలెక్సా వాయిస్ ఉపయోగించి మనం చేయాలనుకునే అన్ని రకాల పనులను కూర్చొని వాయిస్ కమాండ్ ద్వారా చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అలెక్సా వాయిస్ ఇంబిల్ట్ వస్తువులను కొనుగోలు చేయడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. అలెక్సా ఇండియాలో మొదలయ్యి 4 సంవత్సరాలు అయిన సందర్భంగా అమెజాన్ వాటి యొక్క ప్రొడెక్టుల కొనుగోలు మీద తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నది. వీటి గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Huge Discount Offers on Amazon on The Purchase of Alexa in-Built Smartphone Sales

వన్‌ప్లస్ 9RT‌ 5G ధర రూ.39,999

వన్‌ప్లస్ 9R‌T 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్ లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.39,999 ధర వద్ద మరియు 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్‌ రూ.43,999 ధర వద్ద కార్బన్ బ్లాక్ మరియు లేక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 240HZ టచ్ శాంప్లింగ్ రేట్, ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటర్, డాల్బీ ఆడియోతో శక్తివంతమైన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మల్టీ-లేయర్ కూలింగ్ వ్యవస్థను దాని లీగ్‌లో కలిగిన ఉత్తమ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. అదనంగా ఇది 6.55-అంగుళాల ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్‌ప్లే అల్ట్రా-స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. అలాగే ఈ ఫోన్ శక్తివంతమైన 65W వార్ప్ ఛార్జ్ టెక్నాలజీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మీకు కేవలం 15 నిమిషాల్లోనే ఒక రోజు మొత్తానికి కావలసిన ఛార్జీని పూర్తి చేస్తుంది. మరీ ముఖ్యంగా ఈ వన్‌ప్లస్ 9R 5G ఫోన్ వెనుక భాగంలో 48MP సోనీ IMX586 ప్రైమరీ సెన్సార్‌తో నడిచే అధునాతన క్వాడ్-కెమెరా సెటప్‌తో ప్యాక్ చేయబడి ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో 16MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో షూటర్ మరియు అంకితమైన మోనో షూటర్ కూడా ఉన్నాయి.

రెడ్‌మి నోట్ 11T 5G ధర రూ.16,999

రెడ్‌మి నోట్ 11T 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.16,999 ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.6-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్ SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది.

Xiaomi 11 Lite NE 5G రూ.22,499

Xiaomi 11 Lite NE 5G స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది MIUI 12.5 తో ఆండ్రాయిడ్ 11 లో రన్ అవుతూ 6.55-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ (1,080x2,400 పిక్సెల్స్) 10-బిట్ ఫ్లాట్ AMOLED ట్రూ-కలర్ డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ద్వారా శక్తిని పొందుతూ 8GB RAM తో జత చేయబడి ఉంది. ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ మరియు 5 మెగాపిక్సెల్ టెలిమాక్రో షూటర్ లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది మరియు డ్యూయల్ స్పీకర్లను కలిగి ఉంది. Xiaomi 11 లైట్ 5G NE 4,250mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

షియోమి Mi 11X 5G ధర రూ.22,999

షియోమి Mi 11X 5G ఫోన్ ఇప్పుడు అమెజాన్ లో రూ.22,999 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఫోన్ 6GB/ 8GB ర్యామ్ ఎంపికలతో పాటుగా 6.67-అంగుళాల ఫుల్ HD + అడాప్టివ్‌సింక్ డిస్ప్లేను మధ్యలో పంచ్-హోల్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వినియోగ కేసును బట్టి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (30Hz నుండి 120Hz) కు మద్దతు ఉంది. అలాగే ఆప్టిక్స్ విషయానికి వస్తే వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ఫీచర్లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటుగా 5G సపోర్ట్, 120HZ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 108-మెగాపిక్సెల్ వద్ద మరియు సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో 13-మెగాపిక్సెల్ వద్ద మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, IR బ్లాస్టర్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది .

రెడ్‌మి నోట్ 10S ధర రూ.14,999

రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు అమెజాన్ లో రూ.17,499 తగ్గింపు ధర వద్ద లభిస్తుంది. ఇది డ్యూయల్ సిమ్ స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 11 పై MIUI 12.5 తో రన్ అవుతుంది. ఇది 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి+ డిస్‌ప్లేను 1,080x2,400 పిక్సెల్స్, 20: 9 యాస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో వస్తుంది. దీని యొక్క డిస్‌ప్లే 90Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. ఇది కంటెంట్ ఫ్రేమ్‌తో 45Hz, 60Hz మరియు 90Hz రిఫ్రెష్ రేట్ల మధ్య మారడానికి సరిపోతుంది. హుడ్ కింద ఇది ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G88 SoC చేత శక్తిని పొందుతూ ARM Mali-G52 MC2 GPU తో పాటు 6GB LPDDR4x ర్యామ్ తో జతచేయబడి ఉంటుంది. అలాగే 2GB వరకు RAM విస్తరణకు మద్దతు కూడా ఉంది. ఇది మల్టీ టాస్కింగ్‌ను మెరుగుపరచడానికి అంతర్నిర్మిత స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, Wi-Fi 802.11ac, Bluetooth v5.1, GPS/ A-GPS, ఇన్‌ఫ్రారెడ్ (IR) బ్లాస్టర్, FM రేడియో, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. బోర్డులోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ ఉన్నాయి. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఇది 6,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది బండిల్డ్ 22.5W ఛార్జర్ మరియు 9W రివర్స్ ఛార్జింగ్ ఉపయోగించి 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

English summary
Huge Discount Offers on Amazon on The Purchase of Alexa in-Built Smartphone Sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X