Home
Deal of the day

ధర రూ.15,699 కే 64MP కెమెరా, 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీ 5G స్మార్ట్‌ఫోన్‌.. అమెజాన్‌లో సేల్..!

భారత్ మార్కెట్‌లో ఈ సంవత్సరం మార్చి నెలలో లావా బ్లేజ్ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ కర్వడ్‌ డిస్‌ప్లే సహా ఆకట్టుకొనే డిజైన్‌తో అందుబాటులో ఉంది. లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G హ్యాండ్‌సెట్‌ పై సంవత్సరం వారంటీ ఉంటుంది. మెరుగైన ఆడియో కోసం ఈ హ్యాండ్‌సెట్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది.

లావా బ్లేజ్‌ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
ప్రస్తుతం లావా బ్లేజ్‌ కర్వ్ 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో లభిస్తుంది. విడుదల సమయంలో ఈ హ్యాండ్‌సెట్‌ బేస్‌ వేరియంట్ ధర రూ.17999 గా ఉంది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.15699 కే కొనుగోలు చేయవచ్చు.

Lava Blaze Curve 5G Smartphone gets price discount on amazo

విడుదల సమయంలో 8GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.18,999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో రూ.16,999 గా ఉంది. HDFC, వన్‌కార్డ్‌, Yes బ్యాంకు కార్డులపై గరిష్ఠంగా రూ.1750 తగ్గింపును పొందవచ్చు. అమెజాన్‌లో Lava Blaze Curve 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్‌ పైన క్లిక్‌ చేయండి.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
ఈ లావా స్మార్ట్‌ఫోన్‌ (Lava Blaze Curve 5G Smartphone) 6.67 అంగుళాల కర్వడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డి‌స్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, windvine L1 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ లావా హ్యాండ్‌సెట్‌ గ్లాస్‌ ఐరన్‌, గ్లాస్‌ విరీడియన్‌ రంగుల్లో లభిస్తుంది.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్‌ 8GB LPDDR5X ర్యామ్‌ మరియు 256GB UFS 3.1 స్టోరేజీతో జతచేసి ఉంది. అదనంగా 8GB వరకు ర్యామ్‌ను వర్చువల్‌గా విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత క్లీన్‌ OS ను కలిగి ఉంది. మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లు, సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని లావా తెలిపింది.

కెమెరా విభాగం పరంగా ఈ బ్లేజ్‌ కర్వ్‌ ఫోన్‌ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంది. 64MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా EIS సపోర్టుతో ఉంది. మరియు 8MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులో ఉంది.

లావా 5G స్మార్ట్‌ఫోన్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టు తో 5000mAh బ్యాటరీ తో పనిచేస్తోంది. దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుందని పేర్కొంది. ఈ హ్యాండ్‌సెట్ బరువు 190 గ్రాములుగా ఉంది. భద్రత కోసం ఫేస్ రికగ్నైజేషన్, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Lava Blaze Curve 5G Smartphone gets price discount on amazon price and sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X